లైగర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా…? రిజల్ట్ ను ముందుగానే ఊహించాడా..?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బీడ్’ ట్యాగ్ లైన్, పూరి కనెక్ట్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్స్ పై పూరి, ఛార్మి, కరణ్ జోహార్, హీరూ యష్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే హీరో విజయ్ దేవరకొండ లైగర్ విషయంలో బాగా హడావిడి చేశాడు. ఎంతగా అంటే విడుదలే తరువాయి మూవీ రికార్డు బద్దలు కొట్టడం ఖాయం అన్నట్లు … Read more

హీరో ఉదయ్ కిరణ్ ను చిరంజీవి కూతురు రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా..?

ఇండస్ట్రీలో ఒక లెవల్ కి వెళ్తున్న సమయంలో ఉదయ్ కిరణ్ సినీ జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అని చెప్పవచ్చు.. అక్కడితో ఆగకుండా ఆయన మరణం వరకు వెళ్ళింది. ఉదయ్ కిరణ్ తేజ దర్శకత్వంలో మొదటిసారి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.. చిత్రం సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది.. ఈ మూవీ థియేటర్లో దాదాపుగా 100 రోజులకు పైగానే ఆడింది అని చెప్పవచ్చు.. ఈ మూవీ తర్వాత ఉదయ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా నువ్వు … Read more

మున‌గాకుల‌తో క‌లిగే లాభాలు తెలిస్తే షాక‌వుతారు..!

చాలా మందికి మునగాకును ఆహారంగా తీసుకోవచ్చనే సంగతి తెలియదు. కొంతమందికి మునగాకు తింటే వేడి చేస్తుందనే అపోహ కూడా ఉంది. ప్రకృతి ప్రసాదించిన అతి ముఖ్యమైన ఆహారపు విలువలు కలిగిన పదార్థాలలో మునగాకును కూడా చేర్చవచ్చు. మునగాకులో ఉన్న విటమిన్స్, ఖనిజ లవణాలు మన శరీరానికి ఎంతో మేలుని కలగ చేస్తాయి. అంతేకాక మునగాకు ఎన్నో వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. మునగాకులో ఉన్న పోషకాల గురించి, మునగాకుతో వైద్య విధానాల గురించి తెలుసుకుందాం. ఒక కప్పు మునగాకు … Read more

రాగుల‌ను ఇలా తింటే అస‌లు విడిచిపెట్ట‌రు..!

రాగులు రోగాలకు దూరం. వట్టి రాగులు ఎలా తినాలి అని తిట్టుకుంటున్నారా? మరీ అలా ఎలా చెబుతాం. రాగులు తినమంటే రాగిపిండిని వివిధ రూపాలులోకి మార్చి ఆహారంగా మార్చుకోవాలి. రాగిపిండితో రకరకాల ఐటమ్స్‌ తయారు చేయవచ్చు. ఇది ఎంత తిన్నా ఎలాంటి ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు తెలుసా? అంతేకాదు జీర్ణసమస్యతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంకెందుకు ఆలస్యం. రాగులు కొనండి. పిండి పట్టించండి. వాటితో ఐటమ్స్‌ చేసుకొని తినండి. ఇది తినడం వల్ల శరీరంలోఎలాంటి ప్రయోజనాలుంటాయో మాత్రం … Read more

వారంలో క‌నీసం 2 లేదా 3 సార్లు శృంగారంలో పాల్గొనాల‌ట‌.. ఎందుకంటే..?

శృంగారం అనేది ఒక సృష్టి కార్యం. భూగోళంపై ఉన్న సమస్త జీవజాతి మనుగడకు శృంగారమే ప్రధానం. అయితే కొంతమంది ఈ శృంగారాన్ని కేవలం రెండు శరీరాల కలియికగా భావిస్తారు, కానీ దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి ఏమాత్రం అవగాహన ఉండదు. వాస్తవానికి శృంగారంతో ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయంటున్నారు సెక్సాలజీ నిపుణులు. శృంగారం వల్ల మానసిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతాయట. శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుందట. మెదడు చురుకుగా పనిచేస్తుందట. అంతేకాదు శృంగారంవల్ల ఒత్తిడి కూడా … Read more

Post Office RD Scheme : ఇందులో మీరు నెల‌కు రూ.7వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.80వేలు వ‌డ్డీనే వ‌స్తుంది..!

Post Office RD Scheme : ప్ర‌జ‌లు తాము సంపాదించిన డ‌బ్బును పొదుపు చేసి ఇంకా రెట్టింపు ఫ‌లితాన్ని పొందాల‌ని అనేక విధాలుగా డ‌బ్బును పెట్టుబ‌డి పెడుతుంటారు. అందులో భాగంగానే మ్యుచువ‌ల్ ఫండ్స్‌, స్టాక్స్ వంటి వాటి వైపు చూస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెడితే రిట‌ర్న్స్ వ‌స్తే బాగానే ఉంటుంది. కానీ రిస్క్ ఎక్కువ‌. మార్కెట్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియదు. క‌నుక కొంద‌రు వీటిల్లో పెట్టుబ‌డి పెట్టాలంటే వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే … Read more

UPI Wrong Payment : యూపీఐ ద్వారా త‌ప్పుగా వేరే ఎవ‌రికో డ‌బ్బు పంపారా..? ఇలా చేస్తే మీ డ‌బ్బు వెన‌క్కి వ‌స్తుంది..!

UPI Wrong Payment : ప్ర‌స్తుత త‌రుణంలో డిజిట‌ల్ లావాదేవీల సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది న‌గ‌దుకు బ‌దులుగా ఆన్‌లైన్‌లోనే పేమెంట్లు చేస్తున్నారు. ప్ర‌ధానంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వాడ‌కం ఎక్కువైంది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. మ‌నం ఒక‌వేళ పొర‌పాటున ఎవ‌రికైనా త‌ప్పుగా డ‌బ్బును పంపితే అప్పుడు ఆందోళ‌న చెందుతాం. ఆ డ‌బ్బు వెన‌క్కి వ‌స్తుందో, రాదోన‌ని కంగారు ప‌డ‌తాం. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు స్టెప్స్‌ను పాటించ‌డం … Read more

అమ్మాయిలని ఇంప్రెస్‌ చేయడం ఎలా? ఇలా చేస్తే ఏ అమ్మాయి అయినా అట్రాక్ట్ అవుతుంద‌ట‌..!!

అమ్మాయిలని ఇంప్రెస్‌ చేయడం చాలా కష్టం, కొంత మంది అమ్మాయిలు చాలా ఈజీగా ఇంప్రెస్‌ అయిపోతారు, కానీ చాలా మంది అమ్మాయిలు మాత్రం ఎన్ని చేసినా ఇంప్రెస్‌ అవరు. అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అమ్మాయి మనసుని అర్ధం చేసుకోవడం ఎవరి వల్లా కాదు. చివరికి ఆ ఆమ్మాయిని సృష్టించిన దేవుడికి కూడా అది సాధ్యం కాదు. పోనీ ఒక అమ్మాయి మనసుని ఇంకో అమ్మాయి తెలుసుకోగాలదా అంటే.. అది కూడా కాని పనే అని … Read more

బుర్ఖా అమ్మాయి చేసిన స‌హాయం.! లిఫ్ట్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌!?

కాలికున్న పాత‌ చెప్పులు తెగిపోవ‌డంతో …. వాటిని అక్క‌డే వ‌దిలేసి, కొత్త చెప్పులు కొందామ‌ని షాపింగ్ మాల్ లోకి వెళ్ళాను. షూస్, శాండిల్స్, చ‌ప్ప‌ల్స్…ఫోర్త్ ఫ్లోర్ లో ఉండ‌డంతో లిఫ్ట్ ఎక్కాను.ఫ‌స్ట్ ఫ్లోర్ లో స్టార్ట్ అయిన లిఫ్ట్ సెకెండ్ ఫ్లోర్ కి వెళ్లింది. అక్క‌డ ఇద్ద‌రు అమ్మాయిలు ఆ లిఫ్ట్ లోకి ఎక్కారు. అక్క‌డి నుండి లిఫ్ట్ ఫోర్త్ ఫ్లోర్ కి మూవ్ అవుతున్న స‌మ‌యంలో..లిఫ్ట్ ధ‌డేల్ మ‌ని ఆగిపోయింది.!! లిఫ్ట్ లో ఒక్క‌సారిగా లైట్స్ … Read more