కీళ్ల నొప్పులు ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి..
ప్రజలు కీళ్ల నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అన్ని కాలాల్లోనూ అన్ని వయసుల వారు ఆర్థరైటిస్, కీళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. అంతేకాదు.. దీర్ఘకాలిక గాయాలు, కీళ్ల నొప్పులు విపరీతంగా పెరుగుతుంటాయి. అయితే, ఈ కీళ్ల నొప్పుల నుంచి బయటపడేందుకు అద్భుతమైన ఇంటి నివారణలు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. వాటిని ప్రయత్నించడం ద్వారా ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వేడి, చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వాపు ఎక్కువగా ఉన్నట్లయితే ఐస్ ముక్కను … Read more









