Aloo Curry : ఆలూ కర్రీని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్కసారి రుచి చూస్తే.. మళ్లీ ఇలాగే చేస్తారు..
Aloo Curry : మనం బంగాళాదుంపలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో, మన అందాన్ని పెంపొందించడంలో బంగాళాదుంప మనకు ఎంతో దోహదపడుతుంది. బంగాళాదుంపలతో చేసే కూరలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ బంగాళాదుంపలతో చపాతీ, పుల్కా, రోటీ, నాన్ వంటి వాటిని తినడానికి రుచిగా, సులువుగా కూరను ఎలా తయారు…