చిరుధాన్యాల‌ను తింటే వందేళ్లు గ్యారంటీ..!

అన్నం.. అన్నం.. అన్నం.. రోజూ అదేనా.. పుట్టినప్పటి నుంచి అదే అన్నాన్ని పొద్దునా.. మధ్యాహ్నం.. రాత్రి. బోర్ కొట్టట్లే. పోనీ.. ఆ అన్నం ఏమన్నా.. ఆరోగ్యానికి మేలు చేస్తుందా అంటే అదీ లేదు. లేని పోని సమస్యలు తప్ప. ఆరోగ్య సమస్యలు వస్తున్నా ఎందుకు ఆ అన్నాన్ని తినడం అంటే.. చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కదా. మన తల్లిదండ్రులు మనకు అన్నం తినడమే నేర్పించారు. చిరుధాన్యాలు తినడం నేర్పించలేదు. అందుకే.. అన్నం తప్పించి ఇంకో ఫుడ్డే … Read more

Visa Free Countries For India 2025 : ఇండియ‌న్ పాస్ పోర్ట్ హోల్డ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ దేశాల‌కు వీసా లేకుండానే వెళ్ల‌వ‌చ్చు..!

Visa Free Countries For India 2025 : ఈమ‌ధ్యే ఇండియన్ పాస్‌పోర్ట్ శ‌క్తి పెరిగిన విష‌యం తెలిసిందే. హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2024 జాబితాలో భార‌తీయ పాస్ పోర్టుకు 80వ స్థానం ద‌క్కింది. దీంతో భార‌తీయ పాస్ పోర్టు క‌లిగి ఉన్న‌వారికి వీసా లేకుండానే అనుమ‌తించే దేశాల సంఖ్య 62కు చేరింది. దీంతో ఆయా దేశాల‌కు భారతీయ పౌరులు వీసా లేకుండానే వెళ్ల‌వ‌చ్చు. దీంతో ఎంతో స‌మ‌యం, డ‌బ్బు ఆదా అవుతాయి. ఇక భార‌తీయులు … Read more

LIC Jeevan Shanti Policy : ఎల్ఐసీలో అద్భుత‌మైన పాల‌సీ.. ఒక్క‌సారి డ‌బ్బు పెడితే చాలు.. ఏడాదికి రూ.1 ల‌క్ష పొంద‌వ‌చ్చు..!

LIC Jeevan Shanti Policy : ప్ర‌తి ఒక్క‌రు త‌మ జీవిత‌కాలంలో ఎంతో కొంత డ‌బ్బు సంపాదించి పొదుపు చేసి రిటైర్మెంట్ అనంత‌రం హాయిగా కాలం గ‌డ‌పాల‌ని అనుకుంటారు. అందుక‌నే చాలా మంది తాము సంపాదించే డ‌బ్బులో కొంత భాగాన్ని పిల్ల‌ల కోసం పొదుపు చేస్తూనే.. మ‌రికొంత భాగాన్ని త‌మ రిటైర్మెంట్ ఫండ్ కోసం ఎందులో అయినా పెట్టుబ‌డిగా పెడుతుంటారు. దీంతో రిటైర్ అవ‌గానే డబ్బును పొందుతూ హాయిగా కాలం వెళ్ల‌దీయ‌వ‌చ్చు. అయితే ఇందుకు గాను అనేక … Read more

Bank Locker Rules : బ్యాంకులో లాక‌ర్ తీసుకుంటున్నారా..? అయితే రూల్స్ ఏమిటో తెలుసుకోండి..!

Bank Locker Rules : చాలా మంది బ్యాంకుల్లో లాకర్ల‌ను తీసుకుంటుంటారు. లాక‌ర్ల‌లో త‌మ‌కు చెందిన విలువైన వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు, ముఖ్య‌మైన ప‌త్రాల‌ను పెడుతుంటారు. అయితే బ్యాంకుల్లో లాక‌ర్ల‌ను తీసుకునే వారు లాక‌ర్ సైజ్‌ను బ‌ట్టి దానికి నిర్దిష్ట‌మైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇక లాక‌ర్ల‌ను తీసుకునేవారు ప‌లు నియ‌మాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు లాక‌ర్ల‌లో ఏం పెట్టాలి, ఏం పెట్ట‌కూడ‌దు, బ్యాంకు లాక‌ర్ తాళం చెవి పోతే ఏం చేయాలి..? వ‌ంటి వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

అల్లం-బెల్లం కలిపి నూరి రోజూ రెండుసార్లు తీసుకుంటే…?

అన్ని రోగాలను నయం చేసే మందులకు నిలయం మన వంటిల్లు. సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ ఎన్నో రకాల అనారోగ్యసమస్యలను వంటింట్లో ఉండే పదార్దాలతోనే నయం చేసుకోవచ్చు. జలుబు చేసినా, తలనొప్పి వచ్చినా ప్రతి దానికి నానా హైరానా పడిపోతూ హాస్పిటళ్ల‌ చుట్టూ పరుగులు పెడితే సమయం, డబ్బూ రెండూ వృథా. కాబట్టి అప్పుడప్పుడు వంటింటి వైద్యాన్ని కూడా అనుసరించాలి. అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండి నిత్యం వంటకాల్లో ఉపయోగపడుతూ, మనం ఎదుర్కొనే పలు రుగ్మతల నుండి … Read more

శ్రీదేవికి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రావట్లేదని ఆ డైరెక్టర్ ఏం చేయమన్నారో తెలుసా.? అప్పటినుండి ప్రతిసారి అదే ఫాలో అయ్యారు!

సినిమాల్లో చాలా మంది బాల నటులుగా కెరీర్ ప్రారంభిస్తారు కానీ చివరి వరకు ఆ ప్రస్థానాన్ని కొనసాగించగలిగింది మాత్రం కేవలం శ్రీదేవి మాత్రమే.. బూచాడమ్మ బూచాడు అంటూ పాడిన చిట్టి శ్రీదేవి.. ఆకుచాటు పిందె తడిసే అంటూ ఆడిపాడిన వయ్యారాల శ్రీదేవి..ప్రౌఢ వయసులోకి వచ్చాక కూడా జామురాతరి జాబిలమ్మ అంటూ పాడితే కళ్లతోనే ఎన్నో ఊసులు చెప్పిన శ్రీదేవి… కొన్నేండ్ల గ్యాప్ తర్వాత ఇంగ్లీష్ రాని అమ్మగా కనపడినా. .అంతా శ్రీదేవికే చెల్లింది.. అటువంటి శ్రీదేవి గురించి … Read more

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి!!

క్యాన్సర్ పేరు వింటేనే హడలిపోతాం.ఏటా ఎందరో ఈ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు..క్యాన్సర్ లో కూడా పలు రకాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ ఇలా.. వీటన్నింటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువ ప్రమాధకరమైనదే కాదు, ఎక్కువ మంది దీని బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ముఖ్య కారణం పొగతాగడం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణాలేంటి.. పొగతాగడం వలన మన ఊపిరితిత్తులు ఎలా ప్రభావితం అవుతాయి, అందుకు దోహదం చేసే కారకాలేంటి.. … Read more

అతడు సినిమాలో సోనుసూద్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

అతడు సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. సినిమాలో సోనుసూద్ మహేష్ బాబుకు స్నేహితుడిగా నటించి అతడినే మోసం చేసే పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోతాయి. సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఇక ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది … Read more

నెగిటివ్ టాక్ వచ్చినా.. హిట్ కొట్టిన సినిమాలు!

సినిమా రంగం చిత్ర విచిత్రమైనది. టోటల్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పుని బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చినా, సినిమాలు అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతాయి. అలాగే మరికొన్ని తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత అనూహ్యంగా పుంజుకుని హిట్ అయిపోతుంటాయి. అలా ఫ్లాప్ టాక్ తో మొదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం. #1 జల్సా: పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన … Read more

ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు!

చాలా మందికి తమ ఇష్టానుసారం వేరువేరు వయసులప్పుడు పెళ్లిళ్లు అవుతుంటాయి. అందువల్ల సాధారణ అంచనాల ప్రకారం 25 నుంచి 30 ఏళ్ల మధ్య పెళ్లికి సరైన వయసని చాలామంది అనుకున్నప్పటికీ, పెళ్లికి సరైన వయసు అనేది ఏమీ లేదు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే సమస్యల గురించి ఈ క‌థ‌నంలో చూద్దాం. చాలామంది జంటలు పెళ్లి ఆలస్యంగా చేసుకోవాలనుకుని అందరూ బాగా ఆలస్యం అనుకునే దాకా చేసుకోకపోవడానికి గల సమస్యలు ఏమిటో చూద్దాం. పెళ్లి అనేది … Read more