మనదేశ లో సినిమాల‌ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించిన హీరో ఎవరు ?

వేల కోట్లు అనేది కాగితాలకే మాత్రమే పరిమతమండోయ్.. నిజంగా ఇచ్చే పారితోషకాలు ఎంతనేది నిర్మాత- ఆ సదరు హీరో ల మధ్య రహస్య ఒప్పందంగా ఉంటుంది.. ఇక్కడ చాలా మంది శోభన్ బాబు, మురళి మోహన్, నాగార్జున పేర్లు చెప్పేసి ఉంటారు కాబట్టి, వారి పేర్లు కాకుండా, ఈ 2025 లో ప్రచారంలో ఉన్న పారితోషకాల పుకార్ల గురించి కాసేపు చర్చిస్తే ఇలా ఉండొచ్చు.. సూపర్ స్టార్ రజినీకాంత్ తన పాన్ ఇండియా చిత్రం “జైలర్” కోసం … Read more

కాలేజీలో చేరిన అంద‌మైన లేడీ లెక్చ‌ర‌ర్‌.. ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. అన్న ప్ర‌శ్న‌కు జ‌వాబు ఇచ్చింది..!

ఒక కాలేజ్ లో ఒక అందమైన లెక్చరర్ చేరింది. ఆమె అవివాహిత. అమ్మాయిలందరూ ఆమె చుట్టూ చేరి, మేడమ్, మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు…? అని జోక్ చేయడం ప్రారంభించారు. మేడమ్ కథను ఇలా మొదలుపెట్టారు- ఒక స్త్రీకి ఐదుగురు కూతుళ్లు. ఈసారి కూడా కూతురు పుడితే ఆమెను వీధిలో తోసేస్తానని ఆమె భర్త ఆమెను బెదిరించాడు. ఆరవసారి కూడా ఒక కూతురు పుట్టింది, భర్త పసిబిడ్డను ఎత్తుకుని రాత్రి చీకటిలో నగరం మధ్యలో ఉన్న … Read more

గూగుల్‌కు సీఈవోగా ప‌నిచేస్తున్న సుంద‌ర్ పిచాయ్ వేత‌నం ఎంతో తెలుసా..?

గూగుల్… ఈ సంస్థ గురించి తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి లేదు. అంత‌లా ఇది ప్ర‌సిద్ధిగాంచింది. గూగుల్ సెర్చ్‌, ఈ-మెయిల్‌, మ్యాప్స్, యూట్యూబ్‌… ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్ యూజ‌ర్ల‌కు అందిస్తున్న సేవ‌లు అన్నీ ఇన్నీ కావు. అలాంటి దిగ్గ‌జ సంస్థ కు సీఈవో మ‌న భార‌తీయుడు కావ‌డం మ‌నకు చాలా గ‌ర్వ కార‌ణం. ఆయనే సుంద‌ర్ పిచాయ్. అయితే ఇంత‌కీ విష‌యం ఏమిటంటే… సాధార‌ణంగా మ‌న‌కు తెలిసి సాఫ్ట్‌వేర్ వాళ్ల‌కు జీతాలు బాగా ఉంటాయ‌ని తెలుసు. … Read more

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూస్తే మంచిది? క‌ల‌లో ఏవొస్తే మంచివి? ఏవొస్తే మంచిది కాదు.!?

హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని కార్యాలు కొన్ని నియ‌మాల ప్ర‌కారం చేస్తే స‌త్ప‌లితాలు వ‌స్తాయి.! వాటిలో ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూస్తే మంచిది? క‌ల‌లో ఏవి క‌నిపిస్తే శుభం క‌లుగుతుంది, ఏవి వ‌స్తే అశుభానికి సంకేత‌మో? ఓ సారి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. ఉదయం నిద్రలెవగానే వీటిని చూస్తే శుభాలు క‌లుగుతాయి. సూర్యుడు ,ఎరుపు రంగు గల వస్తువులు ,బంగారం ,దీపం ,తామరపువ్వు ,పొలము ,సముద్రం ,గంధం, పుణ్యస్త్రీ , దూడ గలిగిన ఆవు , కుడి … Read more

మీ పాత ఫోన్ లను, ఎలక్ట్రిక్ సామాన్లను పడేయకండి. వాటిలో బంగారముంటుంది.! ఇది అక్షరాల నిజం.

మీ ఇంట్లో ఉండే టీవీ, కంప్యూట‌ర్ లేదా స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్ వంటి ఎలక్ట్రానిక్ వ‌స్తువులు పాడై పోయాయా..? చాలా రోజుల నుంచి వాటిని ఉప‌యోగించ‌డం లేదా..? ఇక చెత్త బుట్ట‌లోకే వాటిని పంపేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారా..? అయితే కొంత కాలం ఆగండి..! ఎందుకంటే వాటికి మంచి ధ‌ర వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది. అదేంటీ, పాడై పోయి ప‌నికి రావ‌ని అనుకునే వ‌స్తువుల‌కు మంచి ధ‌ర రావ‌డ‌మేమిటి..? అని అనుకుంటున్నారా..? అయినా, మేం చెబుతోంది నిజ‌మే. ఎందుకో తెలియాలంటే … Read more

రాజమౌళి అమ్మ గారు చిరంజీవికి బంధువా ? ఎలాగంటే ?

ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల అతని సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా, రాజమౌళి … Read more

పెళ్లి తరువాత పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే.. ఈ 5 సమస్యలు తప్పవు…!

ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి అయిన జంటలు పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు. రెండు సంవత్సరాలు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలను కనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలా ప్లాన్ చేసుకున్న వారికి కొన్ని సమస్యలు కచ్చితంగా వస్తాయట. ప్లాన్లు చేసుకోకుండా సాధారణంగా గర్భం ఎప్పుడు వస్తే అప్పుడే పిల్లలను కనాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. లేదంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పెళ్లి తర్వాత కొంతమంది ప్రెగ్నెన్సీ ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి టాబ్లెట్లను … Read more

బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ లో ఎన్టీఆర్ ను అవమానించారా ?

ఎన్టీఆర్, గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు 1983,మే 20న పుట్టాడు ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాల నటుడుగా తెరంగేట్రం చేసిన, 1996లో బాల రామాయణంలో రాముడిగా అద్భుతంగా నటించి అందరూ చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఈ మూవీకి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకొని పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చాటి చెప్పాడు. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. సినిమాలతో పాటు టిడిపి పార్టీ కోసం … Read more

రోజూ 10వేల అడుగులు మీరు న‌డిస్తే.. ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ట‌..!

కూర్చున్న చోటు నుండి కదలకుండా బాడీ ని పెంచేస్తున్నారు. తర్వాత తగ్గించడానికి నానా అగచాట్లు పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ అదే తీరు. ఈ కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే నిపుణులు రోజుకు ఒక గంట నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది అని సూచిస్తున్నారు. రోజు ఒక గంట నడవడం శరీరాన్ని ఎంత ఆరోగ్యం గా ఉంచుతుంది. మీ దృష్టి వాకింగ్ … Read more

పడుకోగానే నిద్రవస్తుందా? అయితే జాగ్ర‌త్త‌..!

కొంతమందికి అటుఇటు ఎంత దొర్లాడినా నిద్రపట్టదు. మరికొంతమందికి పడుకున్న అరగంటకు గాని నిద్రరాదు. ఇకపోతే మరికొంతమంది అయితే బెడ్‌ తగలగానే నిద్రలోకి జారుకుంటారు. వీరిని చూసి మిగిలిన వారు అదృష్టవంతులు అంటుంటారు. ఇదేం అంత ఆనందించాల్సిన విషయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా అయితే ఇది మొత్తం చద‌వండి. సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే శరీరానికి సరిపడా నిద్ర ఉండాలి. కళ్లకు తగ్గ విశ్రాంతి ఉండాలి. శరీరం, మనసు పునరుత్తేజం పొందడానికి, సృజనాత్మకంగా … Read more