Vamu Annam : ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా వాము అన్నాన్ని చేయండి.. అందరూ ఇష్టంగా తింటారు..
Vamu Annam : మన వంట గదిలో ఉండే పదార్థాల్లో వాము ఒకటి. వాము చక్కటి వాసనను, ఘూటు రుచిని కలిగి ఉంటుంది. వామును వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వాములో ఔషధ గుణాలు ఉంటాయని, దీనిని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెండంలో, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఈ వాము మనకు ఎంతో సహాయపడుతుంది. … Read more









