Padala Pagullu : పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే చాలు.. వేగంగా ఫ‌లితం..

Padala Pagullu : మ‌న‌లో చాలా మందికి పాదాల అడుగునా చ‌ర్మం గ‌రుకుగా, మృత క‌ణాలు ఎక్కువ‌గా పేరుకుపోయి ఉంటాయి. ఇలా పాదం అడుగున చ‌ర్మం మీద మృత క‌ణాలు పేరుకుపోవ‌డం వ‌ల్ల కొంత కాలానికి ఆ భాగంలో ప‌గుళ్లు ఏర్ప‌డ‌తాయి. ప‌గుళ్ల ఏర్ప‌డడంతో పాటు ఆ భాగంలో రంగు మార‌డం, చ‌ర్మం మ‌రింత గ‌రుకుగా మార‌డం జ‌రుగుతుంది. అలా గ‌రుకుగా ఉన్న చ‌ర్మాన్ని మృదువుగా మార్చ‌డానికి, పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించ‌డానికి, పాదాల అడుగున ఉండే ఆన‌కాయ‌ల…

Read More

Pachi Chinthakaya Pachadi : ఎంతో రుచిక‌ర‌మైన ప‌చ్చి చింత‌కాయ ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూర‌డం ఖాయం..

Pachi Chinthakaya Pachadi : చ‌లికాలంలో మ‌న‌కు ప‌చ్చి చింత‌కాయ‌లు ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటాయి. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి చింత‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, డ‌యాబెటిస్ ను నియంత్రించ‌డంలో, ద‌గ్గు మ‌రియు జ‌లుబును తగ్గించ‌డంలో ఈ చింత‌కాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప‌చ్చి చింత‌కాయ‌ల‌ను ఉప‌యోగించి చేసే వంట‌కాలు చాలారుచిగా ఉంటాయి. వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే చింత‌కాయ ప‌చ్చ‌డిని కూడా…

Read More

Cold And Cough : ద‌గ్గు, జ‌లుబు కేవ‌లం 2 రోజుల్లోనే త‌గ్గాలంటే.. ఇలా చేయాలి..!

Cold And Cough : మ‌నం సంవ‌త్స‌రానికి ఒక‌టి లేదా రెండు సార్లు జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటాం. పిల్ల‌లు మాత్రం త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. జలుబు, ద‌గ్గు వంటి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌గానే చాలా మంది ద‌గ్గు సిర‌ప్ ల‌ను, యాంటా బ‌యాటిక్ మందుల‌ను వాడుతూ ఉంటారు. ఈ మందుల‌ను వాడినా వాడ‌క‌పోయినా ద‌గ్గు, జలుబు వంటి స‌మ‌స్య‌లు వారం నుండి ప‌దిరోజుల్లో త‌గ్గుతాయి. అయితే…

Read More

Dondakaya Ullikaram : దొండ‌కాయ ఉల్లికారం ఇలా చేసి తినండి.. రుచి అద‌ర‌హో అంటారు..

Dondakaya Ullikaram : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లే దొండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే దొండ‌కాయ‌ల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. దొండ‌కాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. దొండ‌కాయ‌ల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా కింద చెప్పిన విధంగా చేసిన దొండ‌కాయ ఉల్లికారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు….

Read More

Red Sandalwood : ఎర్ర చంద‌నం ఎటువంటి ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుందో తెలుసా..?

Red Sandalwood : మ‌న ఆరోగ్యంతో పాటు మ‌న అందానికి మేలు చేసే మొక్క‌లు కూడా చాలానే కూడా ఉంటాయి. అలాంటి ఔష‌ధ మొక్క‌ల్లో ఎర్ర చంద‌నం మొక్క కూడా ఒక‌టి. దీనిని ర‌క్త చంద‌నం అని కూడా అంటారు. ఈ మొక్క శాస్త్రీయ నామం పెట్రో కార్ప‌స్ సాంట‌లీనియ‌స్ అని కూడా అంటారు. అలాగే దీనిని ఇంగ్లీష్ లో రెడ్ సాండ‌ల్ వుడ్ అని అంటారు. ఎర్ర చంద‌నం మొక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో…

Read More

Meal Maker Pulao : మీల్ మేక‌ర్‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన పులావ్‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఒక్క‌సారి టేస్ట్ చేస్తే వ‌ద‌ల‌రు..

Meal Maker Pulao : సోయా గింజ‌ల‌తో చేసే మీల్ మేక‌ర్ ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌లో కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ పులావ్ కూడా ఒక‌టి. ఈ పులావ్ చికెన్ పులావ్ అంత రుచిగా ఉంటుంది. ఈ…

Read More

Tomato Dal : ట‌మాటా ప‌ప్పును ఎప్పుడైనా ఇలా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..

Tomato Dal : ట‌మాటాల‌ను తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఈ ట‌మాటాలు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని మ‌నం వెజ్, నాన్ వెజ్ వంట‌కాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట ప‌ప్పు కూడా ఒక‌టి. ట‌మాట ప‌ప్పును త‌ర‌చూ అంద‌రూ చేస్తూనే ఉంటారు. ట‌మాట ప‌ప్పు…

Read More

Gadida Gadapa : ఈ మొక్క మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే పెరుగుతుంది.. ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కండి..

Gadida Gadapa : మ‌న‌కు విరివిరిగా ల‌భించే ఔష‌ధ మొక్క‌ల్లో గాడిద‌గ‌డ‌పాకు మొక్క కూడా ఒక‌టి. ఈమొక్క‌ను మ‌న‌లో చాలామంది చూసే ఉంటారు. కానీ దీనిలో కూడా ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని తెలియ‌క ఒక పిచ్చి మొక్క‌గా భావించి ఉంటారు. పొలాల్లో, న‌ల్ల రేగ‌డి భూముల్లో, ఖాళీ ప్ర‌దేశాల్లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. చాలా మంది దీనిని క‌లుపు మొక్క‌గా భావించి పీకేస్తూ ఉంటారు. కానీ గాడిద గ‌డ‌పాకు మొక్క‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి….

Read More

Kobbari Karam : ఎండు కొబ్బ‌రితో ఎంతో రుచిక‌ర‌మైన కారం పొడి.. త‌యారీ ఇలా..!

Kobbari Karam : ఎండు మిర్చి, ప‌ల్లీలు, చింత‌పండు వేసి చేసే న‌ల్ల‌కారం పొడిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇందులో ఇంకా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూర‌ల‌ను కూడా వేసి త‌యారు చేయ‌వ‌చ్చు. ఒక్కో కారం పొడి ఒక్కో భిన్న‌మైన రుచిని క‌లిగి ఉంటుంది. ఈ కారం పొడులు ఇడ్లీ, దోశ వంటి బ్రేక్ ఫాస్ట్‌ల‌తోపాటు అన్నంలోకి కూడా బాగుంటాయి. నెయ్యితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇక కొబ్బ‌రితోనూ ఇలాంటి కారం…

Read More

Sitting In Sun Light : చ‌లికాలంలో రోజూ కాసేపు ఎండ‌లో కూర్చుంటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Sitting In Sun Light : చ‌లికాలంలో చాలా మంది ఉద‌యం పూట ఎండ‌లో కూర్చుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. చ‌లికాలం ఎండు శ‌రీరానికి ఎక్కువ‌గా ఇబ్బందిని క‌లిగించ‌ద‌ని, ఎండ‌లో కూర్చుంటే శ‌రీరానికి విట‌మిన్ డి అందుతుంద‌ని చాలా మంది ఎండ‌లో కూర్చుంటూ ఉంటారు. ఆరోగ్యానికి, విట‌మిన్ డి కి, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు, చ‌లి నుండి కాపాడుకోవ‌డానికి చ‌లికాలం ఎండ‌లో కూర్చోవ‌డం మంచిదే. చ‌లి త‌గ్గ‌డానికి అలాగే శ‌రీరానికి విట‌మిన్ డి అంద‌డానికి ఉద‌యం 9…

Read More