Bhindi 65 : బెండకాయలతో ఎంతో రుచికరమైన భిండీ 65.. ఇంట్లోనూ ఇలా చేసుకోవచ్చు..
Bhindi 65 : బెండకాయలతో చేసే వివిధ రకాల వంటకాల్లో బెండకాయ 65 కూడా ఒకటి. దీనిని మనకు విందుల్లో ఎక్కువగా వండిస్తూ ఉంటారు. అలాగే కర్రీ పాయింట్ లలో కూడా ఈ వంటకాన్ని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ బెండకాయ 65 ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బెండకాయ 65 ను ఏ విధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు…