Banana Protein Shake : అరటి పండ్లతో ప్రోటీన్ షేక్ తయారీ ఇలా.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..
Banana Protein Shake : మనలో చాలా మంది ఇష్టంగా తినే పండ్లల్లో అరటి పండు ఒకటి. చాలా తక్కువ ధరలో అన్నీ కాలాల్లో విరివిరిగా లభించే పండ్లల్లో ఇది ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. అరటి పండును తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో లభిస్తాయి. దీనిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో, జీర్ణ…