ఈ భార్యాభర్తలకు కూడా రేపు అదే గతి పడుతుంది!

రజిత, వినోద్ లు భార్యభర్తలు ఓ ఫంక్షన్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అయిదేళ్ల కొడుకును కూడా రెడీ చేస్తున్నారు. ఆ ఇంట్లో వినోద్ వాళ్లమ్మ కూడా ఉంది. అత్తమ్మా ప్లేటూ, గ్లాస్ రెడీ పెట్టుకోండి అంటూ కోడలు అత్తతో చెప్పింది. కార్ లో బయలుదేరుతూ వినోద్ వాళ్లమ్మను సాయిబాబా గుడి దగ్గర దించి, ఇక్కడ ఈ రోజు అన్నదానం చేస్తారు అన్నం తిని , ఇక్కడే కూర్చో, సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు నిన్ను తీసుకెళ్తాం అన్నాడు. … Read more

వారంలో ఈ 2 రోజులు ఎవరికి డబ్బు ఇవ్వకూడదా.. ఇస్తే కలిగే నష్టం మామూలుగా ఉండదు..!!

భారత దేశంలో చాలా మంది ఇప్పటికీ జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు.ఏదైనా శుభకార్యం చేయాలంటే దానికి రోజు,సమయం, తేదీ, ముహూర్తం లాంటివి చూసుకొని చేస్తూ ఉంటారు.. అలాగే కొన్ని పనులు చేయాలంటే కూడా కొన్ని ప్రత్యేక దినాల్లో చేయరు.. ముఖ్యంగా డబ్బు విషయంలో ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది మంగళవారం రోజు అప్పు ఇవ్వరు.. తెచ్చుకోరు.. కారణం మంగళవారం అనేది కుజునికి సంకేతం.. కుజుడు దారిద్రి … Read more

ఇంటి ముందు వేసే ముగ్గు వెనుక ఇంత చరిత్ర ఉందా.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

సాధారణంగా ప్రతిరోజు మన ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులో అనేక డిజైన్ లు ఉంటాయి..మరి ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి అనే విషయాన్ని మీరు ఇప్పటివరకు అర్థం చేసుకో లేదు కదూ.. దాని వెనుక కూడా ఒక చరిత్ర దాగి ఉంది.. ఇంటి గడప ముందు ముగ్గులో రెండు అడ్డగీతలు ఇంటి లోపలికి వచ్చే దుష్టశక్తులను నివారిస్తాయి.. అలాగే ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు పోకుండా చూస్తాయి.. ముగ్గు వేసి దానికి నాలుగు … Read more

పిల్లల పెంపకం లో పెద్దలు చేస్తున్న 4 తప్పులు అవేనా? తప్పక తెలుసుకోవలసిన నిజాలు!

ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారి పిల్లలకు కష్టం తెలియకూడదని పెంచుతూ ఉంటారు. వారు ఏదడిగినా కాదనకుండా తెచ్చి ఇస్తూ ఉంటారు.. వాళ్లకు కష్టం సుఖం పదాలు తెలియకుండా పెంచుతుంటారు.. మరలా పెంచడం మంచిదేనా.. దీని వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి. అలా చేస్తే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని గారాబంగా చూసుకోవాలి అనుకోవడం మంచిదే కానీ అది మరీ ఎక్కువైతే ప్రమాదం. పిల్లలపై మనం చూపించే అతి … Read more

రోజుకో యాపిల్ తీసుకుంటే మంచిదే.. కానీ ఇలా తింటే ప్రాణాల‌కే ప్ర‌మాదం అట‌..!

మనిషి ఆరోగ్యంగా ఉండటంలో ముఖ్యపాత్రను తాజా పండ్లు పోషిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతారు.. అంతే కాకుండా సీజన్ లో దొరికే తాజా పండ్లను తీసుకుంటే, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాలు దరికి చేరవని అంటారు.. అందుకే ప్రతి రోజు మనకు ప్రకృతిపరంగా లభించే ఏదో ఒక పండును తీసుకోవడం మంచిదట.. ఇకపోతే రోజుకో యాపిల్ తింటున్న మనిషి హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్తుంటారు.. కానీ ఈ యాపిల్ తినేటప్పుడు మాత్రం కొన్ని … Read more

శృంగార సామర్థ్యాన్ని పెంచే వెజిటేరియన్ ఆహారాలు ఇవే..!

మారుతున్న జీవనశైలి.. ఒత్తిడి.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు.. వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుత తరుణంలో స్త్రీ, పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో శృంగారంపై ఆసక్తి కూడా ఉండడం లేదు. అయితే ఈ సమస్యకు కింద తెలిపిన పలు వెజిటేరియన్ ఆహారాలు అత్యుత్తమ పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే శృంగార సామర్థ్యం పెరగడంతోపాటు శృంగారంపై ఆసక్తి కూడా కలుగుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. అరటి పండ్లు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. … Read more

శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే ధ‌నియాలు..!

భార‌తీయులు పురాతన కాలం నుంచి వాడుతున్న అనేక వంట ఇంటి పోపు దినుసుల్లో ధ‌నియాలు కూడా ఒక‌టి. కొంద‌రు వీటిని మ‌సాలాల్లో ఉప‌యోగిస్తారు. కొంద‌రు వీటిని నేరుగా పోపులోనే వేస్తారు. అయితే కేవ‌లం వంట ఇంటి దినుసుగానే కాదు, ధ‌నియాలు మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం.. ధ‌నియాల‌కు మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే గుణం ఉంటుంది. మ‌రి ధ‌నియాల‌తో మ‌నకు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా. ధ‌నియాల క‌షాయం చేసుకుని … Read more

Money Withdraw From Bank Rules : బ్యాంకుల నుంచి త‌ర‌చూ పెద్ద ఎత్తున న‌గ‌దును విత్ డ్రా చేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

Money Withdraw From Bank Rules : బ్యాంకుల నుంచి మీరు న‌గ‌దును త‌ర‌చూ విత్ డ్రా చేస్తున్నారా..? మీ అకౌంట్ నుంచి ఎంత డ‌బ్బు ప‌డితే అంత డ‌బ్బును మీరు తీయ‌వ‌చ్చ‌ని అనుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే మీకు ఇన్‌క‌మ్‌ట్యాక్స్ వారి నుంచి నోటీసులు రావ‌చ్చు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఎందుకంటే బ్యాంకుల నుంచి మీరు విత్‌డ్రా చేసే న‌గ‌దు ప‌రిమితి ఒక నిర్దిష్ట‌మైన మొత్తాన్ని దాటితే అప్పుడు ఆ స‌మాచారాన్ని బ్యాంకులు ఆదాయ‌పు … Read more

National Pension System : నెల‌కు రూ.5వేలు ఇలా పొదుపు చేస్తే.. రూ.1.76 కోట్ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

National Pension System : వ్యాపారం లేదా ఉద్యోగం.. ఎవ‌రు ఏది చేసినా 60 ఏళ్ల వ‌య‌స్సు దాటారంటే చాలు.. క‌చ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. అయితే రిటైర్ అయ్యాక డ‌బ్బు సంపాద‌న ఉండ‌దు క‌నుక సంపాదించే వ‌య‌స్సులోనే నెల నెలా కాస్త పొదుపు చేయాలి. దీంతో రిటైర్మెంట్ అనంత‌రం సంపాద‌న లేక‌పోయినా ఎలాంటి చీకు చింతా లేకుండా నిశ్చింత‌గా కాలం గ‌డ‌ప‌వ‌చ్చు. అయితే ఇందుకు గాను ఒక కేంద్ర ప్ర‌భుత్వం ప‌థ‌కం మ‌న‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అదే … Read more

Debit Card Stuck In ATM Machine : ఏటీఎం మెషిన్‌లో మీ డెబిట్ కార్డు స్ట‌క్ అయిందా..? ఇలా చేయండి..!

Debit Card Stuck In ATM Machine : ఇప్పుడంటే చాలా మంది న‌గ‌దుకు బ‌దులుగా డిజిట‌ల్ లావాదేవీల‌నే నిర్వ‌హిస్తున్నారు. కానీ యూపీఐ పేమెంట్స్ రాక ముందు వ‌ర‌కు మ‌నం న‌గ‌దునే ఇచ్చేవాళ్లం. డిజిట‌ల్ లావాదేవీల వ‌ల్ల ఎంతో స‌మ‌యం ఆదా అవ‌డంతోపాటు చిల్ల‌ర బెడ‌ద ఉండ‌దు. అలాగే చాలా సేఫ్టీ ఉంటుంది. అయితే ఇప్ప‌టికీ కొన్ని ర‌కాల పేమెంట్లు చేయాల‌న్నా, కొంద‌రికి డ‌బ్బులు ఇవ్వాల‌న్నా.. నగ‌దును ఏటీఎంల‌లో నుంచి తీయాల్సి వ‌స్తోంది. అక్క‌డి వ‌ర‌కు బాగానే … Read more