Lavanya Tripathi : లావ‌ణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆమె ఫ్యామిలీ గురించి మీకు తెలుసా..?

Lavanya Tripathi : వ‌రుణ్ తేజ్ ను వివాహం చేసుకుని ఒక్కసారిగా వార్త‌ల‌లో నిలిచింది లావ‌ణ్య త్రిపాఠి. హను రాఘ‌వపూడి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన అందాల రాక్ష‌సి చిత్రంతో సినీ పరిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన లావ‌ణ్య ఆ త‌ర్వాత చాలానే సినిమాలు చేసింది. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్ర‌మే ఈ అమ్మ‌డికి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టాయి. గతంలో వ‌రుణ్ తేజ్‌తో కలిసి ‘మిస్టర్’..’అంతరిక్షం’ సినిమాల్లో నటించారు లావ‌ణ్య త్రిపాఠి. అప్పుడే స్నేహం మొదలైంది. అది కాస్త ప్రేమగా … Read more

Indira Devi : మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరాదేవి గురించి ఈ విష‌యాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Indira Devi : సూప‌ర్ స్టార్ కృష్ణ సతీమ‌ణి, మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో క‌న్నుమూసారు. ఆమె మ‌ర‌ణంతో మ‌హేష్ బాబు చాలా కుంగిపోయారు. త‌ల్లి అంటే మ‌హేష్‌కి చాలా ప్రాణం. త‌ల్లికి సంబంధించిన ఏ విష‌యం అయిన అభిమానులో పంచుకునే వారు మ‌హేష్‌. ఆమె మ‌ర‌ణం త‌ర్వాత కొన్నాళ్ల పాటు మ‌హేష్ చాలా కుంగిపోయారు. అయితే ఇందిరా దేవిని మొద‌ట వివాహం చేసుకున్నారు కృష్ణ‌. నటన మీద ఉన్న మక్కువతో కృష్ణ డిగ్రీ … Read more

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!

Actress Prabha : అలనాటి సీనియర్ నటి ప్రభ గురించి ఈ నాటి వారికి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని అప్ప‌టి వారికి మాత్రం ఈవిడ చాలా సుప‌రిచితం. ఒకప్పుడు ఎవర్ గ్రీన్ లాగా వెలిగిన ప్ర‌భ‌.. ఆనాటి గొప్ప నటులు అయిన స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ మరియు నాగేశ్వరరావు లాంటి వారితో కలిసి నటించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ని సంపాదించుకుంది. అలా కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపా దడపా సినిమాలు చేస్తూ కాలాన్ని వెళ్లదీసింది. … Read more

టాలీవుడ్ హీరోల‌లో ఎవ‌రు ఎక్కువ ధ‌న‌వంతులు.. ఎవ‌రి ద‌గ్గ‌ర ఎన్ని కోట్లు ఉన్నాయంటే..!

మ‌న టాలీవుడ్ హీరోలు ఒక‌రిని మించి మ‌రొక‌రు భారీగా రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను రోజుకే రెండు కోట్లు తీసుకుంటున్న‌ట్టు చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచారు. ఇక ప‌వ‌న్ మాత్ర‌మే కాదు ఇప్ప‌టి స్టార్ హీరోలు కూడా బాగా సంపాదిస్తున్నారు. సినిమాల‌తోనే కాదు బిజినెస్‌ల‌తోను లాబాలు గడిస్తున్నారు. బ్రాండ్లు, ఆస్తులు, వాణిజ్య వ్యాపారం, ప్రొడక్షన్ హౌస్‌లు ద్వారా మన టాలీవుడ్ హీరోలు చాలానే సంపాదిస్తున్నారు. అస్సలు మన టాలీవుడ్ లో చాలా రిచ్ ఎవ్వరు ? ఎక్కువ … Read more

Crispy Fish Fry : చేప ముక్క‌ల‌ను క్రిస్పీగా ఇలా ఫ్రై చేయాలి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

Crispy Fish Fry : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేసుకుంటుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌ల‌కు అధిక ప్రాధాన్య‌తను ఇస్తుంటారు. అయితే సీజ‌న్ల‌ను బ‌ట్టి కూడా నాన్ వెజ్ ప్రియులు తాము తినే ఆహారాల‌ను మారుస్తుంటారు. అందులో భాగంగానే ప్ర‌స్తుతం మృగ‌శిర కార్తె సీజ‌న్ న‌డుస్తుంది క‌నుక చేప‌ల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. అయితే చేప‌ల‌ను అంద‌రూ తిన‌లేరు. ముళ్లు ఉంటాయ‌ని భ‌య‌ప‌డ‌తారు. కానీ చేప‌ల‌ను ఇలా క్రిస్పీగా ఫ్రై చేస్తే.. … Read more

Sr NTR Speech : అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ గారి స్పీచ్.. ఇట్లా మాట్లాడితే ఎవరైనా సీఎం అవుతారు..

Sr NTR Speech : విశ్వవిఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా వేరే చోట కూడా ఇప్ప‌టికీ ఆయ‌న పేరు మారు మ్రోగిపోతూనే ఉంటుంది. పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌లోనే ప్ర‌భంజ‌నం సృష్టించిన ఘ‌న‌త ఎన్టీఆర్‌కి ద‌క్కుతుంది. 1983 జ‌న‌వ‌రి 9న ఎల్బీ స్టేడియంలో విశేష జ‌న స‌మూహం మ‌ధ్య సీఎంగా ప్రమాణం చేసిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత రాష్ట్ర‌మంతా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అయితే సీఎం కాకముందు … Read more

Sr NTR : సీనియ‌ర్ ఎన్టీఆర్ చ‌నిపోయే కొన్ని గంట‌ల ముందు ఏం జ‌రిగిందో తెలుసా..?

Sr NTR : విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు భౌతికంగ మ‌న మ‌ధ్య‌న లేక‌పోయిన ఆయ‌న జ్ఞాప‌కాలు ఇప్ప‌టికీ మ‌న క‌ళ్ల ముందు క‌ద‌లాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం సృష్టించిన గొప్ప నటుడు .ఆయ‌న పేరు వింటేనే మనసులో ఏదో తెలియని చలనం వస్తుంది. తెలుగు ప్రజలు ఇప్పటికీ ఆయన్ని అన్నగారు అని అభిమానంగా పిలుచుకుంటారు. ఇకపోతే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన వెన్నుపోటు అని చాలా మంది … Read more

ఆ విలన్ కు, అంజలా జావేరికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

గతంలో చిరంజీవి ‘చూడాలని ఉంది’, బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’, వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’, నాగార్జున ‘రావోయి చందమామ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అంజలా జావేరి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె చివరిగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నటించింది. అయితే ఈమెకి, టాలీవుడ్ లో స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ ఆరోరాకి ఓ సంబంధం ఉంది. ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో విలన్ … Read more

తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలయ్య నటించిన.. 6 సినిమాలు ఏంటంటే..?

అన్నగారు ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి ఒక దేవుడిలా చెప్పవచ్చు. ఆయన నటన విషయానికి వస్తే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల గొప్ప నటుడు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టాయి. ఒకవైపు నటిస్తూనే మరోవైపు రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రజలకు దేవుడయ్యాడు. ఆయన నటనలోనే కాకుండా దర్శకత్వంలో కూడా ప్రతిభాశాలి.. ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే వరకు తన తండ్రి ఎన్టీఆర్ కనుసన్నల్లోనే ఆయనతో పాటు … Read more

“పూరి జగన్నాథ్” ఆలయం గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

పాండవులు యమ రాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. ఈ ఆలయంలో ఇప్పటికీ సైన్స్ కూడా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంతకీ ఈ ఆలయం లో ఉన్నటువంటి రహస్యాలు ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి. పూరి జగన్నాథ ఆలయ నిర్మాణం ఒక అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయ నీడ కనిపించదు. ఇది … Read more