అమ్మ చెప్పిన 8 అబద్దాలు…. ప్రతి ఒక్కరికీ అనుభవాలే!

అమ్మ చెప్పిన అబద్ధాలు. అమ్మలెప్పుడూ నిజం చెప్పరు. వాళ్లను మించిన అబద్ధాలకోర్లు ఈ ఆకాశం కింద లేరు. కావాలంటే చదవండిది.ఈ కధ నా చిన్నప్పుడు మొదలైంది. నేను చాలా పేదరికంలో పుట్టాను. పూటపూటకూ తిండి వెతుక్కునేంత పేదరికం. ఎప్పుడైనా ఇంట్లో అన్నం ఉంటే మా అమ్మ తను తినాల్సిన అన్నం కూడా నాకే పెట్టేది. నా గిన్నెలో అన్నం పెడుతూ -నువ్వు తిను నాన్నా నాకిప్పుడు ఆకలిగా లేదులే-అన్నది. :అది అమ్మ చెప్పిన మొదటి అబద్ధం. అప్పుడప్పుడూ … Read more

అంబానీ 27 అంత‌స్తుల ఇంట్లో 600 మందికి పైగా ప‌నివారు.. ఒక్కొక్క‌రికీ ఎంత జీత‌మో తెలుసా..!?

అంబానీ…ఆస్తుల‌కు కేరాఫ్ అడ్ర‌స్… ఇండియా మొత్తంలోని సంపాద‌న‌లో 15 శాతానికి పైగా అత‌ని వ‌ద్దే ఉందంటే అతిశ‌యోక్తి కాదు. త‌న ఆస్తుల‌కు త‌గ్గట్టే త‌న అంత‌స్తుండాల‌ని…. ముంబైలో 27 అంత‌స్తుల ఎంటిలియా భ‌వ‌నాన్ని నిర్మించాడు. ఇంతకు ముందు ముంబై వెళితే…. గేట్ వే ఆఫ్ ఇండియాను చూడ‌డానికి ఎగ‌బ‌డుతున్న జ‌నాలు ఇప్పుడు అంబానీ 27 అంత‌స్తుల భ‌వనం ముందు సెల్పీలు దిగుతున్నారు!! ఇంత‌కీ ఏంటీ ఆ భ‌వ‌నం విశేషాలు అంటే.. ఈ భ‌వ‌నాన్నిభూకంపాన్ని త‌ట్టుకునేలా నిర్మించారు. రిక్ట‌ర్ … Read more

రిచ్, కోట్ల ఆస్తి..! కానీ “అంబానీ” తన వెంట క్యాష్, కార్డులు తీసుకెళ్ళరంట..! ఎందుకో తెలుసా..?

ముకేష్‌ అంబానీ.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ఈయన. ఆయిల్‌, టెలికాంతోపాటు ఎన్నో రంగాల్లో ఈయనకు కంపెనీలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకడిగా ఈయన పేరుగాంచారు. ప్రస్తుతం ఈయనకు ఉన్న ఆస్తులు మొత్తం ఎంతో తెలుసా..? తెలిస్తే నోరెళ్ల బెడతారు. అక్షరాలా రూ.9 లక్షల 10 వేల 888 కోట్లు విలువ చేసే ఆస్తి ఆయనకు ఉంది. అవును మీరు విన్నది నిజమే. అయితే ఇంత ఆస్తి ఉన్న ముకేష్‌ అంబానీ ఎప్పుడూ తన … Read more

చిరంజీవి నుండి జూ.ఎన్టీఆర్ వరకు వారి మొదటి సంపాదన ఎంత? అప్పటోలోనే ఎన్టీఆర్ కి అంత ఇచ్చారా ?

ప్రస్తుత హీరో హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాల్లో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ ఆ రోజుల్లో పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో కొంతమంది స్టార్ హీరో హీరోయిన్లు తమ మొదటి సినిమాలకు అందుకున్న పారితోషికం ఎంతో చూద్దాం. చిరంజీవి.. 1978లో పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి కెరీర్ ప్రారంభించారు. ప్రాణం ఖరీదు ముందుగా థియేటర్లలో విడుదలైంది. తన రెండు సినిమాలకు చిరంజీవి డబ్బులు తీసుకోలేదు. ఆయ‌న 3 వ చిత్రం మన వూరి … Read more

త‌మ క్యూట్ అందాల‌తో మొద‌టి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసిన హీరోయిన్లు వీళ్లే..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు అస్సలు కొదువే లేదు. ఒక హీరోయిన్ కాకపోతే మరొక హీరోయిన్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలామంది చాన్సుల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఎక్కువగా చిత్ర పరిశ్రమంలో ముంబైకి చెందిన హీరోయిన్లు… టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. అయితే ఇప్పుడు మన హీరోయిన్ల తొలి సినిమాల గురించి తెలుసుకుందాం. చందమామ సినిమాలో చందమామ కంటే అందంగా ఉంటుంది కాజ‌ల్‌. చిన్ని ఫేస్ తో, లంగా వోణీలో, హీరోని అరుస్తూ, … Read more

గురువారాన్ని ‘బేస్త‌వారం’ అని ఎందుకంటారు?

గురువారం అనేది వారంలో 5వ రోజు. ఇది బుధవారంనకు, శుక్రవారంనకు మధ్యలో ఉంటుంది. గురువారాన్ని లక్ష్మీవారం, బేస్తవారం అని కూడా పిలుస్తారు. ఇది గురు గ్రహం (బృహస్పతి) పేరు మీదుగా గురువారం అయింది. హిందూమతంలో గురువారం ఒక ప్రత్యేక రోజుగా పరిగణించబడుతుంది. ఇది విష్ణువుకు అంకితం చేసిన వారపు రోజు. పురాణాల ప్రకారం విశ్వం సంరక్షకులు త్రిమూర్తులు అని భావించే వారిలో విష్ణువు ఒకరు. గురువారం లేదా గురువార్ ను సాధారణంగా బృహస్పతి వార్ అని పిలుస్తారు. … Read more

వయాగ్రాను వీరు అసలు తీసుకోవద్ద‌ట‌.. ఎందుకో తెలుసా..?

శృంగారం లో తమ కోరికలను తీర్చుకోవడానికి చాలా మంది వయాగ్రా వాడతారు. ఆ సమయంలో వయాగ్రా ఉపయోగిస్తే ఇంకా ఉత్సాహంగా శృంగారం జరపవచ్చు అనేది చాలా మందిలో ఉన్న నమ్మకం. అయితే వయాగ్రా వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాద‌ని వైద్యులు అంటున్నారు. వయాగ్రా వాడటం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శృంగారంలో రెచ్చిపోవాలని, అంగస్తంభన త్వరగా జరగకుండా ఉండేందుకు వయాగ్రా వాడుతుంటారు. వీటి ప్రభావం ఎక్కువ సేపు ఉండటం … Read more

బాగా పండిన అర‌టి పండ్ల‌నే తినాల‌ట‌.. ఎందుకో తెలుసా..?

ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లో చాలా వ‌ర‌కు పూర్తిగా పండ‌ని అర‌టి పండ్లే దొరుకుతున్నాయి. పూర్తిగా పండిన అర‌టిపండ్ల‌ను కొందామంటే క‌నిపించ‌డం లేదు. దీంతో బాగా పండ‌ని అరటిపండ్ల‌నే చాలా మంది కొని తింటున్నారు. అయితే నిజానికి మ‌నం పూర్తిగా పండిన అర‌టి పండ్ల‌నే తినాలి. ఎందుకంటే.. బాగా పండ‌ని అర‌టి పండ్ల క‌న్నా బాగా పండిన అర‌టి పండ్ల‌లోనే మ‌న‌కు పోష‌కాలు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. ఇంకా అనేక ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు … Read more

చేతి వేళ్ల‌ను చూసి గుండె జ‌బ్బులు వ‌స్తాయో రావో ఇలా తెలుసుకోవ‌చ్చ‌ట‌..!

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. వాస్త‌వానికి ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది. అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడైంది. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. … Read more

How To Get Lower Berth In Train : ట్రెయిన్‌లో లోయ‌ర్ బెర్త్ కావాలంటే టిక్కెట్ల‌ను ఇలా బుక్ చేయాలి.. రైల్వే శాఖ చెప్పిన సూచ‌న‌లు..!

How To Get Lower Berth In Train : నేటి త‌రుణంలో రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డం ఎంత న‌ర‌కంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు స్లీప‌ర్ క్లాస్ కాదు.. ఏకంగా ఏసీ క్లాస్‌ల‌లోనే వెయిటింగ్ లిస్ట్ ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేస్తున్నారు. దీంతో బెర్త్ క‌న్‌ఫామ్ అయిన వారు ప్ర‌యాణం చేయ‌లేక‌పోతున్నారు. అయితే ఇదంతా అటుంచితే కొంద‌రు సీనియ‌ర్ సిటిజెన్ల‌ను లోయ‌ర్ బెర్త్‌లు అస‌లు ల‌భించ‌డం లేదు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కొన్ని సూచ‌న‌లు పాటిస్తే … Read more