రమ్ మత్తు మందు మాత్రమే కాదు ఔషధం కూడా. ఇది వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు.!

రమ్ సరైన మోతాదులో మరియు సరైన పద్ధతిలో తీసుకుంటే, అది మన 10 వ్యాధులను నయం చేస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే ఈ రమ్ ద్వారా ఏ వ్యాధి నయం అవుతుందనే సమాచారం. రమ్ అంటే ఏమిటి? రమ్ చెరకు నుండి తయారు చేస్తారు. ఈ మిశ్రమం వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఉడకబెట్టబడుతుంది. అప్పుడు అది చల్లబడుతుంది. ఈ ప్రక్రియ ఒకటి లేదా రెండుసార్లు జరుగుతుంది. దీని తర్వాత మద్యం మొదలైన వాటితో కలిపి మళ్లీ మరిగిస్తారు. … Read more

త్రిష వల్ల నా జీవితం సర్వ నాశనం అయింది..!

హీరోయిన్ త్రిష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస … Read more

జీవప్రక్రియను రెట్టింపు చేసి బరువును తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..

కొన్ని సార్లు జిమ్ లేదా వ్యాయామాలు చేసినప్పటికీ బరువు తగ్గదు. కారణం తీసుకునే ఆహార పదార్థాలు, ఇక్కడ తెలిపిన ఆహారాలను మీ ప్రణాళికలో కలుపుకొండి, ఎందుకంటే ఇవి మీ బరువు తగ్గించే ప్రక్రియను రెట్టింపు చేస్తాయి. బరువు తగ్గటానికి గ్రీన్ టీ ఒక అద్బుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. గ్రీన్ టీ ‘పాలీ ఫినాల్స్’లను కలిగి ఉండి మన శరీరంలో ఉండే ట్రై-గ్లిసరైడ్స్’లను విచ్చిన్న పరుస్తుంది. అంతేకాకుండా, వ్యాయామాలు చేయటం వలన బరువు తగ్గటానికి కావలసిన సహనాన్ని … Read more

బాత్‌రూంల‌లో తూర్పు లేదా ఉత్త‌రం దిశ‌లో ఉన్న గోడ‌కు మాత్రమే అద్దం బిగించాలి..ఎందుకంటే.!?

బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణాల్లో చాలా వ‌ర‌కు అద్దాల‌ను ఎక్కువ‌గా వాడుతుండ‌డం మామూలే. ఇంటీరియ‌ర్ డిజైనింగ్‌లోనూ, భ‌వ‌నం అందానికి, ఆక‌ర్ష‌ణీయ‌త కోసం ఈ అద్దాల‌ను ఎక్కువ‌గా వాడుతారు. సాధార‌ణ గృహాలు, నివాసాల్లోనూ ఇప్పుడు అద్దాల వాడ‌కం ఎక్కువైపోయింది. ముఖ్యంగా బ‌య‌టి వైపు, లోప‌ల అద్దాల‌ను ఏర్పాటు చేస్తూ భ‌వ‌నాల‌కు మ‌రింత వ‌న్నె తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి వ‌ర‌కు బాగానే ఉన్నా భ‌వ‌న నిర్మాణాల విష‌యంలో అద్దాల‌ను మాత్రం క‌రెక్ట్ ప్లేస్‌లోనే పెట్టాల‌ట. లేదంటే వాస్తు … Read more

ఇలా చేస్తే మైగ్రేన్ త‌ల‌నొప్పిని క్ష‌ణాల్లో త‌గ్గించుకోవ‌చ్చు తెలుసా..?

మైగ్రేన్‌..! దీన్నే పార్శ్వపు తలనొప్పి అని కూడా అంటారు. ఈ తలనొప్పి చాలా వరకు తలకు ఒక పక్క వస్తుంది. ఇది స్త్రీలలో అధికంగా వస్తుంది. కొంద‌రికి వాంతులు అవుతాయి కూడా. క‌డుపులో వికారంగా కూడా అనిపిస్తుంది. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాయ‌డం వల్ల ఈ నొప్పి వస్తుంది. చాలా మంది ఈ నొప్పి తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా రావచ్చు. అయితే త‌ల‌కు ఎటు వైపు వ‌చ్చినా … Read more

వెంకటేష్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్.. ఇంతమంది ఉన్నారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నైజం వెంకటేష్ సొంతం. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు వెంకీ.. ఇప్పటికి ఒక కుర్ర హీరో లాగే అందరినీ అలరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు ఏవైనా సరే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా ఈజీగా జనాలకి కనెక్ట్ అవుతాయి.. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వెంకటేష్ మాత్రమే … Read more

నెయ్యి, బీర్లు, పచ్చళ్లను ఎన్ని రోజుల వరకు తినవచ్చు.. వాటికి Expire date ఉంటుందా !

మెడిసిన్ కు ఎక్స్ పైర్ డేట్ ఉన్నట్లే, అదే విధంగా ఆహారం కూడా కొంతకాలం తర్వాత పాడైపోతుంది. అది తినడానికి పనికి రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం నెయ్యి, వెన్న, పచ్చళ్లు వంటి వాటిని ఎక్కువ రోజులు వాడుతాయి. మెడిసిన్ కు ఎక్స్ పైర్ తేదీ ఉన్నట్లు.. మనకు తెలుస్తుంది కానీ నెయ్యి, వెన్న, పచ్చళ్లు వంటి వాటి గురించి తెలీదు. అయితే ఇప్పుడు నెయ్యి, వెన్న, పచ్చళ్లు వంటి వాటి జీవితం కాలం, … Read more

ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందించిన ఈ డైరెక్టర్స్ సైలెంట్ వెనుక అసలు కారణం ఇదేనా..?

వీరంతా సక్సెస్ ఫుల్ సినిమాలు అందించే స్టార్ డైరెక్టర్స్ గా పేరు పొందారు. వీరందించిన సినిమాలతో కొంతమంది కొత్త హీరోలు, హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లతో కొనసాగుతున్నారు. అలాంటి స్టార్ డైరెక్టర్లు సూపర్ హిట్ సినిమాలను అందించి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మళ్లీ వారి నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రావడం లేదు.. మరి వారిలో కొంతమంది గురించి మనం ఇప్పుడు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ గా పేరు … Read more

యాప్రికాట్ల‌ను తింటే క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

సీజ‌న్లు మారేకొద్దీ స‌హ‌జంగానే మ‌నం తినాల్సిన ఆహార ప‌దార్థాల జాబితా కూడా మారుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు వేస‌విలో పుచ్చ‌కాయ లాంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటాం. ఇక చ‌లికాలం వ‌స్తే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటాం. ఎందుకంటే.. ఈ సీజ‌న్‌లో అలాంటి ఆహారాల‌ను తింటే మ‌న‌కు స‌హ‌జంగానే ఎదుర‌య్యే శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఇక చ‌లికాలంలో మ‌న‌కు విట‌మిన్ సిని అందించే అనేక పండ్ల‌లో ఆప్రికాట్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో … Read more

పద్మాసనం ఎలా వేయాలి? ఉపయోగాలు తెలుసా..?

మనకు తెలియని ఆసనాలు చాలా ఉన్నాయి. అలా అని అందరికీ తెలిసిన పద్మాసనం ఎలా వేయాలో, దాని ఉపయోగం గురించి తెలియదు. నచ్చిన విధంగా కూర్చొని ఇదే పద్మాసనం అనేవాళ్లు చాలామంది ఉన్నారు. తెలియని వారికి తెలియజేస్తూ వాటి ఉపయోగాలను గురించి చర్చించుకుందాం.. ఆసనాల్లో అన్నింటికన్నా పద్మాసనం మిన్న. అతి ముఖ్యమైనది కూడా. ఇది ఎంతో ప్రయోజనకరమైన ఆసనం అంటున్నారు యోగా గురువులు. పద్మాసనం ఎలా వేయాలి? ఈ ఆసనం ఎలా వేయాలంటే.. రెండు కాళ్లను ముందుకు … Read more