Korrala Pakodilu : కొర్రలతో ఎంతో రుచికరమైన పకోడీలను ఇలా తయారు చేయవచ్చు.. మొత్తం తినేస్తారు..
Korrala Pakodilu : చిరు ధాన్యాల్లో ఒకటైన కొర్రల గురించి అందరికీ తెలిసిందే. వీటిని చాలా మంది ప్రస్తుతం ఆహారంగా తీసుకుంటున్నారు. కొర్రలను తినడం వల్ల షుగర్ అదుపులోకి వస్తుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అధిక బరువు కూడా తగ్గుతారు. అయితే కొర్రలతో సాధారణంగా చాలా మంది అన్నం వండుకుని తింటారు. కానీ కొర్రలతో ఎంతో రుచికరమైన పకోడీలను కూడా చేసుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయి. అందరూ ఇష్టపడతారు. వీటిని ఎలా … Read more









