Masala Macaroni : పాస్తాతో చేసే మసాలా మాకరోనీ.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. రుచి చూస్తే వదలరు..
Masala Macaroni : పాస్తా.. దీనిని ఇష్టంగా తినే వారు మనలో చాలా మందే ఉన్నారు. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. పాస్తా చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ పాస్తాను దేశీ స్లైల్ లో మసాలా వేసి కూడా చేసుకోవచ్చు. మసాలా వేసి చేసే ఈ పాస్తా కూడా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. పాస్తాను మసాలా వేసి దేశీ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం….