కాంతారా లాంటి సినిమా తెలుగులో ఎప్పుడో వచ్చింది.. కానీ ఎందుకు హిట్ కాలేదంటే..?

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకేక్కిన కాంతార చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓ ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని కాంతార మరోసారి … Read more

సూర్యవంశం సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

ఒకప్పటి బాల నటులు ఇప్పుడు హీరోలు, హీరోయిన్ లా ఎంట్రీ ఇస్తున్నారు. మరికొందరు వేరే వృత్తులలో స్థిరపడుతున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత హీరోగా చేయాలనే ప్రయత్నాలలో కొందరికి అదృష్టం కలిసి రాగా, మరికొందరికి అదృష్టం కలిసి రాలేదు. మహేష్ బాబు, ఎన్టీఆర్, తేజ సజ్జ, నిత్య శెట్టి, కమల్ హాసన్, వైష్ణవ్ తేజ్ ఇలా చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. అయితే వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం … Read more

C.C కెమెరాలతో తస్మాత్ జాగ్రత్త….ట్రయల్ రూమ్ లలో కూడా సెట్ చేసి ఉండొచ్చు..ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

నీతూ… అన్న పెళ్లికి షాపింగ్ చేయడానికి ఓ పెద్ద షాపింగ్ మాల్ కు వెళ్లింది. రెండు మంచి డ్రెస్ లను సెలెక్ట్ చేసుకొని వాటిని తీసుకొని ట్రయల్ రూమ్ కు వెళ్ళి ట్రై చేసింది..ఓకే ఫిక్స్ అనుకొని వాటిని ప్యాక్ చేయించుకొని ఇంటికి వచ్చేసింది. అన్నయ్య పెళ్లి అయిన రెండో రోజే ఆమె వాట్సాప్ కు వాళ్ళ ప్రెండ్ ఓ వీడియో పంపింది…ఈ వీడియోను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది నీతూ… అందులో నీతూ ట్రయల్ రూమ్ … Read more

ప్రతి హృదయాన్నీ కరిగిస్తున్న అవ్వ పెట్టిన అయిదు ఇడ్లీల క‌థ‌.. త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..!

నర్సీపట్నం నుండి విశాఖపట్నంకు దగ్గరలో గల లంబసింగి ప్రాంతానికి నా బైక్ లో వెళ్తున్నాను. చాలా ఆకలి వేయడంతో రోడ్ పక్కనే ఉన్న ఒక చిన్న గుడిసె దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఓ ముసలాయన గుడిసె బయట, పొయ్యిపై టీ కాస్తున్నాడు. అతడి దగ్గరికి వెళ్లి ఒక టీ ఇవ్వమని, అలాగే తినడానికి ఏమైనా ఉంటే తీసుకురమ్మన్నాను. లోపలి నుండి ముసలావిడ బయటకు వచ్చింది. నేను ఏదైనా తీసుకురమ్మని చెప్పడం ఆ ముసలావిడకు వినిపించింది. అయితే నేను … Read more

మీరు బాగుప‌డాలంటే….. ఈ 5 ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తుల‌ను దూరం పెట్టాలి..

బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు… ఇలా స‌మాజంలో మ‌న చుట్టూ ఉండే ఎవ‌రైనా విభిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలు క‌లిగి ఉంటారు. కొంద‌రు మ‌న‌తో స్నేహం చేసి ద‌గ్గ‌ర‌గా ఉంటే, కొంద‌రు శ‌త్రువులుగా ఉంటారు. ఇంకొంద‌రు పైకి స్నేహం న‌టిస్తూనే లోలోప‌ల మ‌న‌పై ఈర్ష్య‌, అసూయ పెంచుకుని కుట్ర‌లు ప‌న్నుతారు. అలాంటి వారి గురించి తెలిస్తే మ‌నం వారిని దూరం పెడ‌తాం. అస్స‌లు ద‌గ్గరికి రానివ్వం. మ‌రి అలాంటి వారే కాదు, అలా మ‌నం దూరం పెట్టాల్సిన వారు ఇంకొంద‌రు … Read more

అస‌లు సింధు జ‌లాల ఒప్పందం అంటే ఏమిటి..? దీన్ని ర‌ద్దు చేశారు క‌దా.. ప‌రిణామాలు ఎలా ఉంటాయి..?

ఇండస్ జల ఒప్పందం రద్దు చేసిన నేపథ్యంలో ఇది ఒక చారిత్రక నిర్ణయంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ కీలక ప్రకటన చేశారు. ఇది భారత్–పాకిస్తాన్ మధ్య ఉన్న జలవనరుల పంచకాలపై ఎంతో కాలంగా కొనసాగుతున్న ఒప్పందాన్ని తిరస్కరించిన నిర్ణయం. అస‌లు సింధూ జల ఒప్పందం అంటే ఏమిటి?.. ఇండస్ జల ఒప్పందం (Indus Waters Treaty) అనేది 1960లో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య సంతకం చేయబడిన ఒక అంతర్జాతీయ … Read more

నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న ఫీల్ గుడ్ సినిమా.. అంత‌గా ఇందులో ఏముంది..?

ఓటీటీలో మంచి ట్రెండింగ్ మూవీ కోసం చూస్తున్నారా..? అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఈ మూవీ కోస‌మే. ఫ్యామిలీ ఎమోష‌న్స్ క‌ల‌గ‌లిపిన ఈ మూవీని ప్ర‌స్తుతం నెటిజ‌న్లు తెగ వీక్షిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ రథం ప‌డుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఈ మూవీ పేరేమిటి..? దీని క‌థేమిటి..? అన్న వివ‌రాల్లోకి వెళితే.. తండ్రి కోమా లో ఉంటాడు, పిల్లలు అందరూ తీర్మానించుకుంటారు ఇంక బ్రతికి ఉపయోగం లేదు, చంపేయడమే నయం అని. సరిగా … Read more

అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే.!

ఈ రోజుల్లో పుణ్యం చేసినా పాపమే ఎదురొస్తుంది. ఈ రోజుల్లో సాటి మనిషిని నమ్మాలంటేనే భయమేస్తుంది. అయ్యో పాపం అని ఎవరికైనా లిఫ్ట్ ఇద్దామన్నా గుబులే.. ఎవరన్నా దగ్గరికి వచ్చి అక్క ఓసారి ఫోన్ ఇస్తావా.. ఇంట్లో వాళ్లతో మాట్లాడిస్తా అని అడిగినా అనుమానపడాల్సిన పరిస్థితులు వచ్చాయ్. అందుకు ఉదాహరణే ఈ ఘటన. పాడేరు ఏజెన్సీ వద్ద ఓ పెట్రోల్ బంకులో.. పెట్రోల్ కొడ్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లాడు ఓ కేటుగాడు. అక్కఅక్క.. అర్జెంట్‌గా ఫోన్ … Read more

ఆమెకు క‌ళ్లు క‌నిపించ‌వు.. కానీ ఆమె చెప్పిన జోస్యాలు అన్నీ ఇప్ప‌టి వ‌ర‌కు నిజ‌మే అయ్యాయి..!

బల్గేరియాలో పుట్టిన ఓ సాధారణ మహిళ – కానీ ఆమె పేరు వినగానే ప్రపంచంలోని ప్రజలు ఆశ్చర్యపోతారు, కొందరు భయపడతారు కూడా! ఆమె పేరే బాబా వంగా. ఆమె చెప్పిన అనేక జోస్యాలు నిజమవడం వల్ల, ఆమెను బాల్కన్ నోస్ట్రడామస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆమె చెబుతుండేవారు , ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి నాలో ప్రవేశించి, నా శరీరాన్ని ఆశ్రయించింది. అప్పటి నుంచి నేను చూడలేను కానీ, లోతుగా అనుభవించగలిగాను. ఆమె కళ్ళు కనిపించనప్పటికీ, … Read more

కామెంట్‌ చూసి ముచ్చటపడ్డ జొమాటో సీఈవో.. నెటిజన్‌కు బంపర్ ఆఫర్..

ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ను తెగ ఇంప్రెస్ చేసేసింది. దీంతో ఆ నెటిజన్ కు రిప్లై ఇస్తూ బంఫర్ ఇచ్చేశాడు. వీరిద్దరి చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇటీవల జొమాటో తన సేవలను మెరుగుపరుచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే తమ యాప్ లో ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ … Read more