కోపం, చికాకు వేధిస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు..!
చాలా మందికి సర్వసాధారణంగా వద్దనుకున్నా వచ్చేవి కోపం, చికాకు, చిరాకు. ఇవి ఎందుకు వస్తాయో.. ఎప్పుడు వస్తాయో అర్థం కాదు. అవి అలా వస్తాయి.. ఇలా పోతాయి. ఇంత కోపాన్ని ప్రదర్శించింది నేనేనా అని తర్వాత బాధపడుతుంటారు చాలామంది. అయితే.. ఇలా కోపాలు, తాపాలు, చిరాకు, చికాకు లాంటివి రావడానికి ఓ బలమైన కారణం ఉందంట. అదేంటో తెలుసుకొని దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే.. మీ కోపాలు, తాపాలు.. అన్నీ మాయమైపోతాయి. అదే నిద్ర. అవును. నిద్రే. … Read more









