Liquor Limit At Home : ఒక వ్య‌క్తి త‌న ఇంట్లో గ‌రిష్టంగా ఎన్ని లీట‌ర్ల మేర మ‌ద్యాన్ని నిల్వ చేసుకోవ‌చ్చు..?

Liquor Limit At Home : మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తుంటారు. ఇక కొంద‌రు అప్పుడ‌ప్పుడు మ‌ద్యం తాగుతారు. అయితే మ‌ద్యాన్ని కొంద‌రు ఇళ్ల‌లో భారీ ఎత్తున నిల్వ చేస్తుంటారు. దీంతో అవ‌స‌రం అయిన‌ప్పుడు తాగ‌వ‌చ్చ‌ని వారు భావిస్తారు. అయితే వాస్త‌వానికి మ‌ద్యాన్ని ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ చేయ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం. ఈ క్ర‌మంలోనే ఒక వ్య‌క్తి ఇంట్లో గ‌రిష్టంగా ఎంత మేర … Read more

“అమెజాన్”లో ఒకోసారి “చిన్న వస్తువు” కొన్నా “పెద్ద బాక్స్” లో వస్తుంది.! ఎందుకో తెలుసా.? 4 కారణాలు ఇవే.!

నేటి తరుణంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎక్కువైంది. ఏ చిన్న వస్తువు కొనాలన్నా చాలా మంది ఆన్‌లైన్‌ బాట పడుతున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా తమకు కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. బయట తిరిగే బాధ లేకుండా ఇంట్లో కూర్చుని కేవలం ఒక్క క్లిక్‌తో ఐటమ్స్‌ను ఆర్డర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్‌ సంస్థలు కూడా చాలా సౌకర్యవంతంగా డెలివరీలను అందిస్తున్నాయి. అయితే డెలివరీల విషయానికి వస్తే ముఖ్యంగా అమెజాన్‌ సంస్థ ద్వారా మనకు … Read more

మీకు తెలియ‌ని 7 సీక్రెట్స్.!!

నిత్య జీవితంలో మ‌నం చాలా విష‌యాల‌ను చూస్తుంటాం. వాటిలో కొన్ని వ‌స్తువులైతే, కొన్ని అంకెలు, సింబ‌ల్స్ అయి ఉంటాయి. ఇంకొన్ని వేరేవి అయి ఉంటాయి. అయితే సాధార‌ణంగా చాలా మంది దేన్న‌యినా అంత‌గా ప‌ట్టించుకోరు. అలా చూస్తూ వెళతారు. అయితే బాగా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే కొన్ని వ‌స్తువుల ద్వారా మ‌న‌కు కొన్ని విష‌యాలు తెలుస్తాయి. అవేమిటంటే… కాస్మొటిక్స్ ఉండే జార్ లేదా డ‌బ్బాల‌పై మీరెప్పుడైనా 12 M అని లేదా 12 W అని చూశారా..? చూసే … Read more

అల్యూమినియం ఫాయిల్స్ చుట్ట‌బ‌డిన ఆహారం తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..! వాటితో అనారోగ్యాలు వ‌స్తాయ‌ట‌..!

బేక‌రీ ఉత్ప‌త్తులు, చికెన్ క‌బాబ్స్‌, లెగ్ పీస్‌లు, తందూరీ రోటీ త‌దిత‌ర ఆహార ప‌దార్థాలను మీరెప్పుడైనా తిన్నారా? తిన‌కేం! అవంటే మాకెంతో ఇష్టం అంటారా! అది స‌రేలే గానీ, ఆయా ఆహార ప‌దార్థాల‌ను చుట్టి ఉంచే ఓ వెండి కాగితం లాంటిదాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా? ఆ, అదేనండీ దాన్నే అల్యూమినియం ఫాయిల్ అంటారు. అల్యూమినియం లోహాన్ని కొన్ని ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల్లో ప్రాసెసింగ్ చేయ‌డం ద్వారా ఆ ఫాయిల్‌ను త‌యారు చేస్తారు. ఇప్ప‌డీ మ‌ధ్య ఎక్క‌డ చూసినా ఈ … Read more

థియేటర్లోకి రాకముందే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఏంటంటే..?

ఒక సినిమా తీయాలంటే నిర్మాత,దర్శకుడు, హీరో, హీరోయిన్, నటీనటులు ఇంకా ఎంతోమంది ఆ సినిమా వెనుక కష్టపడతారు.. ఎంతో ఖర్చు పెట్టి సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొన్ని సినిమాల్లో అయితే ఆ హీరో హీరోయిన్లకు,డైరెక్టర్లకు లైఫ్ ను కూడా ఇవ్వవచ్చు.. అలా ఒక సినిమా నిర్మాణం కావాలంటే దాని వెనుక ఎంతో కష్టం, ఎంతో కృషి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు.. దీనికితోడు నిర్మాతలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా తీసి సక్సెస్ … Read more

బాలకృష్ణ కెరీర్ లో బాహుబలి లాంటి సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్లో అనగానే ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘మువ్వగోపాలుడు’, ‘ముద్దుల మావయ్య’ లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే ఆ తర్వాత హఠాత్తుగా వారి కాంబినేషన్ లో ఆగిపోయింది. ఈ సినిమాలు నాలుగింటికి భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి నిర్మాత. ఆ తర్వాత కూడా ఈ ముగ్గురు కలిసి ఓ జానపద సినిమా మొదలుపెట్టారు. కానీ, అనుకోకుండా అది సగం షూటింగ్ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు గోపాల్ … Read more

క్రికెట్ స్టార్స్ గా ఉంటూనే ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించిన ప్లేయ‌ర్లు వీళ్లే..!

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో క్రికెట్ క్రీడ చాలా ప్రాచుర్యం పొందింది. దేశంలోనే అత్యున్నతమైన క్రీడలలో క్రికెట్ ఒకటి. ఇందులో ఆడే ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకుంటారు. అలాంటి క్రికెట్ ఆటగాళ్లలో ఇండియన్ టీం తరఫున ఆడి ఎన్నో రికార్డులు సాధించిన కొంతమంది క్రికెటర్లు, ఒకప్పుడు గవర్నమెంటు సంస్థల్లో ఉద్యోగాలు చేశారు.. మరి వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం.. సచిన్ టెండూల్కర్ : ఇండియాలో క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ తన కెరియర్ … Read more

మండిపోతున్న ఎండ‌లు.. వీటిని తీసుకుంటే బాడీ కూల్ గా ఉంటుంది..!

ఏం ఎండరా బాబు.. బయట కాలు పెట్టాలంటేనే భయమేస్తోంది. మధ్యహ్నం పూట అయితే నిప్పుల కొలిమే. వామ్మో.. ఈ ఎండల్లో ఒక్క రోజు తిరిగినా ఇంకేముండదు. మంచం మీద పడటమే. ఈ ఎండ వేడిని ఎలా తట్టుకోవాలి. ఇంట్లో ఉక్కపోత భరించలేకపోతున్నాం. బయటికెళ్తే ఎండ వేడి భరించలేకపోతున్నాం.. అని బాధ పడుతున్నారా? అస్సలు టెన్షన్ పడకండి. ఎందుకంటే.. ఎండాకాలంలో ఎండ సహజం. ఆ ఎండ వేడి నుంచి మనల్ని మనం రక్షించుకుంటే చాలు. మజ్జిగ.. అవును.. ఎండాకాలం … Read more

వ‌డ‌దెబ్బ తాకితే ఏం చేయాలి..? దాని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి..?

వడదెబ్బ లేదా ఎండదెబ్బ… ఏదైనా ఒకటే. మానవ శరీరం 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటుందట. 32 డిగ్రీలు దాటినప్పుడే వడదెబ్బ తాకే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా చలికాలం, వర్షాకాలంలో వచ్చే ఎండలు 32 డిగ్రీలు దాటే అవకాశం ఉండదు కాబట్టి ఆ కాలాల్లో వడదెబ్బ తాకే ప్రమాదం ఉండదు. ఎండాకాలంలో మాత్రం ఎండ 50 డిగ్రీల వరకు పెరుగుతుంది. అదే చాలా డేంజర్. ఎండలో తిరగ‌డం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత 35 డిగ్రీలు చేరుకుంటుంది. … Read more