ATM లలో డబ్బులు డ్రా చేసాక రిసిప్ట్స్ ని పడేయకండి, ఎందుకంటే.?

చాలా మంది ATM లలో డబ్బులు డ్రా చేసాక వచ్చిన రిసిప్ట్స్ చూసి వాటిని నలిపి పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో వేస్తారు, కానీ ఇలా చెయ్యడం వలన మనకు నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంటాయి, అవేంటంటే.. ఒక సారి డబ్బులు డ్రా చెయ్యాలనుకుంటే ఏదైనా సిస్టం లోపం వలన అకౌంట్ లో డబ్బులు కట్ అయి ATM నుండి డబ్బులు రాకుంటే మనకు వచ్చే స్లిప్ యే మనకి ఆధారం, ఆ స్లిప్ … Read more

మిమ్మల్ని ధనవంతుల్ని చేసే 9 గోల్డెన్‌ రూల్స్‌.. ఫాలో అయితే ఎవరూ ఆపలేరు..!

జీవనం గడపడానికి, భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి డబ్బు అవసరం. వీలైనంత ఎక్కువ సంపాదించాలని, సేవింగ్స్‌ చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. కానీ అందరూ ఈ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఆదాయం తక్కువగా ఉండటం, అవసరాలు పెరగడం, సరైన పెట్టుబడులు చేయకపోవడంతో నష్టపోతుంటారు. సంపదను నిర్మించడానికి సమయం, తెలివైన నిర్ణయాలు, క్రమశిక్షణ చాలా అవసరం. మీరు కూడా మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే కొన్ని గోల్డెన్ రూల్స్‌తో సంపదను వృద్ధి చేసుకోవచ్చు. మిమ్మల్ని ధనవంతులుగా మార్చే … Read more

పూర్తి శాకాహారిగా మారితే శ‌రీరానికి ఏదైనా న‌ష్టం క‌లుగుతుందా..?

లేదు కోల్పోయేది ఏమి లేదు . శాకాహారం , మాంసాహారం కంటే ఆరోగ్యానికి మంచిది . శాకాహారంలో క్యాలరీస్ తకువ ఉంటాయి . లో క్యాలరీ డైట్ వల్ల బరువు ఆటోమేటిక్ గా ఎక్కువ పెరగరు . కొన్ని శాకాహారం , మాంసాహారం ఆహారాల మధ్య క్యాలరీ తేడా చూద్దాం (ఇది కేవలం రఫ్ సంఖ్య ఇంచు మించు దగ్గరిలోనే ఉంటుంది కానీ అసలైన సంఖ్య కాదు ). శాకాహారం.. వంకాయ‌ల్లో 500 గ్రాముల‌కు 125 క్యాల‌రీలు, … Read more

విమానాల‌కు ఎయిర్ స్పేస్‌ల‌ను ప‌ర‌స్ప‌రం మూసివేసిన భార‌త్‌, పాక్ దేశాలు.. దీని వ‌ల్ల ఎవ‌రికి ఎక్కువ న‌ష్టం..

భారత్ – పాకిస్తాన్ పరస్పరం గగనతల నిషేధాలు అమలులోకి తీసుకువచ్చాయి. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కేవలం 32 flights ఆపరేట్ చేస్తుంది. భారత్ లో రెండు ఎయిర్‌లైన్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే Indigo 372 విమానాలను, Air India 200 విమానాలను ఆపరేట్ చేస్తున్నాయి. మన విమానాలు వారి గగన తలాన్ని వినియోగించుకునేందుకు బోయింగ్ 737 విమానానికి ఐతే per flight $580 USD రుసుము చెల్లించే వాళ్ళం. Airbus 380 లాంటివాటికి రుసుము ఇంకా … Read more

పొట్ట పూర్తిగా త‌గ్గి స‌న్న‌గా, నాజూగ్గా మారాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ వ్యాయామాల‌ను చేయండి..

సన్నగా నాజూకుగా వుండే వారికి కూడా కన్పడిన జంక్ ఫుడ్ అంతా తింటూ వుండటంతో అసహ్యంగా శరీరంలో పొట్ట ముందుకు పొడుచుకు వస్తూంటుంది. మరి సన్నగా వుండే ఈ ప్రత్యేక వ్యక్తులకు పొట్ట తగ్గి ఆకర్షణీయ రూపం ఏర్పడాలంటే ఏం చేయాలో చూడండి. ఆహారం – ముందుగా, బాగా రుచిగా వున్నాయంటూ తినేసే ఆహారాలు మానండి. రుచిగా వుండే ఆహారం అనారోగ్యాన్నిచ్చే అవకాశాలు బాగా వున్నాయి. నూనెతో చేసిన ఆహారాలు బయటివి తినటం మానండి. వీలైనంతవరకు ఇంటి … Read more

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించుకోవాలంటే ఈ పండ్ల‌ను తినండి..

మలబద్ధకం ఏర్పడితే పొట్టనొప్పి, గ్యాస్, ఏర్పడతాయి. దీనికి కారణం అనారోగ్యకరమైన త్వరగా జీర్ణం అవని ఆహారాలు తీసుకోవడమే. శరీరానికి సరిపడే ఆహారాలు తీసుకుంటే రోజుకు మూడు సార్లు సాఫీగా మోషన్ అయి ఎంతో హాయిగా వుంటుంది. కనుక తేలికగా జీర్ణం అయి మలబద్ధకం ఏర్పడని ఆహారాలేమిటో పరిశీలించండి. పీచు అధికంగా వుండే కూరగాయలు – ఆకుపచ్చని బీన్స్, పాలకూర, కేబేజి, కాలీఫ్లవర్, బ్రక్కోలి, ఉల్లిపాయ, సొరకాయ, టమాటా, కేరట్లు వంటివి అధిక పీచు కలిగి నీటిలో బాగా … Read more

పురుషుల్లో ఉండే స్త‌నాలు త‌గ్గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

లావుగా వుండే పురుషులు కొవ్వు పట్టిన పొట్ట, లావైన నడుము, సన్నపాటి ఛాతీ కలిగి వుంటారు. ఈ ఆకారం అసహ్యంగా వుండి మహిళలకు చికాకు పెడుతుంది. కనుక విశాలమైన ఛాతీతో ఆకర్షణీయంగా ఎలా వుండాలో పరిశీలించండి. జంక్ ఫుడ్ వదలండి – ఛీజ్ బర్గర్లు, వేపుడులు, పిజ్జాలు తినడం మానాలి. కూల్ డ్రింకులు మానండి. ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి తగ్గించాలి. మీ రోజు మొత్తం ఆహారం 1,000 నుండి 1500 కేలరీలుగా వుండేలా చూడండి. కొద్ది కొద్దిగా … Read more

తెల్ల ఉల్లిపాయ‌ల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

మాములుగా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. ఉల్లి అన్నీ సుగుణాలను కలిగి వుంటుంది కాబట్టి. ఇప్పుడున్న జనరేషన్ లో టెక్నాలజీ ఉపయోగించని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇలా పిల్లలు, పెద్దలు రోజంతా మొబైల్ ఫోన్లని, టీవీ లని, లాప్టాపు అని చూస్తూ ఉండడం వల్ల కంటి నుండి నీరుకారడం, కళ్ళు కనిపించకుండా పోవడం వంటి సమస్యలే కాక ఎక్కువసేపు కూర్చునే ఉండడంవల్ల చాలా వ్యాధులు శరీరాన్ని అవహిస్తున్నాయి. వీటన్నింటికి తెల్లఉల్లితో చెక్ … Read more

అర‌టి పండు, స్ట్రాబెర్రీల‌ను క‌లిపి ఇలా తీసుకోండి.. ఎన్నో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..

బనానా-స్ట్రాబెర్రీ ..ఈ రెండు మంచి డైట్ ఫుడ్..ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఈ రెండు పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, మాంగనీస్, ప్రోటీన్‌ , ఫైబర్ తో సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి. అయితే స్ట్రాబెర్రీ-బనానాలను విడి విడిగా కాకుండా కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరిన్ని వండల్ ఫుల్ హెల్త్ బెన్‌ఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు … Read more

గడ్డం కింద కొవ్వు పెరిగి అంద విహీనంగా మారిపోయారా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

లావుగా ఉండటం ఒక సమస్య..అయితే కొందరు లావుగా ఉండరు కానీ.. ముఖం దగ్గరకు వచ్చే సరికి డబుల్‌ చిన్‌ ఉంటుంది. నిజానికి ఇది వచ్చింది అంటే.. మీరు లావు అవ్వబోతున్నారు అని సంకేతమే.. ఇలా గడ్డం కింద గడ్డం కనిపిస్తే.. ఫేస్‌ లుక్‌ మారిపోతుంది. మరీ ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చూద్దామా..! ఒకేసారి బరువు పెరగడం లేదా తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. బరువు పెరిగినప్పుడు గడ్డం దగ్గర కొవ్వులు పేరుకుపోవడం, తగ్గినప్పుడు అక్కడి … Read more