రాత్రిపూట‌ అన్నం బ‌దులు చ‌పాతీలు తింటే ఏం అవుతుందో తెలుసా..?

సాధార‌ణంగా చ‌పాతీల‌ను కేవలం నార్త్ ఇండియ‌న్స్ మాత్ర‌మే కాదు, మ‌న ద‌గ్గ‌ర కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నదీ అంతే ముఖ్యం. చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల రుచికి రుచే కాదు, పోష‌కాలు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే డాక్ట‌ర్లు కూడా రోజూ రాత్రి అన్నం మానేసి చ‌పాతీల‌ను తిన‌మ‌ని స‌ల‌హా ఇస్తుంటారు. కాక‌పోతే చ‌పాతీలు … Read more

అరటిపండ్లు-పాలు కలిపి తింటున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే!

మనలో బనానా మిల్క్‌షేక్‌ ఇష్టపడనివారెవరో చెప్పండి? మంచి ఎండాకాలంలో లంచ్‌తో పాటు ఓ మిల్క్‌షేక్‌ ఉంటే ఆ మజానే వేరు. అందులో బనానా అయితే చెప్పేపనే లేదు. అంత రుచిని కలిగిఉండే ఈ కలయిక, ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిస్తే షాకే. అవును. అరటిపండ్లు, పాల కలయిక శరీరానికి మంచిది కాదని డాక్టర్లు, ఆహారనిపుణులు హెచ్చరిస్తున్నారు. రకరకాల రుగ్మతలకు ఈ కలయిక కారణమవుతుందని చెపుతున్నారు. పాలు-అరటిపండ్ల కాంబినేషన్‌ గురించి ఏళ్ల తరబడి చర్చ నడుస్తూనేఉంది. కొంతమంది … Read more

చలికాలంలో ఆకుకూరలు తినొచ్చా?

– ఆకుకూరల్లో ఏ,సీ,కే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫోలిక్‌ యాసిడ్స్‌ కూడా కావాల్సినంత ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఐరన్‌ వీటిలో పుష్కలంగా ఉంటాయి. – ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాని హానికరం ఉండదు. అది ఏ కాలంలో అయినా మంచి చేస్తుంది. ఎలాంటి అనుమానాలు లేకుండా ఆకుకూరలు సేవించండి. – రోజూ ఆకుకూరలు తీసుకోవడం ద్వారా శరీరంలో ఎర్రరక్తకణాల వృద్ధి అవుతాయి. శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి. – ముఖ్యంగా … Read more

ఆరోగ్యంగా వుండాలంటే ఏ వారం ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి..?

మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషద విలువలు కలిగి శరీరంచే పీల్బడతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి. మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోదుమలతో చేసినవి తినటం మంచిది. రాగులతో చేసినవి తినచ్చు. సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ … Read more

కలలో కనిపించే జంతువులు – వాటి అర్ధాలు

కలలో కనిపించే కొన్ని జంతువుల ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం. కుందేలు కుందేలు అదృష్టానికి గుర్తు. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్ధం. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బయళ్ళలో దూకుతూ, ఆడుకుంటున్న కుందేళ్ళు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని సూచిస్తాయి. లేడి లేడి దయ, సౌమ్యత, మరియు సహజ అందానికి గుర్తు. ఇది మీలోని సున్నిత భావాలకు సూచన. నల్ల లేడి కనిపిస్తే, మీరు మీలోని సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్లు. లేడిని … Read more

చిలగడదుంప చ‌లికాలంలో తింటే ఏం అవుతుందో తెలుసా..?

చిలగడదుంప.. ఎంతో టేస్టీగా ఉండే ఇవి అంతే ఆరోగ్యాన్ని ఇస్తాయి. తక్కువ ధరకు సులభంగా అందుబాటులో ఉండే వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చిలగడదుంపలు బీటా-కెరోటిన్, విటమిన్ E, C, B-6, పొటాషియం, ఐరన్ తో నిండి ఉంటాయి. మామూలు దుంపల కంటే వీటిలో ఉండే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇందులో ఉండే గ్లైకేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల అది మధుమేహానికి తోడ్పడుతుందని ఈమధ్య వివరించబడింది. ఈ దుంపల్లో విటమిన్ సి అధికంగా … Read more

Nijam Movie : నిజం అట్ట‌ర్ ఫ్లాప్ అన్నారు.. కానీ ఈ చిత్రం ఎంత వ‌సూళ్లు సాధించిందంటే..?

Nijam Movie : కృష్ణ న‌టవార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించాడు. స్టార్ హీరోగా ఎదిగాడు. ఫ్లాపులు వ‌చ్చిన కూడా మంచి హిట్స్ అందుకుంటూ స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్నాడు. ఈయన ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలలో నటించాడు. అలాగే పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీలో కూడా నటించి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. అయితే టాప్ రేంజ్‌లో ఉన్న మ‌హేష్ … Read more

RRR Movie VFX : ఎన్‌టీఆర్‌ని ఆ సీన్‌లో చ‌ర‌ణ్ కొట్ట‌నేలేదా.. వామ్మో గ్రాఫిక్స్‌తో మాయ చేశారు క‌దా..!

RRR Movie VFX : బాహుబ‌లి త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విజువల్ వండర్ గా ఇండియన్ ప్రేక్షకులు అద్భుతం అంటూ కితాబిచ్చినఈ విజువల్ ట్రీక్ కి చాలా మంది ఫిదా అయ్యారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇటీవ‌లి కాలంలో రాజ‌మౌళి త‌న సినిమాల‌కి మంచి వీఎఫ్ఎక్స్ వాడుతుండ‌డం … Read more

ఈ క్యూట్ పాప ఓ స్టార్ హీరోయిన్.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల చిన్న‌ప్ప‌టి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. తాజాగా ఓ బొద్దుగుమ్మ క్యూట్ పిక్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మ‌రి ఆ భామ‌కి అభిమానులు గుడి కూడా క‌ట్టారు. ఇప్పుడు గుర్తొచ్చిందా ఆమె ఎవ‌రు అనేది.. అందాల భామ న‌మిత‌. ‘సొంతం’ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన న‌మిత అనతి కాలంలోనే అగ్ర క‌థానాయకుల‌తో జోడీ క‌ట్టి ఎన్నో సూప‌ర్ హిట్ల‌ను తన ఖాతాలో వేసుకుంది. … Read more

Attarintiki Daredi : అత్తారింటికి దారేది చిత్రంలో ఈ షాడో ప‌ర్సన్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చర్య‌పోతారు..!

Attarintiki Daredi : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో అత్తారింటికి దారేది ఒక‌టి. ఈ సినిమా టీవీలో ఎన్ని సార్లు వ‌చ్చిన కూడా చాలా ఆస‌క్తిగా చూస్తుంటారు. జల్సా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా విడుదల కంటే ముందే హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ తో లీక్ అయినప్పటికీ ఆరు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలను … Read more