దేవుళ్ల‌కు ఏయే నైవేద్యాలు పెడితే ఎలాంటి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చంటే..?

ప్రతివారు దేవుని పూజిస్తారు. ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పిస్తారు. కోరికలు కోరుకుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే ఎక్కువమంది భక్తులు దేవుళ్లకు సమర్పించే నైవేద్యం అరటి పండ్లు. కొబ్బరికాయ తదితరాలు. అయితే ఆయా పండ్లు నైవేద్యంగా పెడితే చాలా రకాలుగా కోరికలు నెరవేరుతాయని వాటికి సంబంధించి విషయాలను పండితులు పేర్కొన్నవి తెలుసుకుందాం… అరటి పండు గుజ్జు నైవేద్యంగా పెట్టడం ద్వారా అప్పుల బాధ తొలగిపోతుంది. రావలసిన డబ్బు తిరిగి వస్తుంది. నష్టపోయిన నగదును పొందే అవకాశం, … Read more

ఈ ఆల‌యంలోకి బ్ర‌హ్మ‌చారుల‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే..?

ఈ భూమండ‌లంలో పేరుగాంచిన భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలతో పాటు కొన్ని విచిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆల‌యాల వెన‌క ఉన్న రహస్యాలు కనుగొనడం చాలా కష్టం. మ‌న దేశంలో ఒకే ఒక బ్రహ్మ దేవాలయం ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన పుష్కర్ క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే బ్రహ్మదేవునికి … Read more

తెలుగులో రెడ్డి టైటిల్స్ తో తెరకెక్కిన చిత్రాలు ఇవే..!!

ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో ఆ సినిమాకి టైటిల్ కూడా అంతే ముఖ్యం. కొన్ని సినిమా టైటిల్స్ మంచి అర్థంతో వినడానికి చాలా బాగుంటాయి. అయితే మరికొన్ని సినిమాలు టైటిల్ కి, కథకి అసలు సంబంధం ఉండదు. చిత్రవిచిత్రంగా పేర్లు పెట్టి కథకు సంబంధం లేకుండా టైటిల్ ఖరారు చేస్తారు. ఇక మరికొన్ని సినిమాలకు గతంలో బాగా హిట్ అయినా సినిమా పేర్లని రిపీట్ చేస్తారు. అయితే ఇందులో రెడ్డి టైటిల్ తో తెరకెక్కిన సినిమాలు … Read more

ప్ర‌భాస్ త‌ల‌కు క్యాప్ ఎందుకు ధ‌రిస్తాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బాహుబలి వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బాహుబలి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడంతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. … Read more

శని వారం వీటిని తీసుకోకండి, తీసుకుంటే శని దేవుని ఆగ్రహానికి గురవ్వాలిసిందే !

శని దేవుడిని పూజించే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ వ్యక్తి శని దేవుని కోపానికి గురవ్వక తప్పదు. మరి మీరు సైతం ప్రతి శనివారం ఆ శనీశ్వరుడిని పూజిస్తుంటే, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలి. అంతేకాదు, శని దేవుడికి బాగా ఇష్టమైన రోజు శనివారం. ఆ రోజున వీటిని అస్సలు తినకండి. కొంతమంది ఏమీ పట్టించుకోకుండా తినేస్తుంటారు. కానీ వీటిని తింటే శని దేవుడికి బాగా కోపం వస్తుందట. వాటి … Read more

నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా..? అయితే ఈ ఆహార ప‌దార్థాల‌ను తిని చూడండి. నిద్ర త‌న్నుకు వ‌స్తుంది..!

నిత్యం వివిధ సంద‌ర్భాల్లో మ‌నం ఎదుర్కొనే ఒత్తిడి, ప‌ని భారం, ఆందోళ‌న‌, మానసిక స‌మ‌స్య‌లు, దీర్ఘ కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లు… తదిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మంది స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదు. బెడ్‌పై ప‌డుకున్న ఏ 2, 3 గంట‌ల‌కో అటు దొర్లి, ఇటు దొర్లి అతి క‌ష్టంగా నిద్ర‌పోతున్నారు. దీంతో తెల్ల‌వారుజామున ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే అలా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా … Read more

ఇవి పేరుకే హెల్దీ ఫుడ్స్…..తిన్నారంటే మీకు త‌ప్ప‌వు సైడ్ ఎఫెక్ట్స్.!!

నిజ‌మే… ఒక‌ప్ప‌టి కంటే ఇప్పుడు మ‌న‌లో చాలా మందికి ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ బాగా పెరిగింది. అందులో భాగంగానే నిత్యం ఏదో ఒక విధంగా శారీర‌క శ్ర‌మ చేస్తున్నారు. ఒంట్లో చేరిన అద‌న‌పు కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకుంటున్నారు. అది సరే..! అంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ ఆహారం విష‌యానికి వ‌చ్చే సరికి మాత్రం ప‌ప్పులో కాలేస్తున్నారు. అదేనండీ… ఈ మ‌ధ్య ఇన్‌స్టంట్ నూడుల్స్ మాదిరిగానే ప‌లు ఇన్‌స్టంట్‌, ప్యాక్డ్ ఫుడ్స్ మ‌న‌కు అందుబాటులోకి వ‌చ్చాయి … Read more

తరచు అనారోగ్యంతో బాధపడ్తున్నారా ?? శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే ఇది చేయండి..

నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటాం. ప్రధానంగా తీసుకునే ఆహారపదార్థాలు, మానసిక రుగ్మతల కారణంగా అనారోగ్యం బారిన పడుతుంటాం. వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల వెంటనే అనారోగ్యానికి గురవుతుంటాం. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించాలంటే నిత్యం కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందులో సిట్రస్ ఫలాలు.. విటమిన్ – సి సిట్రస్ ఫలాల్లో ఎక్కువగా ఉంటుంది. నిమ్మ, నారింజ రసాలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ -సి శరీరంలో తెల్లరక్తకణాలను … Read more

జీరో కాస్ట్ ఈఎంఐ అని ప్రచారం చేస్తున్నారు. అసలు వడ్డీ లేకుండా ఎవరైనా అప్పు ఎందుకు ఇస్తారు?

వడ్డీ లేకుండా అప్పు ఎవ్వరూ ఇవ్వరు. ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. మొదటగా ,అస్సలు బ్యాంకులకి ఏంటి లాభం?? ఈ నో కాస్ట్ EMI లో మీరు గమనిస్తే బ్యాంకులు వడ్డీ ఛార్జ్ చేస్తాయి కానీ ఆ ఛార్జ్ చేసిన వడ్డీ తాలూకూ అమౌంట్ ఈ- కామర్స్ కమెనీల ద్వారా డిస్కౌంట్ రూపంలో ఇవ్వబడుతుంది అని క్లియర్ గా వ్రాసి వుంటుంది. సో ఇక్కడ బ్యాంకులకు/క్రెడిట్ కార్డు కంపెనీలకి తమ వడ్డీ వచ్చేస్తుంది. పైపెచ్చు కొన్ని సంస్థ … Read more

BT వంకాయలు అమ్ముతున్నారు.అవి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

ముందుగా, BT వంకాయ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. BT అనే పదం Bacillus Thuringiensis అనే బ్యాక్టీరియా నుంచి వచ్చింది. ఇది ఒక సహజమైన బ్యాక్టీరియా, దీనిని జన్యుపరంగా మార్పు చేసిన (Genetically Modified – GM) పంటలలో ఉపయోగిస్తారు. BT వంకాయ అంటే సాధారణ వంకాయ కాదు; దీనిలో ఈ బ్యాక్టీరియా నుంచి తీసిన ఒక ప్రత్యేక ప్రోటీన్‌ను జన్యు సాంకేతికత ద్వారా చేర్చారు. ఈ ప్రోటీన్ వంకాయను కొన్ని రకాల పురుగులు, ముఖ్యంగా … Read more