ఉసిరికాయ‌లు మాత్ర‌మే కాదు, వాటి గింజ‌ల‌తోనూ ఎన్నో లాభాలు ఉన్నాయి..

కొన్ని కాయలే కాదు.. వాటిలో విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెప్తుంటారు. ఖర్జూరం, చింతపండు విత్తనాలు ఇలా.. ఈ లిస్ట్‌లోకి ఉసిరికాయ కూడా చేరింది. ఉసిరికాయ గింజల్లో కూడా బోలెడు ఔషధగుణాలు ఉన్నాయట. ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉసిరి గింజలకు అంతే విశిష్టత ఉందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అసలు ఉసిరి గింజల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే. ఉసిరి గింజలలో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, … Read more

ఈ ఫ్యాట్ బ‌ర్నింగ్ డ్రింక్‌ను తాగితే 7 రోజుల్లోనే అద్భుతమైన ఫ‌లితం పొంద‌వ‌చ్చు..

బరువు పెరగడం చాలా సులువు అయ్యిపోయింది. పెరగడం ఎంత ఈజీనో తగ్గడం అంత కష్టం.ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఒత్తిడి, మద్యపానం వంటివి అధిక బరువుకు ప్రధాన కారణాలు. కాగా,మధుమేహం, గుండె జబ్బులు, జీవక్రియ రుగ్మతలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. అందుకే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు. బరువు తగ్గడం కోసం ఆహారంలో ఎన్నెన్నో మార్పులు చేర్పులు చేసుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్‌ను … Read more

మంగ‌ళ‌వారం నాడు ఇలా చేస్తే మీకు ఉండే ఎలాంటి దోషాలు అయినా పోయి సంప‌ద‌లు సిద్ధిస్తాయి..

మంగళవారం అంటే హనుమంతుడికి చాలా ఇష్టమైన రోజు. ఆయన అనుగ్రహం పొందాలంటే ఈరోజు ప్రత్యేక పూజలు చెయ్యాలి.ఉపవాసం పాటించడం ద్వారా భ‌జరంగబలి అనుగ్రహాన్ని పొందవచ్చు. అదే సమయంలో, మంగళవారం అంగారక గ్రహానికి సంబంధించినది కూడా. అయితే ఈ రోజు కొన్ని రకాల పొరపాట్లు చేస్తే మహాపాపం తగులుతుందని పండితులు అంటున్నారు అవేంటో ఒకసారి చూద్దాం. జ్యోతిషశాస్త్రంలో మంగళవారం జుట్టు, గోర్లు కత్తిరించుకోవ‌ద్దు. ఈ రోజు జుట్టు కత్తిరించడం, షేవ్ చేయడం, గోర్లు కత్తిరించడం అశుభమని నమ్ముతారు. మంగళవారం … Read more

ఈ క్షేత్రాన్ని ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు.. సంతానం లేని వారికి పిల్ల‌లు క‌లుగుతారు..

హిందువులు దేవుళ్ళను ఎక్కువగా నమ్ముతారు. అయితే వారి నమ్మకం నిజమైన ఘటనలు కూడా లేకపోలేదు. తొలి ఏకాదశి అంటే అందరికి ఎంతో పవిత్రమైన రోజు. ఈ పండుగ సందర్భంగా నల్లమల దట్టమైన అడవిలో కృష్ణానది ఒడ్డున ఉన్న పాలంక వీరభద్రుడి క్షేత్రానికి భక్తులు పోటేత్తుతారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్ల సమీపంలో దట్టమైన నల్లమల అరణ్యంలోని లోయలో కొండ చరియ క్రింద వెలసి ఉన్న పురాతన పాలంక వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు … Read more

వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఈ నియ‌మాల‌ను పాటిస్తే మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు..

ప్రతి పనికి ఒక సమయం అనేది ఉంటుంది. ఏ టైం లో ఎం చెయ్యాలి..చెయ్యకూడదు అనే విషయం తెలుసుకున్నవాళ్లు జీవితంలో మంచి విజయాలను అందుకుంటారు. కొందరు సమయం సరిపోకపోవడంతో ఉదయం చేసేది రాత్రి, రాత్రి చేయవలసిన పని వేరే రోజుకు చెయ్యడం చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా. సూర్యోదయం, సూర్యాస్తమయం గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం మీరు ఎప్పటికీ చేయకుండా … Read more

ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!

ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. కానీ ఎంత మూల్యానికి. ధూమపానం మీకే కాదు.. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా హాని కలిగిస్తుంది అంటూ సినిమా ఆరంభంలో నో స్మోకింగ్ యాడ్ నీ మీరంతా చూసే ఉంటారు. ధూమపానం శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొందరు ఈ అలవాటుని మానలేకపోతున్నారు. 29 % మంది యువకులు సిగరెట్లకి బానిసలుగా ఉన్న వారికి 35 నుంచి 45 ఏళ్లు వచ్చేసరికి ఊపిరితిత్తులు, గుండె జబ్బులకు గురవుతున్నారని … Read more

భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి అంశానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారమే పూర్వకాలం నుంచి మన పెద్దలు నడుచుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ పాటిస్తున్నారు. కానీ కొంతమంది మారుతున్న కాలం కొద్దీ వాటీని వదిలేస్తున్నారు. ఈ ఆచారాలలోనే ఒకటి భార్య గర్భిణిగా ఉన్నప్పుడు, భర్త కొన్ని పనులకు దూరంగా ఉండాలని శాస్త్రాలు పేర్కొన్నాయి. భార్య గర్భం దాల్చింది అంటే చాలు భర్త చాలా సంతోషిస్తారు. హిందువుల్లో శ్రీమంతం వంటి శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఈ విధంగా … Read more

2008లోనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా హనీ రోజ్ నటించిందని తెలుసా ? ఏ సినిమాలో అంటే ?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ చిత్రం అప్ప‌ట్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించిన మెప్పించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ హనీ రోజ్. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ … Read more

ఆకుప‌చ్చ‌ని ప‌ల్లె -తురుత్తిక్క‌ర.. ప్ర‌పంచం త‌న వైపు చూసేలా చేస్తోంది..

ఈ భువిపై వెల‌సిన సుంద‌రవ‌నంగా ఓ ప‌ల్లె రూపుదిద్దుకుంది. ఎక్క‌డ చూసినా ప‌చ్చ‌ద‌నం..పుష్క‌లంగా నీళ్లు..క‌నిపించ‌ని చెత్తా చెదారం..విశాల‌మైన రోడ్లు..అంద‌మైన భ‌వ‌నాలు. అవినీతి, అక్ర‌మాల‌కు తావులేని పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న‌కు కేరాఫ్‌గా విరాజిల్లుతోంది తురుత్తిక్క‌ర‌. ఆకుప‌చ్చ‌ని ప‌ల్లెగా పేరు తెచ్చుకుంది..ఈ గ్రామం. ఇండియాలోని కేర‌ళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఆ రాష్ట్రం ఇటీవ‌లే ప‌చ్చ‌ద‌నం..ప్ర‌కృతికి ప్ర‌తిరూపంగా నిలిచిన ఈ ప‌ల్లెను పూర్తి ప‌చ్చ‌ద‌నంతో కూడిన గ్రామంగా ప్ర‌క‌టించింది. పుర‌స్కారం అంద‌జేసింది. ఈ ఊరు నిండా ప‌చ్చ‌ద‌నం అలుముకుంది. దీనికి … Read more

మహాభారతంలోని ఆసక్తికరమైన పది ప్రేమకథలు.!

మహాభారతంలో అనేక ప్రేమ కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రసిద్ధికెక్కినవి, చాలా మందికి తెలిసినవి, ఎవ్వరికీ తెలియనివి మరికొన్ని ఉన్నాయి. మహాభారతం ఎన్నో రహస్యాలు కలిగిన పౌరాణిక గ్రంధం. ఇందులో మనం ఒకవైపు ప్రేమ, గౌరవం, ధైర్యం, తెలివి, భక్తి, నీతి కధలను చూస్తాం. మరోవైపు మీరు ద్రోహం, అవినీతి, అన్యాయాన్ని కూడా చూస్తారు.ఈ మహాభారత గాథలో, కొన్ని వినని ప్రేమ కథలలో పాత్రల గురించి మనం తెలుసుకుందాం..కౌరవుల తల్లిదండ్రులు గాంధారి, ధృతరాష్ట్రుడు ప్రేమ కథ వారి … Read more