ఈ 4 మంత్రాలను రోజూ పఠిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది తెలుసా..?
నేడు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరిదీ ఉరుకుల పరుగుల బిజీ జీవితం అయిపోయింది. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రోజూ అనేక సందర్భాల్లో అనేక సంఘటనల్లో మానసిక సంఘర్షణలకు లోనవుతున్నారు. దీంతో డిప్రెషన్ బారిన పడి ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు. అయితే కింద చెప్పిన విధంగా 4 మంత్రాలను నిత్యం చదువుతూ ధ్యానం చేస్తే దాంతో మీకు కలిగే ఒత్తిడి, డిప్రెషన్ బారి నుంచి … Read more









