Pallila Karam Podi : పల్లీలతో కారం పొడిని ఇలా చేయవచ్చు.. అన్నంలో నెయ్యితో కలిపి తింటే.. రుచి అదిరిపోతుంది..
Pallila Karam Podi : పల్లీలను చాలా మంది అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. వీటితో స్వీట్లు తయారు చేయవచ్చు. మసాలా కూరల్లో వీటిని పొడిలా పట్టి వేస్తారు. వీటిని పచ్చి మిర్చితో కలిపి పచ్చడి కూడా చేయవచ్చు. ఇలా పల్లీలను ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తుంటాం. అయితే పల్లీలతో ఎంతో రుచికరమైన కారం పొడిని కూడా తయారు చేయవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. పల్లీలతో కారం పొడిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీల…