స్ట్రాబెర్రీలను తింటే ఎన్నో లాభాలు.. తప్పకుండా తినండి..
స్ట్రాబెర్రీల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఈ రుచికరమైన పండ్లను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంతో తింటారు. అయితే స్ట్రాబెర్రీలను రెగ్యులర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీని రుచి పుల్లగా, తీయ్యగా ఉంటుంది. అలాగే, స్ట్రాబెర్రీ వాసన ఇతర పండ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల అనేక సమస్యలను అధిగమించవచ్చు. స్ట్రాబెర్రీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్, పాలీఫెనోలిక్ లక్షణాలు … Read more









