రాత్రి పూట నిద్ర లేస్తున్నారా..? అయితే మీకు గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట‌..!

పురుషులు, ఏదో ఒక కారణంగా, రాత్రిపూట తరచుగా నిద్రనుండి లేస్తారు. దాంతో మరల నిద్రపోవాలంటే వారికి గాఢ నిద్ర రాదు. ఈ కారణంగా వారు అధిక రక్తపోటు, దానితో పాటు గుండెపోటుకు గురయ్యేఅవకాశాలున్నాయరి హార్వర్డు యూనివర్శిటీ పరిశోధకులు ఒక పరిశోధనలో వెల్లడి చేసినట్లు ది డైలీ మెయిల్ పత్రిక ప్రచురించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించబడిన ఈ స్టడీ లో 65 ఏళ్ళ వయసు పైబడిన 784 మంది పురుషుల నిద్రపోయే అలవా ట్లను … Read more

మీ ఇంట్లోకి బ‌ల్లులు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

మీ బెడ్ రూంలో ఉన్న ఏదో ఒక బల్బ్ మీద పెర్ ఫ్యూం స్ప్రే చేయండి. ఆ లైట్ వేసినప్పుడు. మీబెడ్ రూం అంతా సువాసనతో నిండిపోతుంది. మంచి మంచి సీనరీలు, పెయింటింగ్స్ ఉన్న క్యాలెండర్లు సంవత్సరాంతరంలో పడేయకుండా గ్రీటింగుల్లా కత్తిరించుకుంటే వాటిని ఫ్రేం కట్టించుకొని గోడకు అలంకరించుకోవచ్చు. మనం ఎన్ని సార్లు తోలినా బల్లులు ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. అలా రాకుండా చేయాలంటే ఒక చిట్కా ఉంది. ప్రయోగించి చూడండి. బల్లులు ఎటునుంచి లోపలికి వస్తుంటాయో … Read more

మీ బాత్‌రూమ్ దుర్వాస‌న రాకుండా ఉండాలంటే.. ఈ చిట్కాను పాటించండి..!

పాత గ్రీటింగ్ కార్డుల్లో ఖాళీగా ఉన్న భాగాన్ని పిల్లలకు బొమ్మలు వేసుకునేందుకు ఇవ్వవచ్చు. పాత చెప్పులను కానీ, కొత్తవి కానీ, ఎప్పుడూ బట్టతో తుడవకూడదు.తుడవడం వలన షైనింగ్, పైన పొట్టు పోతుంది. స్పాంజీ ముక్కతోనే తుడవాలి. మంచి షైనింగ్ వస్తుంది. పైన పొట్టులా లేచిపోదు. పాత టర్కిష్ టవల్స్ వంటింట్లో చేయి తుడుచు కోవటానికి, చిన్న హ్యాండ్ టవల్స్‌గా కట్‌చేసి ఉపయోగించవచ్చు. చేనేత టవల్స్ అయితే గాజు సాసర్ల సైజులో రౌండ్‌గా కత్తిరించి సాసర్ల మధ్య వుంచితే … Read more

అరిగిపోయిన స‌బ్బును ప‌డేయకుండా ఇలా ఉప‌యోగించండి..!

క్షార పదార్థాలవల్ల అగ్ని ప్రమాదాలు జరిగితే వెన్న నిమ్మరసం, పాలు వంటివి గాయాలకు పూయాలి. ఖరీదైన గాజుసామాగ్రి శుభ్రం చేస్తున్నప్పుడు చేతిలో నుంచి జారి పగిలిపోకుండా ఉండకుండా వాటిని తుండుగుడ్డలో చుట్టి శుభ్రం చేయాలి. గంధపు చెక్కను పుస్తకాల మధ్య ఉంచితే పుస్తకాలు తినేసే పురుగులు, చిమటలు ఆదరికిరావు. గచ్చు నేల కడిగేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే, ఆరిన తరువాత ఈగలు వాలవు. గాజు సామాగ్రిపై పడిన గీతలు టూత్‌పేస్ట్ తో రుద్దితే సరి. … Read more

మీరు బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా..? అయితే వీటిని తినండి..!

ఎంతో మంది బరువు తగ్గాలని అనేక టిప్స్ ని ఫాలో అవుతుంటారు. అలానే డైట్ లో అనేక మార్పులు చేస్తూ ఉంటారు. మారుతున్న జీవన శైలి, శరీరానికి వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఊబకాయులు కనిపిస్తుండటం చూస్తూనే ఉంటాం. ప్రతి పది మంది లో నలుగురు ఊబకాయ సమస్య తో బాధ పడుతూ ఉంటారు. మొదటగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే..? టైం కి తినడం, పడుకోవడం మాత్రం చేసి తీరాలి. అలానే వ్యాయామం చేస్తే కూడా చాలదు. … Read more

మీకు చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అయితే ఈ ఆయిల్‌ను ఒక్క‌సారి వాడి చూడండి..!

చర్మ సౌందర్యానికి కావాల్సిన చాలా వస్తువులు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. మనకేదీ కావాలన్నా ఈజీగా దొరికేస్తుంది. ఐతే చాలా మందికి ఏ ప్రోడక్ట్ ఎందుకు పనిచేస్తుందో సరిగ్గా తెలియదు. అదీగాక తమ చర్మం రకం ఏంటో తెలుసుకోకుండా మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పి, తమ చర్మానికి సూట్ అవని ప్రోడక్టులు వాడుతుంటారు. దానివల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఐతే చర్మం ఎలాంటిదైనా లాభం చేకూర్చే ప్రోడక్టులు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో లోటస్ ఆయిల్ … Read more

వంట చేయ‌డానికి ఏ నూనె అయితే బెట‌ర్‌..?

సాధారణంగా వంటల్లో నూనెని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఎంత తక్కువ నూనె వాడితే అంత మంచిది. అది కూడా మంచి నూనె అయితే మరీ మంచిది. మంచి నూనెల్లో మొదటిది ఆలివ్ నూనె. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైనది అని నిపుణులు అంటున్నారు. అదనపు వర్జిన్ ఆలివ్ నూనెలో ఉత్తమంగా వండుతారు, ప్రత్యేకించి ఇది పూర్తిగా స్వచ్ఛమైనది. అలానే ఇది పూర్తిగా నాణ్యత కలిగినది. మోనోశాచురేటెడ్ కొవ్వులు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాల తో ఇది ఉంటుంది. అలానే … Read more

మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?

చిత్ర రంగంలో ప్రవేశించే హీరోలు మాత్రమే కాదు, వారి పేర్లు కూడా అందంగా ఉండాలి. అందుకే పుట్టినప్పుడు పెట్టే పేరుని నటిగా అడుగుపెట్టే ముందు మార్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. నేమ్ లో ఏముంది అనుకుంటాం కానీ, అసలు కథ అంతా పేరులోనే ఉంటుంది. కొనిదెల శివ శంకర వరప్రసాద్, పేరు వినగానే ఇట్టే గుర్తుపట్టేస్తారేమో కానీ, చిరంజీవి అని పిలవడం లోనే కిక్కు. చిరు మాత్రమే కాదు, మనకు తెలిసిన మరికొందరి స్టార్ హీరోల అసలు పేరు … Read more

బాల‌య్య‌కు చిరు అలా స‌హాయం చేశారా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి పేరు ఉందో మనందరికి తెలుసు. అలాగే బాలయ్య బాబుకు చిరంజీవికి మధ్య ఉన్న స్నేహం కూడా అంత గొప్పగా ఉంటుంది. అయితే బాలకృష్ణ సెంచరీ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి మూవీకి కూడా బాలకృష్ణ స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారు. ఇప్పటివరకు చిరంజీవి బాలయ్య కలిసి నటించిన సందర్భాలు అయితే లేవు కానీ, ఒకరి చిత్రానికి మరొకరు సహకారం అందించు కున్నారు. ఏకంగా బాలయ్య సినిమాను చిరంజీవే ప్రమోట్ చేశారు. … Read more

నాలుక మీద పుట్టుమచ్చలు ఉన్నాయా.. అయితే ప్రమాదమే..?

సాధారణంగా చాలా మంది పుట్టే సమయంలో కొన్ని మచ్చలతో పుడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి నాలుకపై కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందికి నాలుకపై పుట్టుమచ్చ ఉంటే వారు ఏది అంటే అది జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా పుట్టుమచ్చలు అనేవి వాటి యొక్క రంగును బట్టి ఫలితాలు అనేవి ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. పుట్టుమచ్చ అనేది గోధుమరంగులో ఉందా నలుపు వర్ణంలో ఉందా, … Read more