రాత్రి పూట ఎంత ప్ర‌య‌త్నించినా నిద్ర ప‌ట్ట‌డం లేదా..? ఇలా చేయండి..!

ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ ఎంత అవసరమో సరైన విశ్రాంతి కూడా అంతే అవసరం. ఐతే చాలా మందికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు. ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా నిద్రాదేవి కళ్ళమీదకి రాక అలా చూస్తూనే ఉంటారు. ఐతే నిద్ర సరిగ్గా రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మనిషికి శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయింది. చుట్టూ మెషీన్లు, ఏది కావాలన్నా కాలు కదపకుండానే అన్నీ దగ్గరికే వచ్చేస్తున్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో శారీరక శ్రమ … Read more

నాగచైతన్య ను రిజక్ట్ చేసిన బాలకృష్ణ ఎందుకు అల్లుడిగా చేసుకోలేదంటే..?

అక్కినేని నాగచైతన్య విడాకుల తర్వాత నాగచైతన్య గురించి చాలామంది నెటిజెన్లు సెర్చ్ చేశారు. నాగచైతన్య, సమంత ను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకునేవాడు అనే ప్రశ్న చాలామంది సినీ అభిమానులలో మొదలు అవుతున్న ప్రశ్న. అయితే నాగచైతన్య, సమంత ఇద్దరు ప్రేమించే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య ప్రేమ విషయం ఇంట్లో తెలియక ముందు, వారి కుటుంబం ఎవరితోనైనా సంబంధం కలుపుకోవడానికి తయారు అయ్యిందా, అనే ప్రశ్న కూడా చాలామందిలో వచ్చింది. అయితే కొన్ని … Read more

ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సుమ, ఆ విషయంలో రోజు బాధ పడుతుందట!

టాలీవుడ్ లో అగ్ర యాంకర్ సుమ. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింపచేస్తూ ఆకట్టుకుంటారు. సుమ జన్మతః మలయాళీ అయినా తెలుగింటి కోడలై, మాటలతో మైమరపిస్తున్నారు యాంకర్ సుమ. సినిమాల్లో చిరంజీవి తన డాన్సులతో, నటనతో, తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో, టీవీల్లో కూడా సుమ తనదైన … Read more

తమ అభిమాన‌ హీరోస్ తోనే సినిమాలు తీసిన ఆరుగురు ద‌ర్శ‌కులు !

ఇష్టమైన స్టార్ ని అభిమానిగానే ఎంతో గొప్ప స్థాయిలో ఊహించుకుంటాము. అలా ఊహించుకునే అభిమానే డైరెక్టర్ గా మారి తమ అభిమాన హీరోలతో సినిమాలు తీస్తే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. ఒక రేంజ్ లో సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. అలనాడు రజినీకాంత్ రోబో సినిమాతో మొదలు ఇప్పటి కమలహాసన్ విక్రమ్ చిత్రం వరకు ఎలాంటి విజయం సాధించిందో రుజువు అయ్యింది. కేవలం ఈ రెండు చిత్రాలే కాదు, ఇంకా ఎన్నో చిత్రాలు తమ అభిమాన హీరోల … Read more

తేనెలో ఉండే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన ఔష‌ధ గుణాల గురించి తెలుసా..?

తేనె సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట్ ‌‌, మోల్ట్స్ వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్న చిన్న గాయాలు, చర్మ ఇబ్బందుల‌కు తేనె విరుగుడుగా పనిచేస్తుంది. గొంతులో గరగరలను తగ్గిస్తుంది. నిమ్మ రసముతో కలిపి తీసుకుంటే దగ్గు, గొంతు నొప్పులకు బాగా పనిచేస్తుంది. తేనెలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్స్‌, విటమిన్స్‌ వుంటాయి. కాల్షియమ్‌, మాంగనీస్‌, పొటాషియమ్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, బి, సి, డి తేనెలో లభిస్తాయి. తేనెను క్రమం … Read more

ఉల్లికాడ‌ల‌ను తింటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచివి. ఇవి కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బ్లడ్ ప్రెజర్ ని మెరుగుపరుస్తాయి. ఈ కూరగాయల‌లోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అల్లిల్ ప్రోపిల్ డైసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో … Read more

మ‌న‌కు త‌ర‌చూ వ‌చ్చే ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాలు..!

ప్ర‌స్తుతం చాలా మంది చిన్న ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చినా మెడిక‌ల్ షాపుల‌కు వెళ్లి మందుల‌ను కొని తెచ్చి వేసుకుంటున్నారు. దీంతో వ్యాధి నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భించే మాట వాస్త‌వ‌మే అయినా ఇలా డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ లేకుండా మందుల‌ను వాడ‌డం ఎప్ప‌టికైనా అన‌ర్థాల‌కు దారి తీస్తుంది. అయితే చిన్న చిన్న అనారోగ్య స‌మస్య‌ల‌కు ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఆయా స‌మస్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు … Read more

దిష్టి మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసా? తెలిస్తే… ఆశ్చర్యపోతారు.

పిల్లాడికి దిష్టి తగిలినట్టుంది. ఒకటే వాంతులవుతున్నాయి. ఉదయం నుండి ఏమీ తినలేదు. కడుపు ఉబ్బరంగా ఉందంట… కాస్త దిష్టి మంత్రం వేయ్యి పెద్దమ్మా..అంటూ ఇప్పటికీ ఊర్లల్లో చాలా మంది దిష్టి మంత్రం వచ్చిన వారి దగ్గరికి వెళతారు.అప్పుడు వారు ..చేతిలోకి కొంత పంచదారో..ఉప్పో తీసుకొని…లోలోపల మంత్రాలు చదివి. త్పూ…త్పూ…థూ…అంటూ ఉమ్మినట్టు చేసి వారి చేతికిచ్చి..మీ అబ్బాయికిచ్చి తినమని చెప్పండి. దిష్టి తగ్గిపోతోంది అంటారు. అమ్మ వచ్చి అలా చేయగానే…ఆ కుర్రాడికి కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. కుర్రాడు కాసింత … Read more

మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉన్నాయా..? వెంట‌నే తీసేయండి..!

సృష్టిలో ఉన్న ఏ వ్య‌క్తి అయినా త‌నకు అంతా మంచే జ‌ర‌గాల‌ని, జీవితంలో ముందుకు దూసుకెళ్లాల‌ని, అన్నీ క‌ల‌సి రావాల‌ని ఆశిస్తాడు. ధ‌నం కూడా బాగా స‌మ‌కూరాల‌ని ఎల్ల‌ప్పుడూ కోరుకుంటాడు. అయితే కేవలం కొంద‌రికి మాత్ర‌మే అనుకున్న‌వి నెర‌వేరుతాయి. కొంద‌రికి అలా జ‌ర‌గ‌వు. అందుకు ఎన్నో కార‌ణాలు ఉంటాయి. వాటిలో ఒక‌టే పాజిటివ్ ఎన‌ర్జీ. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంట్లో, ఇంటి పరిస‌రాల్లో పాజిటివ్ ఎన‌ర్జీ లేక‌పోతే ఏ వ్య‌క్తి అయినా ఏం చేసినా క‌ల‌సి … Read more

టేబుల్ స్పూన్, టీస్పూన్ ఈ రెండింటికి మ‌ద్య తేడా ఏంటి? ఈ రెండిట్లో ఏది పెద్ద‌ది?

వంట‌ల ప్రోగ్రామ్ చూసే ప్ర‌తి ఒక్క‌రికీ ఇదో పెద్ద డౌట్? అస‌లు టీస్పూన్ – టేబుల్ స్పూన్ అంటే ఏమిటి? ఈ రెండింటికి మ‌ద్య తేడా ఏంటి? అని జుట్టు పీక్కున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో నేనొక్క‌డిని…అస‌లు ఏంటీ టేబుల్ స్పూన్ ? ఏంటీ టీ-స్పూన్ అని కాస్త లోతుగా సెర్చ్ చేసి నేను తెల్సుకున్న విష‌యాల‌ను ఇప్పుడు మీతో పంచుకునే ప్ర‌య‌త్నం చేస్తాను. టేబుల్ స్పూన్ అనే ప‌దం 1700 సంవ‌త్స‌రంలో వెలుగులోకి … Read more