రామ్ చరణ్ తో సినిమా చేద్దాం అనుకుని మధ్యలోనే ఆగిపోయిన 6ప్రాజెక్టులు.. ఏంటంటే..?

ఇండస్ట్రీలో సినీ నటుల గురించి అనేక రూమర్లు వినిపిస్తూ ఉంటాయి.. ఒక హీరో హీరోయిన్ కలిసి ఉన్నా వారి మధ్య ఏదో ఉందని సృష్టిస్తూ ఉంటారు.. అలాగే దర్శక నిర్మాతలకు,హీరోలకు మధ్య ఏదైనా చిన్న మ్యాటర్ వచ్చినా వారి మధ్య సినిమా వస్తుందని ఊహిస్తూ వార్తలు రాస్తూ ఉంటారు.. ఈ విధంగానే రామ్ చరణ్ మరియు ఇతర దర్శక నిర్మాతలతో కొన్ని సినిమాలు రాబోతున్నాయని అనేక వార్తలు వచ్చాయి. కానీ వాటిలో కొన్ని గాసిప్స్ ఉండగా మరికొన్ని … Read more

రాజమౌళి నటుడు చంద్రశేఖర్ పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలియని నిజాలు..!

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతి సినిమాలోనూ ఓ నటుడు కనిపిస్తుంటాడు. ఆయన పేరు చంద్రశేఖర్. ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆయన ‘ఆర్ఆర్ఆర్’ లోను కీలక పాత్రలో నటించాడు. ఆర్టిస్టుగా ‘చత్రపతి’ సినిమా చంద్రశేఖర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. అప్పటి నుంచి నటుడుగా నిలదొక్కుకున్న ఆయన వందలాది సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇది ఇలా ఉండగా… చంద్రశేఖర్ భార్య మన తెలుగు సినిమా రంగంలో పెద్ద నటి అని తెలుసా ? చంద్రశేఖర్ భార్య … Read more

శుక్రవారం రోజే సినిమాలు ఎందుకు విడుదల చేస్తారో మీకు తెలుసా..?

మన తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల‌లో కూడా కొత్త సినిమాలను ఎక్కువ మొత్తంలో శుక్రవారం రోజున రిలీజ్ చేస్తూ ఉంటారు.. వారంలో ఏడు రోజులు ఉండగా, సినిమాలు శుక్రవారం రోజునే ఎందుకు విడుదల చేస్తారు అనే ఆలోచన మీకు ఇప్పటివరకు వచ్చే ఉంటుంది. శుక్రవారం సినిమాలు విడుదల చేయడం వెనుక పెద్ద కథే ఉంది.. అది ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం..చాలామంది ఉద్యోగం చేసేవారంతా మొత్తం ఎంతో కష్టపడి లాస్ట్ శనివారం లేదా ఆదివారం … Read more

అందమైన నడుం కావాలా…? ఇలా చేయండి చాలు…!

సాధారణంగా మహిళలు అందరికి ఒక సమస్య తీవ్రంగా ఉంటుంది. అది ఏంటీ అంటే, ప్రసవం తర్వాత క్రమంగా నడుము, పిరుదుల్లో ఎక్కువగా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. దీనిని తొలగించుకోవడానికి మహిళలు నానా ఇబ్బందులు పడతారు. ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళకు అయితే ఏమీ కాదు గాని, ఆఫీసులకు వెళ్ళే మహిళలకు అయితే మాత్రం ఈ సమస్య కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. దీనితో వాళ్ళు స్వేచ్చగా డ్రెస్ లు వేసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చీరలు కట్టినప్పుడు ఎబ్బెట్టుగా కనిపిస్తూ … Read more

చాలాసేపు కూర్చుంటున్నారా? తొందరలోనే పోతారు జాగ్రత్త!

కొంతమందికి కుర్చీ కనిపిస్తే చాలు.. కుర్చీకి అతుక్కుపోతారు. అస్సలు లేవరు. కుర్చీ మీదే కూర్చొని అన్ని పనులు కానిచ్చేస్తుంటారు. అస్సలు లేవరు. అలాగే ఎంత సేపంటే అంత సేపు కూర్చుంటారు. మొద్దులా కూర్చుండిపోతారు. జాబ్ చేసేవాళ్లు, ఇతర వ్యాపారస్థులు కూడా అంతే. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులైతే పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా లేవరు. మరి.. ఇలా మొద్దులా కుర్చీల్లో కూర్చునేవారు తొందరలోనే పోతారట. అంటే వాళ్ల ఆయుష్షు రోజురోజుకూ తగ్గుతూ పోతుందట. గంటల తరబడి … Read more

అతిగా ఆక‌లి అవుతుందా..? ఇలా చేయండి.. ఆక‌లి అదుపులో ఉంటుంది..!

సాధార‌ణంగా డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఆక‌లి ఎక్కువ‌గా అవుతుంద‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఆ వ్యాధి లేకున్నా కొంద‌రికి విప‌రీత‌మైన ఆక‌లి ఉంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన ప‌లు ఆహారాల‌ను తీసుకుంటే దాంతో ఆక‌లిని నియంత్రించ‌వ‌చ్చు. ఫ‌లితంగా ఆహారం ఎక్కువ‌గా తీసుకోకుండా ఉంటారు. దీంతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు, శ‌న‌గ‌లు, ప‌ప్పు ధాన్యాలు, ఆకు కూర‌ల్లో ఫైబ‌ర్ … Read more

ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు..!

మీరు చిగుళ్ల నొప్పి, నిద్రలేమి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి. చిగుళ్లు, పళ్లకు సంబంధించిన అనారోగ్యం ఉంటే నువ్వులనూనెలో లవంగ నూనె కలిపి వేలితో చిగుళ్ల మీద రుద్దాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా మర్దన చేస్తుంటే చిగుళ్లు గట్టిపడతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే పడుకోబోయే ముందు పదిహేను నిమిషాల సేపుపాదాలను, అరిపాదాలను నెయ్యి లేదా ఆముదంతో మర్దన చేయాలి. మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వుల నూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటి … Read more

ఐదు రకాల పండ్లు, కూరగాయలతో మీ గుండెకు గుడ్ న్యూస్ చెప్పండి!

రోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినండి. డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి. రోజులో ఒకటిన్నర స్పూన్(2400ఎం.జి) ఉప్పు మాత్రమే తీసుకోండి. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే రెండు పెగ్గుల కంటే ఎక్కువగా తీసుకోకండి. నడక గుండెకు మంచిది. రోజూ అరగంటపాటు నడవడం అలవాటు చేసుకోండి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. మీరు పైకి ఎక్కితే మీ రక్తపోటు తగ్గుతుంది. పొగతాగే … Read more

జీర్ణక్రియ బాగా జరగడానికి ఉపయోగపడే కొన్ని సూచనలు..!

సాధారణంగా కాస్త వయస్సు మీద పడిన వారిని చూసామంటె వారు అజీర్తితో బాధపడుతూ వుంటారు. వారు భుజించిన ఆహారం గొంతులోనే ఉన్న భావనతో వుంటారు. మరికొందరికి రాత్రి భుజించిన ఆహారం ఉదయము వరకు అట్లే జీర్ణంకాకుండా, రాత్రంతా చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ఈ రకమైన ఇబ్బందులను ఎదుర్కొను వారు ఈ క్రింది సూచనలను పాటించినచో అజీర్తి నుంచి ఉపశ‌మనం పొంది, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చును. ఉదయాన్నే మొదటగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక టేబుల్ స్పూన్ … Read more

Viral: షాప్‌లోనే మహిళా కస్టమర్ బట్టలు విప్పించిన సిబ్బంది.. కారణం తెలిస్తే..?

64 కళల్లో చోరకళ కూడా ఒకటి. ఇంట్లో, షాపులో లేదా చోట మరేదైనా.. దొంగలు దొంగతనానికి పాల్పడ్డారంటే.. దొరికినకాడికి దోచుకెళ్లకుండా ఉండలేరు. జన సమూహం ఉన్నాసరే.. రకరకాల టెక్నిక్స్‌తో దోచుకెళ్లిపోతారంతే.! ఇక ఈ మధ్యకాలంలో పలువురు మహిళలు కూడా చేతివాటం చూపిస్తున్నారు. నగలు, చీరలు, చిన్నచిన్న వస్తువులు.. ఇలా పక్కనున్నవారిని ఏమార్చి దోచేస్తున్నారు. దొరకనంత వరకు ఏ దొంగ అయినా దొరే.. కానీ దొరికితే మాత్రం చితకబాదేస్తారు. ఇలాగే దెబ్బకు తగిలించుకుంది ఓ లేడీ దొంగ. ప్రస్తుతం … Read more