సౌందర్య మరణం తర్వాత తన భర్త పరిస్థితి ఎలా ఉందంటే..?
అలనాటి మేటి నటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో పేరు పొందిన హీరోయిన్ అందాల తార సౌందర్య. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది.. ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది.. ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది. … Read more









