Bendakaya Fry : బెండకాయలతో ఫ్రైని ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ఒక్కసారి ట్రై చేయండి..
Bendakaya Fry : బెండకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికి తెలిసిందే. బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయలతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బెండకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో బెండకాయ వేపుడు ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. తరచూ చేసే బెండకాయ ఫ్రై కంటే కింద చెప్పిన విధంగా చేసే బెండకాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది….