లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.22 మాత్ర‌మేనా..? ఏంటి.. జోక్ చేస్తున్నారా..?

రాను రాను పెట్రోల్ ధ‌ర కొండెక్కుతుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు దీని రేటు పెరుగుతూనే ఉంది. కానీ త‌గ్గ‌డం లేదు. ఒక వేళ తగ్గినా మళ్లీ పెట్రోల్ రేటును పెంచుతున్నారు. దీంతో పెరిగిన రేట్ల‌తో జ‌నాలు వాహ‌నాల‌ను న‌డ‌ప‌లేక‌పోతున్నారు. అయితే పెట్రోల్‌ను రూ.22కే అందిస్తామ‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అప్ప‌ట్లో పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మ‌రో త‌ర‌హా ఇంధ‌నాన్ని అందుబాటులోకి తేనున్నామ‌ని చెప్పారు. దాని పేరు మిథ‌నాల్‌. దీంతో ఈ వార్త అప్ప‌ట్లో వైర‌ల్ అయింది. అయితే పెరుగుతున్న … Read more

మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకర విషయాలు…

మానవశరీరం ఒక నిగూడమైన, సంక్లిష్టమైన వ్యవస్థ… ఇప్పటికీ మన శరీరంకి సంబంధిచి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. శరీర భాగాలకు సంభందించి అసాధారణ, ఊహించని నిజాలు తెలుస్తూనే ఉంటాయి… మన శరీరం గురించి మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని విషయాలు.. అప్పుడే పుట్టిన శిశువులో సాధారణ మనిషి కన్నా 60 ఎముకలు అదనంగా పెరుగుతూ ఉంటాయి.ఎదుగుతున్న క్రమంలో ఈ ఎముకలన్నీ కలిసిపోయి సంపూర్ణ అస్తిపంజరం ఏర్పడుతుంది. చెమట పట్టినప్పుడు శరీరం నుండి దుర్గంధం … Read more

టాయిలెట్ ఇలా వాడండి… ఫ్లష్‌లో చిన్న, పెద్ద బటన్‌లను ఇలా ఉపయోగించండి!

ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో బాత్రూంలు ఉంటున్నాయి. గతంలో.. చాలా మంది ఆరు బయటనే మల, మూత్ర విసర్జన చేసేవారు. కానీ.. కాల క్రమేణా..అందరూ ఇంట్లోనే బాత్రూంలో కట్టుకున్నారు. అయితే..ఇది ఇలా ఉండగా… వాష్ రూమ్ ఫ్లష్ లో ఒక పెద్దది, మరొకటి చిన్న బటన్లని మీరు గమనించి ఉంటారు. అయితే ఇలా రెండింటిని ఒకే చోట ఎందుకు ఏర్పాటు చేశారని ఎప్పుడైనా ఆలోచించారా? మనలో చాలామందికి ఈ రెండింటిని దేనిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలియదు. … Read more

కార్ల వెనుక విండోస్ పై ఈ గీతలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?

ఈ మధ్య కాలంలో పేద, ధనిక అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ కార్లను వాడుతున్నారు. అయితే.. సాధారణంగా రోడ్డుపైన వివిధ రకాల కార్లను, వాహనాలను చూసి ఉంటారు. కానీ కొన్ని కార్లకు వెనుక వైపున ఉన్న విండ్ షీల్డ్ పై లైన్స్ ఉండటం గమనించి ఉండవచ్చు. అయితే ఈ విండ్ షీల్డ్ పై ఉన్న లైన్స్ చూసినప్పుడు మీకు సందేహం వచ్చి ఉండవచ్చు. ఎందుకు కొన్ని కార్లకు మాత్రమే ఈ విధమైన లైన్స్ ఉన్నాయని, బహుశా … Read more

తిరుమల శ్రీవారికి గడ్డం కింద పచ్చ కర్పూరం పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం..!!

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవాలయం మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి తిరుమల శ్రీవారి గురించి గురించి భక్తులకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి.. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు..అదేంటో మనం చూద్దాం.. పురాణ కథల ప్రకారం తిరుమలేశుని భక్తులలో అనంతాళ్వారు స్వామి అగ్రగణ్యుడు. ఇతడు నిత్యం స్వామివారిని పూజిస్తూ ధ్యానంలో ఉండేవారు. ఈయన ప్రతి రోజు … Read more

అర్జెంట్ గా టాయిలెట్ వచ్చేటైమ్ లో….బాత్రూమ్ లు లేకుంటే ఏంచేయాలో తెలుసా?

మనిషి శరీరం అంత క్లిష్టమైంది వేరేది ఉండదు.ఎంత తెలుసుకున్న ఏదో క్వశ్చన్ మార్క్ మిగులుతూనే ఉంటుంది..ఎదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది…కొన్ని విషయాలకు అసలు సంబంధమే ఉండదు.ఉదాహరణకు ఈ 6 లైఫ్ హ్యాక్స్ ను చూడండి…సమస్యను అధిగమించిడానికి చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మనల్ని ఆ సమస్య నుండి దూరం చేసేస్తాయి. దోమ కుట్టిన చోట డియోడ్రెంట్ ను స్ప్రే చేసినట్లయితే దురద తగ్గుతుంది. నాలుకను మడిచి పళ్లకి వ్యతిరేఖంగా పెట్టినట్లయితే తుమ్ముని ఆపవచ్చట. కొందరు పగలబడి … Read more

మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌ను ఎఫెక్టివ్‌గా ఎలా త‌గ్గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

ఒక‌ప్పుడంటే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు వ‌చ్చేవి. కానీ నేటి త‌రుణంలో యుక్త వ‌య‌స్సు వారికి కూడా అప్పుడ‌ప్పుడు మోకాళ్ల నొప్పులు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణాలు ఏమున్నా మోకాళ్ల నొప్పులు వ‌చ్చాయంటే చాలు కొంచెం దూరం న‌డ‌వ‌డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్క‌డికీ వెళ్ల‌లేరు. ఏ ప‌నీ చేయ‌లేరు. దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌త కూడా దూర‌మ‌వుతుంది. అయితే కింద ఇచ్చిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

అందం పేరుతో రోజుకు 500 లకు పైగా కెమికల్స్ ను వాడుతున్నాం.. షాంపూ నుండి లిప్ స్టిక్ వరకు..!

షాంపు, హెయిర్ స్ప్రే, బాడీ క్రీములు ఇలా అందాన్నిచ్చే సౌందర్య ఉత్పత్తులను ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ముఖానికి క్రీములు, లిప్ స్టిక్స్, కళ్ళకు అందానిచ్చేవి ఇలాంటి లేకపోతే సగానికి సగంమంది బయటకు కూడా రావడం లేదు. ఇలా వీటిని మన శరీరానికి రాయడం వలన ఆ క్రీములతో పాటు కొన్ని రసాయనాలను మనం కొని తెచ్చుకుంటున్నాం. వీటిలో దాదాపు 500 రసాయనాలను మనం ఉపయోగిస్తున్నాం. అది ఒక కూడా ఒక డైలీ లైఫ్ లో 500 … Read more

ఇత‌ను భ‌విష్య‌త్తు నుంచి ప్ర‌యాణించి వ‌చ్చాడ‌ట‌.. 2025లో ఈ ప్ర‌కృతి విప‌త్తులు జ‌రుగుతాయ‌ట‌..

2012వ సంవ‌త్స‌రం గురించి మీకు గుర్తుందా. అంత‌కు ముందే ఆ ఏడాదిలో యుగాంతం వ‌స్తుంద‌ని భ‌య‌పెట్టారు. ఎందుకంటే మ‌య‌న్ల క్యాలెండ‌ర్ 2012 వ‌ర‌కే ఉంద‌ని, క‌నుక ప్ర‌పంచం కూడా ఆ ఏడాదిలో అంతం అవుతుంద‌ని అంత‌కు ముందు నుంచే చెబుతూ వ‌చ్చారు. కానీఆ ఏడాది దాటి కూడా చాలా ఏళ్ల‌పోయింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచం అంతం కాలేదు. అయితే క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టినుంచి ఇలాంటి పుకార్లు మ‌ళ్లీ ఎక్కువైపోయాయి. ప్ర‌పంచం కొద్ది రోజుల్లో అంతం అవుతుంద‌ని అడ‌పా ద‌డ‌పా చాలా … Read more

కోతులు అర‌టి పండ్ల‌ను కింది వైపు వ‌లిచి తింటాయి.. ఎందుక‌ని..?

అర‌టి పండ్లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తుంటాయి. అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అర‌టి పండ్లు జీర్ణ వ్య‌వ‌స్థ‌కు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్ల‌ను తింటే గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌వు. బీపీని త‌గ్గించేందుకు కూడా అర‌టి పండ్లు ప‌నిచేస్తాయి. శారీర‌క శ్ర‌మ చేసిన వారు, వ్యాయామం చేసిన వారు అర‌టి పండ్ల‌ను తింటే కోల్పోయిన శ‌క్తిని తిరిగి … Read more