కాల్ గర్ల్ తో నేను.. చివరి క్షణంలో మారిన నిర్ణయం.. నిలబడిన జీవితం.. రియల్ స్టోరీ..!
అవి నేను ఇంజనీరింగ్ చదివే రోజులు. మా ఫ్రెండ్ పండు గాడి బర్త్ డే….అప్పటి వరకు బర్త్ డే అంటే…ఏ రెస్టారెంట్ కో, దాబాకో వెళ్ళి తినడం, తాగడం లాంటివి చేసేవాళ్లం…కానీ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ కు వచ్చే సరికి మా ఆలోచనల్లో ఛేంజ్ వచ్చేసింది. అందుకే ఈ సారి పండు గాడి బర్త్ డేను డిఫరెంట్ గా ప్లాన్ చేశాం.! అందరం తలా కొంత వేసుకొని….ఓ కాల్ గర్ల్ కు ఫోన్ చేశాం..రేట్ ఫిక్స్ చేసుకున్నాం, … Read more









