మహాభారత యుద్ధం జ‌రిగిన‌ప్పుడు లక్షలాది మందికి ఆహారం ఎలా పెట్టారు..?

మహాభారత యుద్ధం 18 రోజులు కొనసాగింది. యుద్ధంలో ప్రతిరోజూ వేలాది మంది సైనికులు మరణించారు. పెద్ద సంఖ్యలో సైనికులు అందులో పాల్గొన్నారు. సాయంత్రం యుద్ధం ముగిసేది, ఆ తర్వాత రెండు వైపులా కలిసి కూర్చుని భోజనం చేసేవారు. ఇంత మంది యోధులకు ఎవరు ఆహారం అందించి ఉండేవారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు నమ్మరు. మహాభారత యుద్ధ సమయంలో అందరికీ తగినంత ఆహారం అందించే బాధ్యత ఒకే ఒక్క వ్యక్తిపై ఉంది. మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు, ప్రతి … Read more

హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను చెవిలో ఉన్న డస్ట్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చా?

చెవిలో సహజంగా పేరుకునే దుమ్ము,గుబిలిని శుభ్రం చేయడానికి శరీరం ఒక వ్యవస్థను ఏర్పరుచుకుని ఉంది… ఒకటి చెవి నిర్మాణం. చెవి లోపల ఉన్న నూనూగు వెంట్రుకలు దుమ్మును లోపలికి చేరకుండా ఆపుతాయి. మిగతాది గుబిలికి అంటుకుంటుంది.(గుబిలి అనేది చెవిలో సహజంగా గ్రంధుల నుండి ఉత్పత్తి అయ్యే ఒక ద్రావణం. దానికి చర్మ మృతకణాలు,దుమ్ము కలిసి ఘనీభవిస్తుంది.) ఆ గుబిలిని బయటికి పంపేందుకు ముందుగా మనం అనుకున్నట్టు చెవి సహజ నిర్మాణం సహకరిస్తే మరొకటి మన దవడ కదలికలు. … Read more

బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి ?

యూరిక్ యాసిడ్ పెరగడం అనేది చాలా మందిని వేధించే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు, అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారం.. ఎక్కువగా మాంసం, చేపలు, సీఫుడ్, పప్పులు, బీన్స్, బీర్, వైన్ వంటివి, ఆల్కహాల్ తీసుకోవడం. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. తగినంత నీటిని తాగకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ సరైన రీతిలో బయటకు … Read more

టీ తాగితే గుండె పోటు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ట‌..!

మహిళలు ప్రతిరోజూ 3 కప్పుల టీ తాగుతూంటే గుండె సంబంధిత వ్యాధులు, గుండె పోట్లు రావని ఒక పరిశోధనలో కనుగొన్నారు. ఒక ఫ్రెంచి పరిశోధన మేరకు ప్రతి రోజూ 3 కప్పుల‌ టీ తాగితే మహిళలకు రక్తనాళాలలో కొవ్వు, కొల్లెస్టరాల్ మొదలైనవి గడ్డలు కట్టి అడ్డంకులు ఏర్పడవని, ఈ కారణంగా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా వుంటుందని వెల్లడైంది. ఈ పరిశోధన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డి లా శాంటి ఎట్ డిలా … Read more

జారిపోయిన వ‌క్షోజాలు మ‌ళ్లీ బిగువుగా మారాలంటే.. మ‌హిళ‌లు ఈ వ్యాయామాల‌ను చేయాలి..!

వక్షోజాలు సాగి కిందకు వాలినట్లు మీ ఫొటోలు చూపుతున్నాయా? అవి ఎంత టైట్ బ్రాసరీలు వేసినా అవుట్ ఆఫ్ షేప్ అయిపోయాయనుకుంటున్నారా? మార్గం మేం చెపుతాం! మీ స్తన సౌందర్యాన్ని ఆకర్షణీయంగా వుంచుకోవాలంటే మరోమారు వ్యాయామాలతో రీ ఛార్జ్ చేయాల్సిందే! బిగువైన స్తన సౌందర్యానికి చిన్నపాటి వ్యాయామాలెలా చేయాలో చూడండి! బ్రెస్ట్ బిగువుగా వుండాలంటే బ్రాండెడ్ బ్రా లు చాలవు. టీనేజ్ పిల్లలకు ఏ దుస్తులు వేసినా బిగువే. కాని వయసు పైబడిందంటే, పిల్లలకు పాలిస్తే, గర్భవతులుగా … Read more

డ‌యాబెటిస్‌ కొత్త‌గా వ‌స్తే ఈ ట్యాబ్లెట్ల‌ను వాడాల‌ట‌..!

షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆ వ్యాధి వచ్చిన కొత్తల్లోనే మెట్ ఫార్మిన్ అనే మందుతో ట్రీట్ మెంట్ ఇచ్చినట్లయితే అది పూర్తిగా తగ్గిపోయేటందకు అవకాశాలు అధికంగా వున్నాయని ఒక తాజా పరిశోధన తేల్చింది. మెట్ ఫార్మిన్ మందు చాలా తక్కువ ఖరీదుగల జనరిక్ డ్రగ్. ఈ మందు బ్లడ్ షుగర్ అధిక స్ధాయిలో వుండి ప్రమాదం అంచున వున్న వారికి ఎంతో సహకరిస్తుంది. డయాబెటీస్ నిర్ధారణ అయిన మూడు నెలలోపు దీనికి వాడితే మంచి ఫలితాలు కనబడ్డాయని వైద్యులు … Read more

ఈ ఇంటి చిట్కాల‌ను పాటిస్తే చాలు.. నోటిపూత నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

నోటిపూత చాలా సాధారణమైన సమస్య. నోటిలో పుళ్ళు ఏర్పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది పెద్దగా హాని చేయకపోయినా చికాకుని కలిగిస్తుంది. నోటిపూతకి చాలా కారణాలున్నాయి. మలబద్దకం, విటమిన్ బీ, సీ లోపం, ఐరన్ లోపం, అసిడీటీ వంటివి కారణాలుగా కనిపిస్తాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సమస్య ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. హార్మోన్లలో మార్పులు కూడా నోటిపూతకి కారణం అవుతాయి. చెంపలు, పెదవులు.. లోపలి భాగాల్లో అయ్యే నోటిపూతని తగ్గించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. ఇంట్లో ఉన్న వస్తువులతో … Read more

వేస‌వి కాలం మొదలైంది.. కీర‌దోస‌ను తింటున్నారా.. లేదా..?

ఎక్కువగా కీరదోసకాయను ఉపయోగించి సలాడ్స్ వంటివి చేసుకుంటూ ఉంటాము. దీంట్లో విటమిన్ సి, వాటర్ కంటెంట్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ మరియు క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ప్రతి రోజూ తీసుకోవడం చాలా మంచిది. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కీరదోస కాయ ఒకటి కాకుండా క్యారెట్ ఆపిల్స్ వంటి వాటితో కలిపి సలాడ్ చేసుకుని తీసుకుంటే రుచిగా ఉంటుంది. కీర దోసని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు … Read more

కిడ్నీల‌లో రాళ్లను క‌రిగించే పుచ్చ‌కాయ గింజ‌లు.. ఎలా తీసుకోవాలంటే..?

సాధారణంగా అందరూ పుచ్చకాయలని తినడానికి ఇష్టపడుతుంటారు, పుచ్చకాయ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినదే. కానీ పుచ్చకాయ గింజల్లోని ఉన్న ప్రయోజనాలు తెలియవు. దీనిలో అన్నీ ఇన్ని కావు… ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. పుచ్చ గింజల లో అనేక పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తరిమికొట్టొచ్చు. పుచ్చకాయ గింజల వల్ల లైకోపీస్ అనే పదార్థం పురుషుల్లో … Read more

ఈ దుర్గాదేవిని నేరుగా చూసి ద‌ర్శించుకుంటే అష్ట‌క‌ష్టాల పాల‌వుతార‌ట‌..!

హిందూ పురాణాల ప్రకారం దాక్షాయణి లేదా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయని చెబుతారు. ఇలా ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాల్లో ఒకటి గుజరాత్ లో కూడా ఉంది. అదే అంబాజీమఠ ఆలయం. దక్షయాగం సందర్భంగా దక్షాయని అవమానం పొంది ఆత్మహుతి చేసుకొంటుంది. భార్య వియోగం భరించలేని ఆ పరమశివుడు ఆమె శరీరాన్ని భుజం పై వేసుకొని ప్రళయ తాండవం చేస్తాడు. లయకారకుడైన శివుడు తన కర్తవ్యాన్ని మరిచి ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే పరిస్థితి … Read more