అమెరికా బిన్ లాడెన్‌ను చంపినట్లుగా ఎందుకని మన భారత ప్రభుత్వం దావూద్ ఇబ్రహీంను చంపాలని సాహసించట్లేదు?
ఒక సుబ్బారావు గారు తన ఇంట్లో కుక్కని పెంచుతున్నారు, కుక్కని పెంచడం లో ఆయన ఉద్దేశ్యం, తనకి నచ్చని ఇరుగు పొరుగు వారిని కరిపించడం , భయబ్రాంతులకు గురి చేసి, వికటాట్టహాసం చేయడం.. సరే అంతా బాగానే ఉంది.. ఒక శుభ ముహూర్తాన ఆయన గారు పెంచుతున్న శునక రాజం ఆయన్నే కరిచి, షాక్ ఇచ్చిందట..అదేంటి నేను పెంచిన కుక్క నన్నే కరుస్తావా అని అడగడంతో, ఆ కుక్క తన భాష లో “కరవడం నేర్పావు కానీ, … Read more









