3 కోట్ల బడ్జెట్..అందరూ అగ్రనటులే..అయినా “అశ్వమేథం” ఫ్లాప్..కారణం..?

ఆ సమయంలో కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు అంటే మామూలు విషయం కాదు. కానీ ఎలాగైనా మంచి కథతో బడ్జెట్ ఎక్కువైనా సరే సినిమా తీసుకురావాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్న సమయం. ఈ సమయంలోనే భారీ బడ్జెట్ పెట్టి తీవ్రంగా నష్టాల పాలైన సినిమా అశ్వమేథం. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ సూపర్ హిట్ కావడంతో, బాలకృష్ణతో ఒక సినిమా తీయాలని ఆలోచనలో పడ్డారు అశ్వనీదత్. దీంతో వైజయంతి మూవీస్ బ్యానర్ నందమూరి … Read more

అంజి సినిమా తీసేందుకు ఇంత క‌ష్ట‌ప‌డ్డారా..?

టాలీవుడ్ లో చిరంజీవి సినిమా వస్తుంది అనగానే ఒక రకమైన క్రేజ్ అనేది ఉంటుంది. ఆయన సినిమాలను చూడటానికి ప్రేక్షకులు పనులు మానుకొని కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. అయితే ఆయన సినిమాల్లో ఎన్నో అంచనాలతో వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అది ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఆయన సినిమాలో ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమా ప్రత్యేకంగా ఒకటి చెప్పుకోవచ్చు. ఆ సినిమా పేరే అంజి. అయితే, ఈ … Read more

రోజుకొక ఉసిరికాయ తినండి – ఎలా తిన్నా పరవాలేదు..

ఉసిరికాయ – పురాణకాలం నుండీ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం. సంస్కృతంలో ‘ఆమలక ఫలం’ అంటారు. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన ‘త్రిఫల చూర్ణం’లో ఒకటి ఉసిరికాయ. మిగిలిన రెండు, కరక్కాయ, తానికాయలు. ‘చ్యవన్‌ప్రాశ్‌’లో కూడా ఉసిరి అతిముఖ్యమైన దినుసు.అంతేకాదు, తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా విలసిల్లింది. బ్రిటిష్‌ వారు దీన్ని ‘ఇండియన్ గూస్‌బెర్రీ’గా పిలిచేవారు. ఈ చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఇది విటమిన్‌-సి కి … Read more

గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? ఇక పిల్లలు పుట్టినట్టే!

కొత్తగా పెండ్లయిన చాలామంది దంపతులు కొన్నిరోజులు ఎంజాయ్ చేయడానికి పిల్లలు వద్దనుకుంటారు. ఈ క్రమంలో గర్భందాల్చకుండా ఉండడానికి మాత్రలు మింగుతుంటారు. ఆ కొన్నిరోజుల ఎంజాయ్‌మెంట్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు కావాలనుకుంటే.. ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా మల్టిపుల్ సిరోసిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉందట. 1. ఇటీవల ఓ పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే గర్భం రాకుండా ఉండడానికి చాలామంది మహిళలు గర్భనిరోధక మందులు వాడుతున్నారు. ఈ మందులు వాడేవారిలో ఎక్కువమందికి మల్టిపుల్ … Read more

రాత్రిపూట పెరుగు తింటే ఏం అవుతుందో తెలుసా..?

సాధార‌ణంగా చాలా మందికి భోజ‌నం చివ‌రిలో పెరుగు తిన‌క‌పోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు పెరుగులో పుష్క‌లంగా ఉంటాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌లు కూడా త‌గ్గుతాయి. పెరుగు వలన జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. క్యాన్స‌ర్ల‌ను అడ్డుకునే శ‌క్తి పెరుగులోని ఔష‌ధ గుణాల‌కు ఉంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రాత్రిపూట పెరుగు … Read more

Sreeleela : శ్రీలీల ఎవ‌రు.. ఆమె బ‌యోగ్ర‌ఫీ గురించి మీకు తెలుసా..!

Sreeleela : ప్ర‌స్తుతం ఏ సినిమాలో చూసిన మ‌న‌కు క‌నిపించే కామ‌న్ హీరోయిన్ శ్రీలీల‌.బెల్లం చుట్టూ ఈగ‌లు ఎలా మూగుతాయో, ఇప్ప‌డు శ్రీలీల చుట్టూ స్టార్ హీరోలు కూడా అలా తిరుగుతున్నారు. దాదాపు పది సినిమాలను చేత్తో పెట్టుకొని టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది . మ‌రి అంద‌రు ఆమెని ఇష్టపడడానికి కారణం ఆమె తెలుగు చక్కగా మాట్లాడడమే అంటూ తెలుస్తుంది . మన ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లకు స‌రిగ్గా తెలుగు రాదు ..పక్కవాళ్ళు … Read more

Sanghavi : టాప్ హీరోలంద‌రితోనూ న‌టించిన ఒక‌ప్ప‌టి ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..?

Sanghavi : సంఘ‌వి ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటింది. సింధూరంలో జేడీ చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి న‌టించిన హీరోయిన్‌. ఆ త‌ర్వాత‌.. పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఈ అమ్మ‌డు కర్ణాటకలోని మైసూరులో జ‌న్మించింది. సంఘవి చిన్న‌నాటి నుంచే మోడలింగ్ చేయటం ప్రారంభించింది. సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది. ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి, సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు. ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది. అప్పుడే సినిమాలలో … Read more

Sudhakar : చిరంజీవికి, సుధాక‌ర్‌కి అస్స‌లు ప‌డ‌దా.. అస‌లు వాస్త‌వాలు ఏంటి..?

Sudhakar : క‌మెడీయ‌న్ సుధాక‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 90ల స‌మ‌యంలో ఆయ‌న స్టార్ క‌మెడీయ‌న్‌గా ఓ వెలుగు వెలిగారు. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు. అనారోగ్యం వ‌లన సుధాక‌ర్ ఇప్పుడు పెద్ద‌గా లైమ్ లైట్‌లో ఉండ‌డం లేదు. ఇటీవల సుధాకర్‌ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.కాని ఆయ‌నే స్వ‌యంగా ఆ వార్త‌ల‌ని ఖండించారు. ఇక చిరంజీవితో సుధాక‌ర్‌కి గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని, వారిద్ద‌రి మ‌ధ్య … Read more

ఆ ఆసనాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు…!

వక్రాసన యోగా. దీనిని అర్థ మత్స్యేంద్రాసన అని కూడా పిలుస్తారు. ఇది హఠ యోగాలోని 12 స్థూల ఆసనాల్లో ఒకటిగా ఉంది. అయితే దీనిని వేయడానికి ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు అన్నమాట. ఉదయాన్నే పరగడుపున వేయాలి. అప్పుడు కుదరకపోతే భోజనం చేసిన 4 నుంచి 6 గంటల తర్వాత మాత్రమే వెయ్యాల్సి ఉంటుంది. అది వేసే సమయంలో కడుపు ఖాళీగా ఉండాల్సిందే. ఆ ఆసనం వేసే విధానం ఒకసారి చూద్దాం. కటి ఎముకలు నేలకు తగిలే … Read more

Brahmanandam : బ్ర‌హ్మానందం గురించి ఈ విష‌యాలు తెలిస్తే ఆశ్చర్య‌పోవ‌డం ఖాయం..!

Brahmanandam : హాస్య న‌టుడు బ్ర‌హ్మానందం గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో సినిమాల‌లో విభిన్న పాత్ర‌లు పోషించి ఎంతో మంది ప్రేక్ష‌కుల మెప్పు పొందారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కారు బ్ర‌హ్మానందం. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కామెడీకి నిలువెత్తు నిదర్శనం అయిన బ్ర‌హ్మానందం.. అత్తిలిలో లెక్చ‌ర‌ర్ గా కెరీర్ ప్రారంభించారు. దాదాపు తొమ్మిదేళ్లు ఉపాధ్యాయ వృత్తిలో కొన‌సాగిన బ్ర‌హ్మానందం.. `శ్రీ తాతావతారం` సినిమాతో తొలిసారి … Read more