Dondakaya Tomato Pachadi : దొండకాయలు, టమాటాలు కలిపి పచ్చడిని ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..
Dondakaya Tomato Pachadi : మనం దొండకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దొండకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటితో రకరకాల కూరలను, పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. దొండకాయలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలను ఇష్టపడని వారు కూడా ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. రుచిగా, సలుభంగా దొండకాయ టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దొండకాయ టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు.. సన్నగా గుండ్రంగా…