మహానటి “సావిత్రి” జీవితం నుండి నేర్చుకోవాల్సిన 9 పాఠాలు ఏంటో తెలుసా..?

అలనాటి మేటి నటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ తీసిన చిత్రం మహానటి.. ఈ సినిమా చూస్తుంటే అప్పటి సావిత్రమ్మ ఏ విధంగా ఉండేది, ఆమె జీవితం ఎలా ముగిసింది అనేది కళ్ళకు కట్టినట్టు కీర్తిసురేష్ నటించి చూపించింది.. ఆమె నటన అభినయానికి ఎన్ని మార్కులు ఇచ్చినా తక్కువే.. అయితే ఈ సినిమా చూసి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నప్పుడు, లేదంటే బాధగా … Read more

ఏకంగా 50 చిత్రాలు రీమేక్ చేసిన తెలుగు సీనియర్ హీరో.. !

ఏ ఇండస్ట్రీ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా రీమేక్ ల పర్వం.. అన్నట్టుంది సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి.. ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోలు ఇతర భాషల్లో విడుదలై సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేస్తూ సక్సెస్ బాట పడుతున్నారు.. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇతర భాషల్లో విడుదలై విజయవంతమైన సినిమాలను రీమేక్ చేస్తూ హిట్లు అందుకుంటున్నారు.. అలా అన్ని సినిమాలు హిట్ అవుతాయి అని కాదు.. కొన్ని సినిమాలు పరాజయం పాలు కూడా … Read more

మహిళలు కాలిమెట్టలు, చేతులకు గాజులు, చెవి కమ్మలు ఎందుకు ధరించాలి?

భారతీయ సాంప్రదాయలను సరిగ్గా పరీక్షించి చూడాలే కానీ అందులో సైన్స్ దాగుంది. మనవాళ్లు ఆచారం ..ఆచారం అని బలవంతంగా మనపై రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ…ఆచారాల వెనకున్న సైన్స్ ఇది, దీనిని పాటిస్తే ఇలా ఉంటుందని చెబితే ప్రతి ఒక్కరు మన ఆచారాలను సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించడమే కాదు ఇతరులకు సైతం మన గొప్పతనం గురించి వివరిస్తారు. ఇప్పుడు మన ఆచారాల్లోని మూడు విషయాల గురించి చర్చిద్దాం. భారతీయ మహిళలు కాలి మెట్టెలు ఎందుకు ధరిస్తారు? … Read more

చంక‌లో ఉల్లిపాయ‌లు పెట్టుకుంటే జ్వ‌రం ఎందుకు వ‌స్తుంది.?

చాలా సినిమాల్లో, క‌థ‌ల్లో…..చంక‌లో ఉల్లిపాయ పెట్టుకోవ‌డం వ‌ల్ల‌ జ్వ‌రం రావ‌డం అనే విష‌యాన్ని గ‌మ‌నించే ఉంటారు.! అస‌లు ఎందుకిలా జ‌రుగుతుంద‌ని చాలా మందికి ఓ డౌట్ అలాగే ఉండిపోయింది.! అస‌లు ఇది ఫేక్ అని కొట్టిపారేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. దీనిలో నిజ‌మెంతా? దీనికి గ‌ల కార‌ణాలేంటో తెలుసుకుందాం.! ఉల్లిపాయ‌ను నిలువుగా కోసి దానిని రెండుచంకల్లో గంట పాటు ఉంచ‌డం ద్వారా…. చంకలో మృదువుగా ఉండే పైపొర., ఉల్లిరసాన్ని తొందరగా గ్రహిస్తుంది, దాని కార‌ణంగా … Read more

సిక్కులు తలపాగా ఎందుకు ధరిస్తారు? దాని వెనకున్న కారణమేంటి?

భారతదేశం అనేక సాంప్రదాయాలకు, విశ్వాసాలకు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. ఇక్కడ నివసించే వివిధ రకాల మతస్తులు తమ మత పద్ధతులకు అనుగుణంగా ఆయా సాంప్రదాయాలను పాటిస్తారు. అయితే ఒక్కో మతంలో వారి విశ్వాసాలకు అనుగుణంగా ఆచార వ్యవహారాలు ఉన్నట్టే సిఖ్ మతంలోనూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది తలపాగా (టర్బన్) కూడా ఒకటి. దీన్ని దస్తర్ అని కూడా అంటారు. అయితే సిక్కులు ఈ టర్బన్‌ను ఎందుకు ధరిస్తారు? తెలుసుకుందాం రండి. మన తెలుగు … Read more

ఆరోగ్య సంజీవిని.. రోజూ ఉదయాన్నే ఈ ఆకులు ఐదు తింటే సర్వరోగాలు మాయం..!

ప్రకృతి మనకు అందించిన గొప్ప వరాలలో వేప ఒకటి. వేప చెట్టులోని ప్రతి భాగం – ఆకులు, పువ్వులు, బెరడు, విత్తనాలు – ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వేప ఆకులను ఆయుర్వేదంలో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో కూడా, వేప ఆకుల ప్రాముఖ్యత ఏ మాత్రం తగ్గలేదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 5 వేప ఆకులను నమలడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. వేప చెట్టును అరిష్ట అని … Read more

పల్లెటూరు లో అమ్మ కొడుకు ఇద్దరినీ ఓకే మంచం పై పడుకోకూడదు అని ఎందుకు అంటారు ? త‌ప్పుగా అనుకోకండి..!

నా ఉద్దేశం లో పన్నెండేళ్లు దాటాక మనుషులకు శృంగారం గురించి ఆసక్తి మొదలఔతుంది, అయితే అంతకుముందు ఉండదు అని కాదు. నేను అగ్గి మీద గుగ్గిలం లాంటి సినిమా ఏదో చూస్తుంటే జ్యోతిలక్ష్మి రాజనాల దగ్గర ఓ నిర్జన ప్రదేశం లో పాడుతుంటే పదేళ్ల వయసు లోపలే అనిపించింది వీళ్ళ కి శృంగారం కి మంచి ఏకాంతం అయిన ప్రదేశం దొరికింది అని. సినిమాలు, పుస్తకాలు లేని యుగం లో అయితే సరస సంభాషణ లు, ఎదుటి … Read more

తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత దురదృష్టవంతులైన నటీనటులు ఎవరు?

రంగనాధ్ ఆజానుభావుడు, స్ఫురధ్రూపి మరియు చక్కటి గొంతుతో , అద్భుతమైన వాచకంతో డైలాగులు చెప్పేవాడు. అయినా హీరోగా కొన్ని రోజులే మురిపించాడు. దురదృష్టం వెంటాడి, అవకాశాలు రాక ఖైదీ చిత్రంతో (1983) సహాయ పాత్రలు వేయడం అది కొన్ని రోజుల వైభవమే. భార్య ఆక్సిడెంట్ తో ఆమెని చూసుకోవడానికి ఇంటికి పరిమితం కావడంతో మరుగున పడ్డాడు. తిరిగి కొన్నిరోజులకి రంగ ప్రవేశం చేసినా తెలుగు చిత్ర పరిశ్రమ అరకొర పొత్రలకే పరిమితం చేసింది. ఆయ‌న ప్రతిభకి తగ్గ … Read more

జామ పండ్ల‌ను అస‌లు లైట్ తీసుకోకండి.. ఎందుకంటే..?

రోజు పెరటిలో దొరికే జామే కదా అని చులకనగా చూడకండి. పోషక విలువలలో ఆపిల్ పండుతో సరితూగే జామను నిర్లక్ష్యం చేస్లే కష్టాల్లో పడిపోతారు. పీచు పదార్థాం అధికంగా ఉండే జామ పండులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన బీటా కెరోటిన్లను జామ పండు సమృద్థిగా అందిస్తుంది. జామ ఫలాలు తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న కండను కలిగి ఉండటమ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆరెంజ్ రంగు కండ కలిగిన జామ … Read more

3 రోజులు వ‌రుస‌గా నిద్రించ‌క‌పోతే డ‌యాబెటిస్ వ‌స్తుంద‌ట‌..!

నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ త్వరగా సోకే ప్రమాదముంది. మూడు రోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్ర పోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలో గ్లూకోజ్ నియంత్రణగా గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్లు ఎక్కువసేపు మెలకువతో వుండే వారు గుర్తించాల్సిన విషయం ఇది. అయితే వయసులో ఉండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే ప్రమాదముంది. ఇక డయాబెటిస్ … Read more