పాములు పగ పడతాయా ? పాముల గురించి మీకు తెలియని నిజాలు

పాముల గురించి మనలో ఉన్న ఆపోహలు ఏంటి? వాటి గురించిన వాస్తవాలు ఏంటి? పాములు నాదస్వరాన్ని విని నిజంగానే నృత్యం చేస్తాయా? పాములు పగ పడతాయా? పాము కరిస్తే ఏం చేయాలి? ఏం చేయకూడదు? తెలుసుకుందాం. పాములు పగబడతాయని చాలామంది అనుకుంటారు. ఇదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని చాలా సినిమాలు కూడా వచ్చాయి. నిజానికి పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తుపెట్టుకుని దాడి చేయడం ఉండదు. మిగిలిన … Read more

జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో ఈ 16 నియమాలు తప్పనిసరి పాటించాల్సిందే..?

మనం ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేస్తాం. మరియు మువ్వన్నెల జెండా కుల మత జాతి బేదాల తో సంబంధం లేకుండా భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేది జాతీయ జెండానే. అందుకే జాతీయ జెండా విషయంలో చాలా శ్రద్ధ చూపించింది మన రాజ్యాంగం. రాజ్యాంగంలో జాతీయ జెండా గురించి పొందపరిచిన నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 1. జాతీయపతాకాన్ని ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి. 2. మన … Read more

వేసవి కాలం సబ్జా గింజల పానీయం ఎందుకు త్రాగాలో తెలుసా …!

వేసవి కాలం వచ్చేసింది. శరీరంలో నీరంతా చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది. దీని వల్ల డీ హైడ్రేషన్ బారిన పడటం తద్వారా అలసట, వడ దెబ్బ తగలటం వంటివి వస్తాయి. వీటిని తట్టుకోవడానికి శరీరానికి సరిపడా నీటిని జ్యూస్ ల రూపంలోనూ, పల్చటి మజ్జిగ ఉప్పు కలిపి కాని లేదా లేత కొబ్బరి నీరు తాగడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకోగలము. అయితే సబ్జా గింజల పానీయం తాగడం వల్ల కూడా ఎండ తీవ్రత మన మీద … Read more

కంటి చూపు పెర‌గాలా.. వీటిని తినండి..!

క‌ళ్లు మ‌న‌కు ప్ర‌పంచాన్ని చూపిస్తాయి. కళ్లు లేక‌పోతే ఆ జీవితం ఎలా ఉంటుందో అది అనుభ‌వించే వారికి త‌ప్ప ఇత‌రుల‌కు ఆ స‌మ‌స్య గురించి తెలియ‌దు. అందుక‌ని ప్ర‌తి ఒక్క‌రు త‌మ కంటి ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిందే. కంటి సంర‌క్ష‌ణ‌కు త‌గిన జాగ్ర‌త్తలు కూడా తీసుకోవాలి. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో అనేక మంది కంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కంప్యూట‌ర్‌, స్మార్ట్‌ఫోన్ తెర‌ల‌ను గంట‌ల త‌ర‌బడి రెప్ప వేయ‌కుండా వీక్షిస్తుండ‌డం, రాత్రి పూట అధిక స‌మ‌యం పాటు … Read more

కోడిగుడ్లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చో తెలుసా..?

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోషకాలు గుడ్ల‌లో ఉంటాయి. గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మన‌కు స‌రైన పోష‌ణ అందుతుంది. అయితే కోడిగుడ్ల విష‌యానికి వ‌స్తే రోజుకు ఎన్ని తినాలి, ఎంత తింటే మంచిది వంటి సందేహాలు అనేక మందికి క‌లుగుతుంటాయి. మ‌రి నిజానికి అస‌లు కోడిగుడ్ల‌ను ఎన్ని తింటే మంచిదో తెలుసా..? ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు 2 కోడిగుడ్ల‌ను తిన‌వ‌చ్చు. ఇక డ‌యాబెటిస్‌, గుండె … Read more

అభిమన్యుడు చిక్కుకున్న పద్మవ్యూహం….ఎలా ప్లాన్ చేశారో తెలుసా? ఇదిగో సమగ్రంగా మీకోసం.

పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది..దీని నిర్మాణం ఏడు వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది. కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు. అసలు పద్మవ్యూహం ఏంటి? అభిమన్యుడికి దానిలోకి వెళ్ళడం ఎలా తెలుసు? దాని లోనికి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి? అనే విషయాలపై సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. పద్మవ్యూహ … Read more

అబ్దుల్ కలాం రాసిన అరుదైన లేఖ….ఎంత ముందుచూపుతో రాశారో..!

నీటి కరువు గురించి 2002 లో అబ్దుల్ కలాం ఇచ్చిన ప్రెజెంటేషన్ ను ఓ విదేశి మేగజైన్‌లో ప్రచురించింది. , 2070లో నీటి సమస్య ఎలా ఉంటుందో ఊహిస్తూ రాసిన లెటర్ ఇది..అబ్దుల్ కలాం చేసిన ఈ ఊహా చాలా మందిని భయపెట్టింది…దానితో పాటే ప్రకృతి ని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసింది. లేఖ యధాతథంగా మీకోసం. ‘ఇది 2070. నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను. కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది. నేను … Read more

అబ్బాయిలను చూడగానే అమ్మాయిల ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసా..?

రోడ్ పైన అమ్మాయిని చూడగానే సడన్ గా ఏముందిరా అమ్మాయి అని మనసులో అనుకోవడమో,సూపర్ ఉంది కదా అని పక్కన ఉన్న ఫ్రెండ్స్ తో అనడమో చేస్తుంటారు అబ్బాయిలు.వీలుంటే తనతో మాట కలపడానికి ప్రయత్నించడం,లేదంటే కాంటక్ట్ నంబర్ తీసుకుని ఫ్రెండ్షిప్,తద్వారా ప్రేమ ..ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. .కానీ అబ్బాయిల విషయంలో అమ్మాయిలు అంత తొందరగా బయటపడరు.కానీ ఒక అబ్బాయిని చూడగానే ఐ మీన్ అందరిని కాదు,అప్పుడప్పుడు గ్రీకువీరుడు లాంటి కుర్రాడు కనపడగానే అమ్మాయిలు ఏవిధంగా అనుకుంటారని … Read more

అశ్విని దత్ : రంగీలా మూవీ ఈ స్టార్ హీరోలతో చేయాలనుకున్నా.. కానీ చివరికి..!!

తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రొడ్యూసర్ అశ్విని దత్.. ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం కు గెస్ట్ గా వచ్చిన ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అప్ప‌ట్లో తెలియజేశారు.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు గడిచిందని, ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీశానని తెలిపారు.. అలాగే ఆయన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను పంచుకున్నారు. తనకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం ఉండేది … Read more

“ఒక్కడు” సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు ? దాని వెనుకున్న కథ ఏంటంటే?

‘మురారి’ చిత్రం తర్వాత మహేష్ బాబు నటించిన ‘టక్కరి దొంగ’, ‘బాబి’ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైములో 2003 వ సంవత్సరంలో ‘ఒక్కడు’ మూవీ వచ్చింది. సంక్రాంతి కానుకగా అప్ప‌ట్లో జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ఎవ్వరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ బాబుకి మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా ఇదే అని చెప్పాలి. పోటీగా ఎన్టీఆర్ ‘నాగ’, రవితేజ ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, శ్రీకాంత్ … Read more