మ‌ట‌న్ కొట్టే క‌త్తికి ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా..?

చికెన్‌, మ‌ట‌న్ వంటి నాన్ వెజ్ ఆహారాల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆదివారం వ‌స్తే నాన్ వెజ్ షాపుల ఎదుట ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే బ‌ర్డ్ ఫ్లూ కార‌ణంగా ప్ర‌స్తుతం చాలా మంది చికెన్‌ను ఎక్కువ‌గా తిన‌డం లేదు. దీంతో మ‌ట‌న్‌, చేప‌ల రేట్లు పెరిగిపోయాయి. అయితే మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా.. మ‌ట‌న్ కొడుతున్న‌ప్పుడు ఆ క‌త్తిని గ‌న‌క చూస్తే మ‌న‌కు ఒక విష‌యం అర్థం అవుతుంది. మ‌నం ఇంట్లో వాడే మ‌ట‌న్ … Read more

ఉల‌వ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. నవ ధాన్యాల్లో ఒకటైన ఈ ఉలవలని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉండే బెనిఫిట్స్ మనకి ధాన్యం లో కూడా ఉండవు అంటే ఎంత మంచిదో అర్ధం అయ్యిందా…? మరి వీటి వల్ల కలిగే లాభాల కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. ఉలవలని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తొలగి పోతాయి. ఉలవల్లో పాస్ఫరస్‌, ఫైబర్, ఐరన్‌, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీని మూలం గానే శరీరానికి చక్కని … Read more

ట్రెడ్‌మిల్ వాడాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది చద‌వండి..!

ఎక్సర్ సైజ్ చేయాలనుకునేవారు జిమ్ కి వెళ్తుంటారు. ఎక్సర్ సైజ్ కి కావాల్సిన అన్ని పరికరాలు అందులో ఉంటాయి కాబట్టి, ఒకే దగ్గర అన్ని రకాల వ్యాయామాలు చేసుకోవచ్చు. ఐతే జిమ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఆ పరికరాల గురించి కనీస అవగాహన ఉండాలి. ముఖ్యంగా ట్రెడ్ మిల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ట్రెడ్ మిల్ వాడుతున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇక్కడ చూద్దాం. ముందుగా, ట్రెడ్ మిల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అవగాహన ఉండాలి. మెషిన్ … Read more

సోడాలు, కూల్ డ్రింక్‌ల‌ను అధికంగా తాగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు, ఫుడ్ డైజెస్ట్ కావడానికి సోడా తాగేయడం అందరికీ అలవాటే. ప్రజలు జంక్ ఫుడ్ కు అలవాటు పడినప్పటి నుంచి సోడా తాగడం ఫ్యాషన్ గా మారిపోయింది. రెస్టారెంట్లలో మసాలా ఫుడ్స్, బిర్యానీలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సోడా కూడా ప్రిఫర్ చేస్తుంటారు. ఆహారం జీర్ణించుకోలేనప్పుడు చిన్నపిల్లలకు కూడా సోడా తాగడం అలవాటు చేస్తున్నారు. అయితే మోతాదుకు మించి సోడాను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. సోడా తాగడం వల్ల … Read more

తండ్రిని విడిచిపెట్టి వెళ్లిపోయిన యువ‌తి.. ఆమె అలా చేయడంతో అత‌ను త‌నువు చాలించాడు..

అమెరికాలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న ఇది. ఆ యువ‌తి పేరు Hannah Koyabashi. ఆమె ఉన్న‌ట్లుండి అదృశ్యం అయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమెను ఎవ‌రైనా కిడ్నాప్ చేశారా.. లేదా త‌నంత‌ట తానుగా వెళ్లిపోయిందా.. అన్న విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా మాయ‌మైంది. దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు తీవ్ర‌మైన ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆమె తండ్రి ఆమె కోసం అన్ని చోట్లా గాలించాడు. త‌న‌కు తెలిసిన వారంద‌రికీ ఫోన్ చేసి అడిగాడు, త‌న కూతురు … Read more

నీలి చిత్రాలు ఎక్కువ‌గా చూస్తే ఏం జ‌రుగుతుంది..?

గ‌తంలో నీలి చిత్రాల‌ను క్యాసెట్ల‌లో చూసేవారు. త‌రువాత సీడీలు, డీవీడీలు వ‌చ్చాయి. ఇప్పుడు ఫోన్లే చాలు. అర‌చేతిలోనే ప్ర‌పంచాన్ని చూడ‌గ‌లుడుతున్నారు. దీంతో పిల్ల‌లు కూడా పోర్న్ చిత్రాల‌కు అల‌వాటు ప‌డిపోతున్నారు. త‌మ పెద్ద‌ల ఫోన్ల‌ను ఎలాగో సంపాదించి ఎవ‌రికీ తెలియ‌కుండా అందులో చూడ‌కూడ‌నివి చూస్తున్నారు. అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. టెక్నాల‌జీ రంగంలో విప‌రీత‌మైన మార్పులు రావ‌డంతో ఇలా చాలా త‌క్కువ ధ‌ర‌కే అంద‌రికీ ఇంట‌ర్నెట్ అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో నీలి చిత్రాల‌ను చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. … Read more

వ‌య‌స్సు మీద ప‌డుతున్నా ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా క‌నిపించాలంటే ఏం చేయాలి..?

నా వ‌య‌స్సు 32 ఏళ్లు. కానీ న‌న్ను చూస్తే చాలా మంది నా వ‌య‌స్సు 20 ఏళ్ల‌ని అనుకుంటారు. నేను చాలా క‌చ్చిత‌మైన డైట్‌, వ్యాయామం, ఆహార ప్ర‌ణాళిక‌ను పాటిస్తాను. నేను ఇంత యంగ్‌గా క‌నిపించేందుకు కార‌ణం నేను పాటిస్తున్న జీవ‌న‌శైలి. నేను ఇప్పటికీ ఖాళీ దొరికితే త‌ర‌చూ 5 కిలోమీట‌ర్లు వాకింగ్ చేస్తాను. రోజుకు క‌చ్చితంగా 8 నుంచి 9 గంట‌ల నిద్ర ఉండేలా చూసుకుంటాను. వేస‌విలో 3 లీట‌ర్లు, ఇత‌ర సీజ‌న్ల‌లో రోజుకు క‌చ్చితంగా … Read more

అబ్దుల్ కలాంతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్ !

యంగ్ హీరోయిన్ సురభి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వు, నాకే అందావే, అని అంటూ కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టిస్తోంది యంగ్ హీరోయిన్ సురభి. ధనుష్ సరసన రఘువరన్ బీటెక్ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి.. బీరువా, ఎక్స్ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్కక్షణం, ఓటర్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక శశి సినిమాతో … Read more

మహేష్-నమ్రత పెళ్లికి కృష్ణ ఒప్పుకోకుంటే… ఇందిరాదేవి ఒప్పించారట !

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అప్ప‌ట్లోనే చ‌నిపోయిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడిన‌ ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఇందిరా దేవి గురించి రూమర్స్ కూడా మీడియాలో ఎప్పుడు రాలేదు. ఆమె చనిపోయాక మాత్రం చాలా వచ్చాయి. కృష్ణ, విజయనిర్మలను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఒంటరిగానే ఉన్నారు. విజయనిర్మలతో పిల్లలు వద్దని ఇందిరాదేవి ఒప్పుకున్న తర్వాతనే కృష్ణ పెళ్లి చేసుకున్నారు. కృష్ణ, విజయనిర్మలను వివాహం చేసుకున్న … Read more

ప్రభాస్ సొంత అన్న సినిమాల్లోకి ఎందుకు రాలేదు.. అసలు ఆయన ఏం చేస్తారు !

కృష్ణంరాజు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న మహారాజు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై ఎంపీగా పలుమార్లు … Read more