కనీసం రోజుకు ఒక్క అరటి పండును అయినా తినాలి.. ఎందుకో తెలుసా..?
అరటిపండు అన్ని సమయాల్లో అందరికీ ప్రియమైన, చవకగా దొరికే పండు. అందుకే దీనిని పేదవాడి ఆపిల్ గా పిలుచుకుంటారు. ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ. అరటి పండు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీనిని మీరు రోజువారీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఒక అరటి పండు తింటే 3 యాపిల్ పండ్లు లేదా ఒకటిన్నర గుడ్లు తిన్నట్లే. అరటికాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలిస్తే రోజుకి ఒక్క … Read more









