Kaju Katli : స్వీట్ షాపుల్లో లభించే కాజు కత్లి.. ఎంతో రుచిగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..
Kaju Katli : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి వంటకాల్లో కాజు కత్లి కూడా ఒకటి. ఈ కాజు కత్లి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా మెత్తగా ఉంటుంది. జీడిపప్పుతో చేసే ఈ వంటకాన్ని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ కాజు కత్లిని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. తిన్నా కొద్ది తిన్నాలనిపించేంత రుచిగా ఉండే ఈ కాజు కత్లిని ఇంట్లో ఎలా…