గ్యాస్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా..? ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

గ్యాస్ సమస్య చాలా బాధాకరం. మనం తీసుకునే ఆహారం, లేదా ఆహారం తీసుకునే సమయం లేదా ఇతర జీవన విధానాలు సరిలేకున్నా గ్యాస్ సమస్య వచ్చి తీరుతుంది. బిజీ జీవితంలో అందుబాటులో వున్న ఏదో ఒక ఆహారాన్ని తినేయటం రోజు గడిపేయటం జరుగుతుంది. దీని ప్రభావం జీర్ణ వ్యవస్ధపై పడటం, గ్యాస్ ఏర్పడటం, భరించలేని పొట్టనొప్పి రావడం దానికిగాను మందులు వేయడం జరుగుతూనే వుంటుంది. భరించలేని ఈ నొప్పి వచ్చినపుడు సహజపద్ధతులద్వారా దానిని ఎలా నివారించుకోవాలనేది పరిశీలిద్దాం. … Read more

భోజ‌నం చేసిన వెంట‌నే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప‌నుల‌ను చేయ‌కండి..!

ఉరుకుల పరుగుల జీవితంలో భాగంగా మానవాళి రకరకాల పనులలో నిమగ్నమై ఉంటుంది. దినచర్యల్లో భాగంగా రోజు ప్రతి ఒక్కరికి ఆహారం తప్పనిసరి, ప్రాంతాలవారీగా ఈ ఆహార అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో రోజు రెండుపూటలైన భోజనం చేస్తుంటారు. దైనందిన కార్యకలపాల్లో భాగంగా పలువురు తమ ఆరోగ్యానికి కీడును తలపెట్టే వ్యసనాలకు భానిసలవుతుంటారు. ఇలా చేయటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా భోజనం చేసిన తరువాత ఈ విధమైన చర్యలకు పూనుకోకూడదు… భోజనం … Read more

మేమిద్ద‌రం ఉద్యోగాలు చేస్తున్నాం.. మా శృంగార జీవితం స‌రిగ్గా సాగ‌డం లేదు.. ఇద్ద‌రు దంప‌తుల ఆవేద‌న‌..

మేమిద్దరం ఉద్యోగస్తులమే… ఆఫీసులకు పొద్దున్న వెళ్లి రాత్రికి తిరిగివస్తాం… హడావుడిగా రాత్రి భోజనం చేసి పడకగదికి వెళ్లగానే నీరసం మమ్మల్ని వెంటాడుతుంది.., మాకు తెలియకుండానే నిద్రమత్తులోకి జారుకుంటున్నాం. దింతో మా శృంగార జీవితం సాఫీగా సాగటం లేదు’ – ఓ దంపతులు వైద్యుల వద్ద మొరపెట్టకున్న సమస్య. ఉద్యోగం చేసే దంపతులు సాయంత్రానికి నీరసపడటం సహజమే. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ కార్యకలపాల్లో నిమగ్నమయ్యే వీరు తమకు తెలియకుండానే నీరసపడిపోతారు. ఇలాంటి సమస్యతో భాదపడుతున్న వారి … Read more

ఇంట్లో ఒక్క‌టే బెడ్‌రూమ్‌ను ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఇవ్వాలంటే.. ఇలా చేయండి..!

గోడకు వేసిన రంగును మార్చేయడం వీలుకావట్లేదు అనుకుంటే సింపుల్‌గా నచ్చిన వాల్‌పేపర్‌ని తెచ్చి అతికిస్తే సరి. లివింగ్‌ రూమ్‌, డైనింగ్‌ హాల్‌, బెడ్‌రూమ్‌…ప్రతి గదీ ఓ కొత్తగా కనిపించాలంటే డిజైన్‌లో, ప్యాట్రన్‌లో, రంగులో విభిన్న తరహాలలో ఉన్న వాల్‌ పేపర్స్‌ని ఎంచుకోవాలి. సీజన్‌కు తగ్గ వాల్‌పేపర్స్‌ కంటికి, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇద్దరు పిల్లలున్న ఇంట్లో చెరో గదిని కేటాయించడం వీలు కాకపోతే పార్టిషన్‌ చేసి వారికి నచ్చిన వాల్‌పేపర్‌తో కవర్‌ చేయడం సులువైన కిటుకు. కిచెన్‌, … Read more

మీ ఫ‌ర్నిచ‌ర్ త‌ళ‌త‌ళా మెరిసిపోవాలంటే.. ఇలా క్లీన్ చేయండి..!

దోసెలు వేసి తీసేప్పుడు దోసె పాన్‌కు అంటకుండా రావాలంటే ముందు రోజు రాత్రి పాన్‌కి నూనె రాసి ఉంచుకోవాలి. బంగాళదుంపల చిప్స్‌ తయారు చేసేముందు నూనెతో చిఒటికెడు ఉప్పు వేసి ముక్కలు వేపుకుంటే చిప్స్‌ కరకరలాడతాయి. పిల్లలు స్కూల్‌కి పెట్టిన లంచ్‌ మొత్తం తిని ఖాళీ బాక్సు తెచ్చిన రోజు వాళ్ల రూంలో ఉన్న క్యాలెండర్‌లో స్టార్‌ ఇవ్వండి. ఇలా చేస్తే క్యాలెండర్‌లో ఎక్కువ స్టార్లు తెచ్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత స్వీట్‌ తినే … Read more

ఉద‌యాన్నే అల్పాహారంగా దీన్ని తింటే కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది..!

స్వెటర్లు భద్రపరిచే ముందు వాటి మధ్యలో ఓ వేపపుల్ల పెట్టండి. పురుగులు చేరవు. పూరీలు, పకోడీలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే వేయించేటప్పుడు నూనెలో అరటీ స్పూన్ ఉప్పు వేయాలి. పుట్టగొడుగులను ఎప్పుడు అల్యూమినియం పాత్రలలో ఉడకబెట్టకూడదు. అలా చేస్తే అవి నల్లగా మారిపోతాయి. చిక్కుడు, పచ్చి బఠాణీ, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు వాటిలో ఒక టీ స్పూన్ షుగర్ కలిపితే వాటి సహజమైన రంగుని కోల్పోవు. పచ్చిమిరపకాయల్ని ఎక్కువగా తరిగినప్పుడు చేతివేళ్ళు మంటగా అనిపిస్తే వాటిని చల్లని … Read more

మీ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెర‌గాలా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

ఇప్పుడు చాల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కానీ ఎక్కువసేపు ఇళ్లల్లో కూర్చుంటే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. అలానే ఆఫీస్ లాగ ఇల్లు ఉండకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనా ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే అందంగా ఉండడమే కాక మనస్సు అంతా ప్రశాంతంగా, ఆహ్లాదంగా మారుతుంది. పాజివిటీ కూడా ఉంటుంది. అయితే మరి పూర్తిగా ఇప్పుడే వీటి కోసం తెలుసుకోండి. ఏది ఏమైనా ఇల్లు శుభ్రంగా ఉండాలి. అలా లేకపోతే … Read more

మీ పెద‌వులు లేత గులాబీ రంగులోకి మారాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

లేత గులాబీ రంగులో పెదాలు మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తెల్లగా ఉన్నవారికి లేత గులాబీ రంగు పెదాలు ఉంటేనే మొఖానికి అందం వస్తుంది. ఈ కాలంలో సహజంగా పెదాలు పగలడం చూస్తుంటాం. దీంతో పెదాలపై పొలుసులు రావడం, డ్రైగా మారిపోవడం జరుగుతుంటుంది. అందుకే లిప్ బామ్ లు వాడుతుంటాం. లిప్ బామ్ లు పెదాలను డ్రై కానీయకుండా చేస్తాయే తప్ప రంగు మార్చవు. గులాబీ రంగు పెదాల కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని … Read more

న్యుమోనియాకు చెక్ పెట్టే వెల్లుల్లి.. రోజూ త‌ప్ప‌క తీసుకోండి..!

సహజంగా మనకి సమస్య వస్తూనే ఉంటుంది. చిన్న చిన్న సమస్యల కోసం మందులు వేసుకునే కంటే ఇంట్లోనే చిట్కాలని పాటిస్తే సరిపోతుంది. పలు సమస్యలని పరగడుపునే వెల్లుల్లి తీసుకోవడం వల్ల చెక్ పెట్టేయొచ్చు. మరి వీటి గురించి ఇప్పుడే పూర్తిగా చూసి తెలుసుకోండి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి ఎంత గానో సహాయ పడుతుంది. అలానే శరీరం లో చెడు కొలెస్ట్రాల్ ను కూడా ఇది తగ్గిస్తుంది. మీరు కనుక పరగడుపునే వెల్లుల్లిని తీసుకుంటే.. దీని వల్ల … Read more

వీరప్పన్ కూతుర్ని మీరు ఎప్పుడైనా చూసారా.. ఇప్పుడు ఆమె పెద్ద లీడర్..!!

వీరప్పన్ ఇండియా మొత్తంలో పేరుగాంచిన స్మగ్లర్.. గంధపుచెక్కల వ్యాపారంలో తమిళనాడు ,కేరళ, కన్నడ పోలీసులకు చెమటలు పట్టించిన వ్యక్తి.. అలాంటి పేరుమోసిన స్మగ్లర్ కడుపున పుట్టిన కూతురు అంటే అందరికీ చిన్నచూపే. కానీ ఆమె మాత్రం సమాజం కోసం ఒక్క అడుగు ముందుకు వేసి ప్రజాసేవ కోసం పూనుకొంది.. మరి ఆ వివరాలు ఏంటి అనేది పూర్తిగా చూద్దాం.. వీరప్పన్ కూతురు పేరు విద్యా రాణి.. ఈమెకు పేరు పెట్టింది కూడా ఒక పోలీస్ ఆఫీసర్.. వీరప్పన్ … Read more