పాదాల్లో వాపులు క‌నిపిస్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఎంతో మంది పాదాల వాపుల తో ఇబ్బంది పడుతుంటారు. అయితే మరి ఈ సమస్య నుండి ఎలా బయట పడాలి..? ఈ సమస్య ప్రమాదమా లేదా ..? ఇలా ఎన్నో విషయాలు మీకోసం. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే తెలుసుకోండి. పాదాల వాపుకు అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చున్న లేదా నిలబడటం వల్ల కూడా వస్తాయి. ఏది ఏమైనా వీటిని తగ్గించడం కొంచెం కష్టమే. వెరికోసీల్ వెయిన్స్ సమస్య ఉన్నవారికి ఎక్కువ గంటలు … Read more

ధోనీకి అత్యంత ఇష్ట‌మైన క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా..?

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోని గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టులో వికెట్ కీపర్ గా ఉంటూ భారత క్రికెట్ కెప్టెన్ అయ్యారు. అంతేకాదు ఈయన హయాంలో పొట్టి క్రికెట్ తో పాటు వన్డే క్రికెట్ లో మనం దేశం క్రికెట్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈయన కెప్టెన్సీ లో మన దేశానికి వన్డే తో పాటు టెస్ట్ క్రికెట్ లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు దక్కాయి. ప్రస్తుతం అంతర్జాతీయ … Read more

చిరంజీవికి ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరో తెలుసా..!!

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అగ్ర హీరోగా టాలీవుడ్ ను ఏలుతున్న సమయంలోనే రాజకీయాలలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ రంగంలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ఆగస్టు 26, 2008లో ప్రజారాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు చిరంజీవి. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి 294 స్థానాలకు 18 స్థానాలను గెలుచుకొని మొత్తం ఓట్లలో 18% ఓట్లను దక్కించుకున్నారు. … Read more

శుక్రవారం రోజున ఇలా పూజిస్తే చాలు.. లక్ష్మీదేవి అనుగ్రహం మీవెంటే..!

మన తెలుగు ప్రజలు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలోని ఏడు రోజులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని వారాల కంటే శుక్రవారానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది ఉపవాసాలు పాటిస్తారు. మరికొందరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండడానికి పూజలు చేస్తారు. కొంతమంది ఎంత సంపాదించినా డబ్బు … Read more

బాడీగార్డులు ఎందుకు ఎల్ల‌ప్పుడూ కూలింగ్ గ్లాసెస్‌ను ధ‌రిస్తారు..?

వీఐపీలు ఉన్నచోటల్లా వాళ్ల సెక్యురిటి గార్డ్స్ ఉంటారు….సెక్యురిటీ గార్డ్సు ప్రతి ఒక్కరు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు…ఎప్పుడైనా గమనించారా..లేదంటే ఈ సారి గమనించండి…సెక్యురిటీస్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడమనేది స్టైల్ కోస‌మో..వాళ్ల సేఫ్టీ కో కాదు…దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి…అవేంటంటే.. వీఐపీలు వస్తున్నారంటే వాళ్లను చూడడానికి చాలా మంది మనుషులు వస్తారు … కొన్ని సార్లు కొన్ని గొడవలు జరగొచ్చు…సెక్యురిటీ గార్డ్స్ అందరిని గమనిస్తుంటారు..కానీ వాళ్లు గమనిస్తున్నారన్న విషయం ఎదుటివాళ్లకు తెలియకుండా ఉండ‌డం కోసం గ్లాసెస్ పెట్టుకుంటారు.. సడన్ … Read more

స్పోర్ట్స్ షూకు లేసులు క‌ట్టుకునే వ‌ద్ద అద‌న‌పు రంధ్రాలు ఎందుకు ఉంటాయి..? తెలుసుకోండి..!

ర‌న్నింగ్‌, జాగింగ్‌, వాకింగ్‌, ఆట‌లు ఆడ‌డం… వీట‌న్నింటిలో ఏది చేసినా మ‌న‌కు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అయితే వీటిలో దేన్ని ఆచ‌రించాల‌న్నా ప్ర‌తి ఒక్క‌రు స్పోర్ట్స్ షూ మాత్రం ధ‌రించాల్సిందే. లేదంటే అసౌక‌ర్యంగా ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో అనుకోని ఇబ్బందులు, ప్ర‌మాదాలు కూడా క‌లిగేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ఏ కంపెనీకి చెందిన స్పోర్ట్స్ షూలో అయినా లేసులు క‌ట్టుకునే ద‌గ్గ‌ర రెండు అద‌న‌పు రంధ్రాలు ఉంటాయి. వాటిని మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా? లేదా? అయితే ఇప్పుడు … Read more

టాబ్లెట్ల మ‌ధ్య గ్యాప్ వ‌దులుతూ ప్యాకింగ్ ఎందుకు చేస్తారో తెలుసా..?

ఏదైనా స్వ‌ల్ప అనారోగ్యం క‌లిగినా చాలు, వెంట‌నే మందుల షాపుకు ప‌రిగెత్తుకుని వెళ్లి బిళ్ల‌లో, టానిక్కులో కొన‌డం, మింగ‌డం మ‌న‌కు ప‌రిపాటే. వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌లుగుతాయోన‌ని కూడా ఆలోచించం. అప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య త‌గ్గితే చాల‌నుకుంటాం. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మాత్రం మందుల‌ను మింగ‌డం వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కాదు లెండి. కానీ విష‌యం టాబ్లెట్ల‌కు సంబంధించిందే. తెలుసుకోద‌గిన‌ది. మందు బిళ్ల‌ల‌ను కొన్న‌ప్పుడు వాటిని మీరు ఎప్పుడైనా స‌రిగ్గా గ‌మ‌నించారా..? ఇంత‌కీ అందులో … Read more

ఆస్తినంతా అమ్మి రూ.4 కోట్లతో ప్రపంచయాత్ర టిక్కెట్టు కొంటే.. చివరకు..

క్రూయిజ్ నావలో ప్రపంచయాత్ర కోసం జాబ్‌కు రిజైన్ చేసి, ఆస్తిని అమ్మి మరీ టిక్కెట్టు కొనుకున్న ఓ మహిళకు చివరి నిమిషంలో ఊహించని షాక్ తగిలింది. ప్రపంచయాత్ర కోసం ఆశపడ్డ ఆమె జీవితం ఒక్కసారిగా తారుమారైంది. గతేడాది ఈ ఘటన జరగ్గా బాధితురాలిని మీడియా తాజాగా పలకరించింది. జరిగిన దానికి తానేమీ చింతించట్లేదని ఆమె చెప్పడంతో ఈ ఉదంతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన మెరిడెన్ షే అనే మహిళకు ప్రపంచయాత్ర … Read more

హీరోల కొడుకుల్ని బాబు అని పిలుస్తున్నారు. బాబు అన్న పదానికి ఇలాంటి అర్థం, అంతస్తు ఎలా వచ్చింది? దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?

చాలా ఏళ్ళ కిందట ANR ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు .. ఇది 1940s లో సంగతి ఆ ఇంటర్వ్యూ లో అప్పట్లో ఇండస్ట్రీ మనుషులు ఆర్టిస్టులను ఎలా సంబోధించేవారు అని చెపుతూ ఒక ఉదాహరణ చెప్పారు. నాకు అప్పటి దర్శకుడి పేరు గుర్తుకు లేదు .. ఆయన ANRను లో మధ్యలో మధ్యలో .. లం** కొడకా అని నవ్వుకుంటూ తిడుతూ ఉండేవారట .. ఆ దర్శకుడు చాలా సీనియర్ అవ్వడం చేత, వయసులో కూడా పెద్ద … Read more

సోలార్ పవర్ పెట్టుకోవడం వల్ల నిజంగానే కరెంట్ బిల్లు తగ్గుతుందా? ఈ పవర్ ద్వారా ఇంటిలోని అన్ని గృహోపకరణాలు పనిచేస్తాయా?

అన్నీ పని చేస్తాయి. సౌర పలకల జీవితకాలం 25 – 30 సంవత్సరాలు సగటు 20 సం అనుకుందాం. 15 యూనిట్లు ప్రతి రోజు ఉత్పత్తి చెయ్యాలి అనుకుంటే ఒక్క సారి పెట్టుబడి 4 లక్షలు. కేంద్రం, రాష్ట్రం రాయితీలు ఇస్తున్నాయి. ఇంచుమించు 2 లక్షలు రాయితీ రావచ్చు. సౌర విద్యుత్తు వినియోగం గృహ అవసరాలకి 3 పద్ధతులు ఉన్నాయి. Off grid, On grid, Hybrid. Off grid – ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. విద్యుత్ … Read more