ముఖానికి ఆవిరి ప‌డితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

జలుబు చేసినప్పుడు ఎవరైనా వెంటనే ఇచ్చే సలహా ఆవిరి పట్టండి కొంచెం ఉపశమనం కలుగుతుంది అని చెబుతాం.జులుబు చేసినపుడు మాత్రమే ఆవిరి పట్టడం అనేది మనకి తెలిసింది.కానీ ఆవిరి పట్టడం అంటే కేవలం జలుబు చేసినప్పుడు ముక్కుకారడం నుంచి రిలీఫ్ కోసం అని మాత్రమే కాదు.ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయనే విషయం చాలా వరకు ఎవరికి తెలియదు. ఆవిరి పట్టడం వల్ల ముఖ సౌందర్యం మెరుగు పడుతుంది.మనం రోజూ ముఖానికి రాసుకునే … Read more

పండ్లతో మీ గుండెను పదిలంగా ఉంచుకోండి..!

సాధారణంగా 40 వయస్సు దాటిన వారికి ఎక్కువగా గుండెకు సంబంధించిన జబ్బులు రావడం సహజం. కావున 40 నుంచి 50 వయస్సు వరకూ సంవత్సరానికి ఒక సారి ప్రొఫైల్ రక్తపరీక్ష చేయించుకోవాలి. 50 దాటిన వారు సంవత్సరానికి రెండు సార్లు ఈ పరీక్షను చేసుకొని వైద్యుల సలహా తీసుకుంటే మీ గుండె క్షేమంగా ఉంటుంది. పరీక్షల సంగతి పక్కన పెడితే, కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. గుండె ఆరోగ్యానికి యాపిల్ … Read more

రక్తపోటు నియంత్రణకు… ఇలాంటి ఆహారం తీసుకోండి..

ఈ ఆహార నియమాల ద్వారా ఒక వ్యక్తికి 2,000 క్యాలరీలు సమకూరి 14రోజుల్లో బీపీ నియంత్రణలోకి వస్తుంది. గోధుమ పిండితో తయారుచేసిన 7 బ్రెడ్ స్లైసులు లేదా 3 కప్పుల అన్నం లేదా ఉడికించిన ఇతర గింజ ధాన్యాలు లేదా ఓట్‌మీల్, ఆరు పుల్కాలు (సాధారణ సైజువి) లేదా 3 కప్పుల పాస్తా లేదా మొక్కజొన్న ప్రతిరోజు తీసుకున్నట్లైతే రక్తపోటుని అదుపులో పెట్టవచ్చు. ఒక కప్పు టొమాటో ముక్కలు, ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపలు, ఒక కప్పు … Read more

భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న తింటే…?

కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న గింజలు, చిక్కుళ్లు, పప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఆకలిగా వున్నప్పుడు తీసుకోవచ్చు. లేత గింజల్లో పోషకవిలువలు ఎక్కువగా వుంటాయి. వందగ్రాముల మొక్క జొన్నల్లో 365 కిలో కెలోరీల శక్తి ఉంటుంది. మొక్కజొన్నల్లో గ్లూటిన్, సెల్యూలోజ్, పీచుపదార్థాలు ఉంటాయి. అవి పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపి.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. చక్కెర వ్యాధితో బాధపడేవారు, బరువు తగ్గాలనుకొనేవారు. ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధికి … Read more

ఓ గంట పాటు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ అయిపోతుందో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కారులో ఏసీ వేసుకుంటున్నారు. ఎండా కాలంలో అయితే తప్పనిసరిగా ఏసీ ఆన్‌లో ఉండాల్సిందే. ఏసీ ఆన్‌లో ఉంచి కారును నడిపినప్పుడు మైలేజీపై ప్రభావం పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఏసీ వాడకం వల్ల ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది? అని చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. ఓ గంట పాటు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ అయిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏసీ ఆన్‌లో ఉన్నపుడు ఇంజిన్ సామర్థ్యంను బట్టి పెట్రోల్ … Read more

అందంగా ఫోటో దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు.. మీకు తేడా కొట్టడం లేదా..?

బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ జంట తమ బాల్కనీలోని పూల కుండీలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. రెండు కుండీల్లో గంజాయి మొక్కలు కూడా వేశారు. అయితే, ఇటీవల ఉర్మిత తన బాల్కనీలో పెంచుతున్న వివిధ మొక్కలతో ఫోటో దిగి దాన్ని తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటో నెట్టింట వైరల్ అవ్వడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఉర్మిళ బంధువు ఒకరు పోలీసులు వచ్చేలోపు కుండీలోని గంజాయి మొక్కల్ని తీసిపారేశారు. ఐతే, పోలీసులు కుండీల్లో … Read more

పేద భ‌ర్త‌కు అంద‌మైన భార్య‌.. రోజూ బ‌య‌ట వంట చేస్తుంటే అంద‌రూ ఆమెనే చూస్తారు..!

ఒక ఊరిలో కొత్తగా పెళ్ళి అయిన జంట ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటారు. అతని భార్య అందంగా ఉంటుంది. పేదరికంలో ఉంటారు. రోజు ఆరుబయట వంట చేస్తూఉండేది ఆమె. ఆ ఊరిలో ఉన్న మగవారంతా ఆమెను చూస్తూ ఉండేవారు. భర్తకు ఇదంతా చూసి బాధగా అనిపించేది. అలా భార్య తో ఒకరోజు మనం చేసేది కూలీ పనేకదా ఈ ఊర్లో పరిస్థితి బాగాలేదు వేరే ఊరు వెళ్లి ఇదే పని అక్కడ చేసుకుందాం అంటాడు. భర్త … Read more

అక్కడ గ‌ర్ల్‌ఫ్రెండ్ లేని యువ‌కులు… ఆ చిత్రాలు ఎక్కువ‌గా చూస్తార‌ట తెలుసా..?

ఒక‌ప్పుడు క్యాసెట్లు… ఆ త‌రువాత సీడీలు, డీవీడీలు… ఇప్పుడ‌వి కూడా అక్క‌ర్లేదు. ఏకంగా స్మార్ట్‌ఫోన్లే వ‌చ్చేశాయి. దీంతో చాలా మంది పోర్న్ (నీలి) చిత్రాల‌ను చూస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో మొబైల్ ఇంట‌ర్నెట్ చార్జీలు మ‌రీ త‌క్కువ‌య్యాయి క‌దా. దీనికి తోడు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వైఫై కూడా దొరుకుతుంది. ఇదే కాదు, ఇంట్లో కూడా చాలా మందికి ఇంట‌ర్నెట్ ఉంటోంది. దీంతో ఆ చిత్రాల‌ను చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మ‌న దేశంలో ఏమో గానీ కెనడాలో … Read more

పండ్లు తినేటప్పుడు కాస్తంత ఉప్పు చల్లుకుంటే వచ్చే టేస్టే వేరు కదా! కానీ.. అలా తినడం మంచిదా కాదా?

పండ్లు తినేప్పుడు సాధారణంగా చాలామంది కట్ చేసి ఉప్పు చల్లుకుని తింటారు..ఎక్కువగా పుచ్చకాయ,జామకాయ విషయంలో ఇలా చేస్తాం..కొందరు అన్నిరకాల పండ్లను అలాగే తింటారనుకోండి..అలా పండ్లు కోసుకుని తినేటప్పుడు వాటి మీద కాస్తంత సన్న ఉప్పు చల్లుకుంటే రుచి పెరుగుతుంది.అంతేకాదు దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి..నష్టాలు ఉన్నాయి అవేంటంటే.. పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల పండ్ల రుచి పెరగడమే కాదు పండ్లపై ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అలా అని అన్ని పండ్లముక్కల మీద ఉప్పు చల్లుకుని … Read more

నిమ్మకాయను ఫ్రిజ్ లో గడ్డకట్టించి, దాని పౌడర్ తో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో తెలుసా?

నిమ్మ‌కాయ‌ల్లో ఎంతటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయో అంద‌రికీ తెలిసిందే. సిట్ర‌స్ జాతికి చెందిన ఈ పండులో విట‌మిన్ సి, బి1, బి2, బి3, బి5, బి6, బి9, కోలిన్‌, డైట‌రీ ఫైబ‌ర్, కాల్షియం, మెగ్నిషియం, పాస్ఫ‌ర‌స్‌, పొటాషియం వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. నిమ్మ‌ర‌సాన్ని మ‌నం ఎన్నో ర‌కాల స్వ‌ల్ప అనారోగ్యాల‌కు ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే ఎవ‌రైనా నిమ్మ‌కాయను లేదా దాని ర‌సాన్ని ప‌చ్చిగానే వాడుతారు. లేదంటే ప‌చ్చ‌డి పెట్టుకుని, వివిధ వంట‌కాల్లోనూ దాన్ని … Read more