గవర్నమెంట్ జాబ్స్ ఉన్న 5 మంది భారత క్రికెటర్లు వీళ్లే !

1. ధోని : అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ లో అడుగు పెట్టకముందు ధోని.. ఖరగ్‌ పూర్‌ రైల్వే స్టేషన్‌ టికెట్‌ కలెక్టర్‌ గా ఉద్యోగం చేశాడు. 2011 లో 28 ఏళ్ల తర్వాత ధోని కెప్టెన్సీ లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిచింది. అదే ఇయర్‌ లో లెఫ్టినెంట్‌ కల్నెల్‌ గా ధోనిని నియమించారు. 2. సచిన్‌ : సచిన్‌ టెండూల్కర్‌.. తన కెరీర్‌ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అలాగే ఎన్నో బిరుదులు అందుకున్నాడు. … Read more

వాల్తేరు వీరయ్య మూవీ విలన్ బాబీ సింహా ఎవరో తెలుసా ? ఇతని హిస్టరీ తెలిస్తే మెంటలెక్కిపోతారు

సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో గర్వించదగినటువంటి నటులలో బాబి సింహ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో విలన్ గా నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బాబి సింహ. తమిళంలో తెరకెక్కించిన జిగర్తాండ అనే సినిమాలో అద్భుత నటన కనబరిచినందుకు బాబీ సింహ కి ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్ అవార్డుని అందుకున్నాడు. తెలుగులో ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, గద్దల కొండ గణేష్ గా రీమేక్ చేశాడు. బాబీ … Read more

నటుడు ఛత్రపతి చంద్రశేఖర్ భార్య మనకు బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్. ఆమె ఎవరో కాదు…!

నటుడు చత్రపతి చంద్రశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాలోను ఈయన కనిపిస్తుంటాడు. ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆయన ఆర్ఆర్ఆర్ లోను ఓ కీలక పాత్రలో నటించారు. 2005లో విడుదలైన చత్రపతి సినిమాలో ఆయన నటన తరువాత తన పేరుని చత్రపతి శేఖర్ గా గుర్తింపుని అందుకున్నాడు. ఈయన చేసిన ఏ పాత్రకు అయినా పూర్తి న్యాయం చేయగల సత్తా కలిగిన నటుడు అయినందువల్ల … Read more

బాహుబలి లో కనిపించిన ఆ 18 రోజుల చిన్నారి ఎవరో తెలుసా..? చిన్నారి గురించి షాకింగ్ నిజాలు ఇవే..!

బాహుబలి సినిమాలో కనిపించిన ఈ చిన్న బాబు గుర్తున్నాడా..? బాహుబలి – 1 లో సన్నివేశాల్లో చిన్న బాబును చూడొచ్చు. సినిమా మొదలవ్వగానే… రమ్య కృష్ణ మహేంద్ర బాహుబలి (శివుడు)ను ఎత్తుకొని పారిపోతుంటది, పరమేశ్వరా ఈ బిడ్డను కాపాడు అని ఆకాశం వైపు చూపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ మొదలవ్వగానే… అమరేంద్ర బాహుబలి ని ఎత్తుకొని మహారాణిగా ఆస్థానంలోకి వెళుతుంది శివగామి. బాహుబలి అని పేరు పెట్టేది కూడా అప్పుడే. తర్వాత ఇద్దరు పిల్లలకి పాలు ఇస్తుంది. మమతల … Read more

బాహుబలి – 2 లో మనకు సమాధానం దొరకని ప్రశ్నలు ఇవే..!

బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి సినీ జనాలను వేదిస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అయితే ఈ ప్రశ్నకు బాహుబలి 2 సమాధానం ఇచ్చిన దర్శకుడు రాజమౌళి, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాహుబలి 2వ భాగాన్ని ముగించేశాడు. ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బాహుబలి తొలి భాగంలో శివుడు, భల్లాలదేవుడి కొడుకు భధ్రని తల నరికి చంపాడు. అయితే రెండో … Read more

అయ్యప్ప స్వాములు కట్టే ఇరుముడి గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు తెలుసా.? అందులో ఏముంటాయి? అర్ధం ఏంటి?

ఇరుముడి కట్టు…శబరిమలెక్కు… కార్తీకమాసంలో అయ్యప్ప మాల వేసుకున్న వారు.. తమ దీక్షముగిసిన తర్వాత ఇరుముడిని నెత్తిన పెట్టుకుని, మోసుకుపోతుంటారు ..శబరి లో ఉన్న అయ్యప్పస్వామిని దర్శించుకుని అక్కడ మాల తీస్తారు..దీక్షలో ఉన్న 41రోజులు చాలా నియమాలతో,నిష్టగా ఉంటారు.ఇరుముడి అంటే రెండు అరలు ఉన్న మూట…ఇంతకీ ఆ ఇరుముడిలో ఏముంటుంది అని మీకెప్పుడైనా డౌటొచ్చిందా.. ఇరుముడి ముందు ముడిలో ఆవునెయ్యి, కొబ్బరికాయలు, బియ్యం, పసుపు, కుంకుమ, జాకెట్టు, విభూతి, పన్నీరు, అగరుబత్తి, కర్పూరం, తేనె, ఖర్జూరము, బెల్లము, మిరియాలు, … Read more

ర‌ష్యా నుంచి పెద్ద ఎత్తున రాడార్‌ల‌ను కొనుగోలు చేస్తున్న భార‌త్‌.. ఎందుకు..?

40,000 కోట్ల రూపాయలు విలువ చేసే రష్యన్ voronezh రాడార్ కొనుగోలు కి భారత్ చర్చలు జరుపుతుంది. ఇంత ఖర్చుపెట్టి దీన్ని కొనుగోలు చేయవలసిన అవసరం ఏమిటి? ప్రస్తుతం, భారత్ తన క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం ఇశ్రాయేల్ Green pine radar ( 500 km range ) అలాగే DRDO అభివృద్ధి చేసిన స్వోర్డ్ ఫిష్ రాడార్ ( 1500 km range ) వినియోగిస్తుంది. ఇవి, సెకండ్ కి 3km వేగం తో … Read more

భోజనం పూర్తయ్యాక చివరిలో చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి తినండి, ఈ సమస్యలు రాకుండా ఉంటాయి..

భోజనం చివరిలో చిన్న స్వీట్ ముక్క తినాలన్న కోరిక ఎక్కువ మందిలో పుడుతుంది. అన్నం తిన్నాక స్వీట్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వీటు పంచదారతో చేసింది అయితే మరీ ప్రమాదం. కాబట్టి చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి తినేందుకు ప్రయత్నించండి. ఇది ఆరోగ్యాన్ని అందిస్తుంది. కొన్ని రకాల సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. బెల్లం, నెయ్యి… రెండూ కూడా మన భారతీయ వంటకాలలో ముఖ్యమైనవి. వాటిని సాంప్రదాయ ఔషధాలుగా కూడా … Read more

ఒక‌ప్పుడు అన్నం కోసం కుటుంబం అంతా ప‌స్తులు ఉండేవారు.. ఎమ్మెస్ క‌ష్టంతో స‌మ‌స్య‌ల‌న్నీ పోయాయి..

కష్టాలు కన్నీళ్ల‌ను వేటితో కొలుస్తారో తెలీదుగానీ ఒకవేళ వాటికంటూ ఒక కొలమానం ఉంటే అందరి కంటే ఎక్కువ కష్టాలు కన్నీళ్ళు యం.యస్. నారాయణ జీవితంలో ఉంటాయి. పెద్ద కుటుంబం, ఆర్థిక పరిస్థితి మాత్రం అస్తవ్యస్తం, తల్లీపిల్లా అందరూ పొలం పనులకు వెళ్ళినా ఆ కుటుంబంలో రోజూ ఎవరో ఒకరు పస్తు ఉండాల్సిందే, అలాంటి సమయంలో అందరూ పొలం పనులకు వెళ్తే M.S. మాత్రం బడికి వెళ్ళేవారు, విషయం తెలుసుకున్న తండ్రి బడిలో నుంచి ఈడ్చుకొచ్చి పొలంలో పడేసేవాడు, … Read more

ఉదయ్ కిరణ్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే కెరీర్ నాశనం అయ్యిందా..?

ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ మొదటి మూడు సినిమాలకే స్టార్ అయి కూర్చున్నాడు. చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి చిత్రాలతో వరుస హిట్లని అందుకున్నాడు. తక్కువ కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు ఉదయ్ కిరణ్. అతనితో సినిమా చేస్తే నష్టం రాదు అనే ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు. లవర్ బాయ్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకొని అప్పట్లో అమ్మాయిలా డ్రీమ్ బాయ్ గాను వెలిగారు. అయితే … Read more