Antibodies Foods : వీటిని రోజూ తీసుకోవడం ఇప్పుడే మొదలు పెట్టండి.. ఎందుకో తెలుసా..?
Antibodies Foods : మన శరీరంలో వైరస్, బ్యాక్టీరియాలను బంధించి మనకు రక్షణ కలిగించడానికి ఉపయోగపడే వ్యవస్థ మన శరీరంలో ఉంది. యాంటీ బాడీస్ ను పీ సెల్స్ తయారు చేస్తూ ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మన శరీరంలోకి వైరస్, బ్యాక్టీరియాలు ప్రవేశించినప్పుడు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి సిద్దంగా ఉన్న యాంటీ బాడీస్ ఇన్ఫెక్షన్ కలగకుండా, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నిరోధిస్తాయి. యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అయితే…