మీ భార్య ఈ విధంగా ప్రవర్తిస్తోందా..అయితే కష్టాల్లో పడ్డట్టే..!

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది ఒక మరపురాని ఘట్టం.. మనిషి జీవితంలో పుట్టడం చావడం మధ్య ఉండే వివాహం.. ఈ మూడు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి.. అయితే ప్రస్తుత కాలంలో వివాహం అనే పదం మసకబారుతోంది.. పూర్వకాలంలో పెళ్లి చేసుకుంటే నిండు నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని దీవించే వారు.. వారు ఏ విధంగా అయితే దివించేవారో భార్యాభర్తలిద్దరూ వంద సంవత్సరాలు కలిసి సంసార జీవితాన్ని హాయిగా గడిపేవారు. భార్య భర్తను భర్త భార్యను గౌరవిస్తూ … Read more

Karthikeya-2 villan: కార్తికేయ-2 విలన్ “అభిరా” గురించి తెలుసా?

Karthikeya 2 Villan Name:సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకున్న నిఖిల్ చేసిన మూవీ కార్తికేయ 2. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ దగ్గరకి వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ మాస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా కార్తికేయ 2 రికార్డును సృష్టిస్తుంది. అనుపమ కీలక పాత్రలో … Read more

ఏ హీరోయిన్ లో లేని ఆ ఒక్కటి సచిన్ కూతురు సారాలో ఉందట..ఏంటంటే..?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఈ తరుణంలోనే సచిన్ కూతురు కూడా ఎప్పుడూ తనదైన శైలిలో సోషల్ మీడియాలో ప్రేక్షకులను అలరిస్తూనే తన అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. సచిన్ ఆటతో అందరినీ అలరిస్తే, సారా టెండూల్కర్ మాత్రం తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంటోంది. లండన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్ … Read more

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు, నివారణలు…!

ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య క్యాన్సర్. మహిళల్లో ఎక్కువగా ఆందోళన కలిగించే అంశాలు క్యాన్సర్ లక్షణాలను గుర్తించలేక పోవడం. ఈ క్యాన్సర్లో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము [బ్రెస్ట్] క్యాన్సర్లు. ఇవి రెండు మహిళలలో ఆందోళనలని పెంచుతున్నాయి. అయితే వీటి మీద సరైన అవగాహన లేక పోవడం మరియు నిర్లక్ష్యం కారణంగా ఈ క్యాన్సర్లకి మహిళలు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య‌ కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా … Read more

రోజూ నారింజ పండ్లు తింటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

నారింజ పండ్లు మ‌న‌కు సీజ‌న్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా మార్కెట్‌లో ల‌భిస్తాయి. వీటి ధ‌ర కూడా త‌క్కువే ఉంటుంది. అందువ‌ల్ల ఎవ‌రైనా వాటిని కొనుగోలు చేసి తిన‌వ‌చ్చు. అయితే నారింజ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు.. అధిక బ‌రువు ఉన్న‌వారు నారింజ పండ్ల‌ను తినాలి. అలాగే ఆ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఇంకా ప‌లు ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి. అవేమిటంటే.. నారింజ … Read more

అధిక బ‌రువు త్వ‌ర‌గా తగ్గాలంటే.. ఈ పోష‌కాలు తీసుకోవాలి..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది నేటి త‌రుణంలో చాలా మందికి తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. శ‌రీరంలో అధికంగా పేరుకుపోయే కొవ్వును కరిగించేందుకు చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది నిత్యం వ్యాయామం చేయ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌డం, త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం వంటి పనులు చేస్తున్నారు. అయితే వాటితోపాటు కింద తెలిపిన పోష‌కాలు ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటుంటే దాంతో అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అధిక బ‌రువు తగ్గాలంటే … Read more

ఆచార్య చాణ‌క్యుడు విద్యార్థుల‌ను ఉద్దేశించి చెప్పిన ముఖ్య విష‌యాలు ఇవే..!

స్త్రీ, పురుషులు, భార్యాభ‌ర్త‌లు, ఉద్యోగులు… ఇలా అనేక మందికి ఉప‌యోగ‌ప‌డే ముఖ్య‌మైన విష‌యాలను ఆచార్య చాణక్యుడు చెప్పాడు క‌దా. వాటిని ఇంత‌కు ముందు క‌థ‌నాల్లో తెలుసుకున్నాం కూడా. ఎవ‌రెవ‌రు ఎలా ఉండాలి, ఎవ‌రు ఎవ‌రితో ఎలా ప్ర‌వ‌ర్తించాలి, ఉద్యోగులైతే ఆఫీసులో ఎలా ఉండాలి, భర్త భార్య ప‌ట్ల ఎలా ఉండాలి, పురుషుడు స్త్రీతో ఎలా మెలగాలి… వంటి విష‌యాల‌ను ఆచార్య చాణక్యుడు చెప్ప‌గా మ‌నం వాటిని ఇంత‌కు ముందు తెలుసుకున్నాం. అయితే కేవ‌లం వారికే కాదు… చాణ‌క్యుడు … Read more

పసిపిల్లలని చూడకుండా ఆచారాల పేరుతో వారి ప్రాణాలతో చెలగాటాలు..!

జీవితంలో క‌నీసం ఒక్క‌సారైనా త‌ల్లి కావాల‌ని ప్ర‌తి మ‌హిళ కోరుకుంటుంది. ఆ క్ర‌మంలోనే అధిక శాతం మంది దంప‌తులు త‌మ క‌ల‌ల్ని సాకారం చేసుకుంటారు. కానీ కొంద‌రు జీవితాంతం ప్ర‌య‌త్నించినా త‌ల్లిదండ్రులు కాలేక‌పోతారు. అయితే వీరి సంగ‌తి ప‌క్క‌న పెడితే బిడ్డల్ని క‌న్న దంప‌తులు మాత్రం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతారు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ దేశాల్లోని ఆయా ప్రాంతాల్లో నివ‌సించే ప్ర‌జ‌లు త‌మ సాంప్ర‌దాయాలు, ఆచార వ్య‌వ‌హారాల‌కు అనుగుణంగా బిడ్డ‌లు జ‌న్మించిన‌ప్ప‌టి నుంచి కొంత కాలం వ‌ర‌కు … Read more

ఐశ్వర్య కంటే ముందు “అభిషేక్” కు ఆ టాప్ హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ అయ్యింది..ఎందుకు కాన్సల్ అయ్యింది?

అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యా బ‌చ్చ‌న్‌.. బాలీవుడ్‌లో వీరిద్ద‌రిదీ చూడ‌ముచ్చ‌టైన జంట‌. ఎక్క‌డికీ వెళ్లినా ఇద్ద‌రూ క‌లిసే వెళ్తారు, వ‌స్తారు. వీరితోపాటు వీరి ముద్దుల కూతురు ఆరాధ్య‌ను కూడా వీరు తీసుకెళ్తారు. ఈ క్ర‌మంలోనే ఆరాధ్య‌పై ప‌లువురు ఎప్ప‌టిక‌ప్పుడు కామెంట్లు కూడా చేస్తుంటారు. అందుకు అభిషేక్ సీరియ‌స్‌గా స్పందిస్తూనే ఉంటాడు. ఇక ఈ విష‌యం పక్క‌న పెట్టి అస‌లు విష‌యానికి వ‌స్తే.. అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌ల‌ది ల‌వ్ మ్యారేజ్ అని అంద‌రికీ తెలుసు. ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెద్ద‌ల అంగీకారం మేర‌కు … Read more

సినిమాల కోసం ఆస్తులను అమ్ముకున్న నరసింహ రాజు.. కొడుకు ఇన్ని కోట్లు సంపాదించాడా..?

1970 తెలుగు ఇండస్ట్రీలో హీరోలుగా రాణించిన వారిలో జానపద కథానాయకుడిగా ఆంధ్ర కమల్ హాసన్ గా పేరుపొందిన నటుడు నరసింహ రాజు. 1974లో “నీడలేని ఆడది” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆయన. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇదెక్కడి న్యాయం, తూర్పు-పడమర, జగన్మోహిని ఇలా వరుసగా ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా జానపద కథానాయకుడిగా నటించిన సినిమాల్లో ప్రేక్షకులకు చాలా గుర్తుండిపోయాయి. ఎలాంటి … Read more