Akhil : అఖిల్ సినిమాలు ఫ్లాప్ కావ‌డానికి అస‌లు కార‌ణం ఇదా..!

Akhil : అక్కినేని అఖిల్.. నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు. ప్రతి సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్న‌ప్ప‌టికీ మ‌నోడికి సరైన సక్సెస్ రావ‌డం లేదు. ఏజెంట్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో మలయాళ స్టా్ర్ మమ్ముట్టి … Read more

ఆగండి ఆగండి, పిల్లలకు ముద్దు పెట్టకండి…!

చిన్న పాప, బాబు కనపడితే సాధారణంగా మనం ఎం చేస్తాం చెప్పండి…? ముద్దొస్తారు కాబట్టి వెంటనే దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టేస్తాం. మన భారతీయులు అయితే తొందర ఎక్కువ కాబట్టి పక్కన వాళ్ళ చేతుల్లో ఉన్నా సరే ముందుకి వంగీ మరీ ముద్దులు మీద ముద్దులు పెడతారు. ఒక్క ముద్దుతో ఆపుతారా…? బుగ్గల మీద పెదవుల మీద దొరికిందే అవకాశం అనుకుంటారో ఏమో పెట్టేస్తూ ఉంటారు. కాని పాపం ముద్దు పెట్టె ముందు ఒక విషయం తెలుసుకోండి. … Read more

ఆ దీవిలో 6 నెల‌లు ప‌నిచేస్తారా..? రూ.26 ల‌క్ష‌లు జీతం ఇస్తారు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

మీరు ప్ర‌కృతి ప్రేమికులా..? ప‌్ర‌కృతిలో ఎక్కువ సేపు గ‌డ‌ప‌డం అంటే మీకు ఇష్ట‌మా..? అడ‌వులు అన్నా, జంతుజాలం అన్నా మ‌క్కువ ఎక్కువ‌గా ఉంటుందా..? అయితే ఈ జాబ్ మీకోస‌మే. అవును, మీకు ఈ క్వాలిఫికేష‌న్ ఉంటే చాలు, అక్క‌డ ప‌నిచేయ‌వ‌చ్చు. 6 నెల‌ల పాటు ఫిక్స్‌డ్ కాంట్రాక్ట్ జాబ్ అది. ఆ జాబ్‌కు గ‌న‌క మీరు ఎంపికైతే ఎంచ‌క్కా 6 నెల‌ల‌కు రూ.26 ల‌క్ష‌ల వేత‌నం పొంద‌వ‌చ్చు. మరోవైపు ప‌చ్చ‌ని ప్ర‌కృతి, అట‌వీ ప్రాంతంలో గ‌డిపిన‌ట్లు కూడా … Read more

చికెన్‌లో ఈ 4 భాగాల‌ను అస‌లు తిన‌కూడ‌దు.. తింటే చాలా డేంజ‌ర్‌..

చికెన్ అంటే అంద‌రికీ ఇష్ట‌మే. చికెన్ తో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసి తింటుంటారు. చికెన్ క‌ర్రీ, వేపుడు, బిర్యానీ.. ఇలా ర‌క‌ర‌కాల చికెన్ వంట‌కాల‌ను నాన్ వెజ్ ప్రియులు ఆస్వాదిస్తుంటారు. అయితే పోష‌కాల విష‌యానికి వ‌స్తే చికెన్‌లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు శక్తిని అందిస్తాయి. కండ‌రాల నిర్మాణానికి దోహ‌దం చేస్తాయి. అలాగే అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ కూడా మ‌న‌కు చికెన్ ద్వారా ల‌భిస్తాయి. అయితే చికెన్‌కు చెందిన 4 భాగాల‌ను మాత్రం … Read more

Yashasvi Jaiswal : ఐపీఎల్‌ య‌శ‌స్వి.. రాజ‌మౌళి విక్ర‌మార్కుడులో న‌టించాడా..?

Yashasvi Jaiswal : ప్ర‌స్తుతం ఐపీఎల్ ఫుల్ స్వింగ్‌లో న‌డుస్తుంది. అయితే ఈ సీజ‌న్ లో యువ క్రికెటర్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు య‌శ‌స్వి జైస్వాల్. రాజ‌స్తాన్ త‌ర‌పున ఎక్కువ పరుగులు సాధించ‌న ఆట‌గాడిగా రికార్డు న‌మోదు చేసుకున్నాడు య‌శ‌స్వి. ముంబైకి చెందిన యశస్వి నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు. ఎంతో కష్టపడి క్రికెటర్ గా మారాడు. పానీపూరి బండి వద్ద పని చేసుకున్న యశస్వి ఇప్పుడు ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తూ … Read more

Rambha : రంభ పెళ్లి అయిన వ్య‌క్తిని చేసుకోవ‌డం వెనక కారణం ఇదా..?

Rambha : హీరోయిన్ రంభ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసింది ఈ ముద్దుగుమ్మ‌. రంభ ఓ మాములు అమ్మాయి. ఏదో ఒక రకంగా సినిమా హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కాని అలాంటి అమ్మాయి వంద చిత్రాల్లో నటించింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ రంభ తన అందాలతో మ‌త్తెక్కించింది. ఆ తర్వాత ఆ అందం ఉత్తరాదికి చేరి, అక్కడ ఎంతో మందికి బంధం వేసింది. నటిగా ఎంతోమందిని ఆకట్టుకున్న … Read more

Kattappa : బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప లాంటి ప‌వ‌ర్‌ఫుల్ ఛాన్స్ వ‌దులుకున్న న‌టుడెవ‌రంటే..?

Kattappa : ప్ర‌భాస్ హీరోగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబలి. రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కి అనేక అద్భుతాలు క్రియేట్ చేసింది ఈ చిత్రం. ఈ సినిమాలో అతి కీలకమైన పాత్రలు ఐదు. బాహుబలి, భల్లాల దేవుడు, శివగామి, దేవసేన, కట్టప్ప.అయితే సినిమాను మలుపు తిప్పేది, రెండో భాగం కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన పాత్ర మాత్రం ‘కట్టప్ప’. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న అప్పట్లో మారుమోగింది. కట్టప్ప పాత్రను తమిళ … Read more

Ali Basha : హీరోగా ఆలీ న‌టించిన సినిమాలో విక్ర‌మ్ విల‌న్‌గా న‌టించాడా..? ఏంటా మూవీ..?

Ali Basha : తమిళ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు విక్ర‌మ్. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తంగ‌లాన్‌ అనే సినిమా చేశాడు విక్ర‌మ్‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయితే విక్ర‌మ్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. విక్రమ్‌ తన కెరీర్ మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు తో … Read more

విక్ర‌మార్కుడు చిత్రంలో క‌నిపించిన చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉంది..!

చాలా మంది స్టార్స్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించి ఆ త‌ర్వాత హీరో, హీరోయిన్‌లుగా రాణిస్తున్న విష‌యం తెలిసిందే. కొంద‌రికి అదృష్టం బాగుండి స్టార్స్ గా ఎదిగితే మ‌రి కొంద‌రు మాత్రం స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు. అయితే తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన నేహా తోట.. రవితేజ నటించిన విక్రమార్కుడు చిత్రంలో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో తన నటనకు గాను మంచి ప్రశంసలు అందుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో … Read more

Jr NTR : అస‌లు ఎన్టీఆర్ ఈ సినిమాలు చేసి ఉంటే ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడు..!

Jr NTR : నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్ పాత్ర పోషించి ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ హాలీవుడ్‌కి కూడా వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ప‌లువురు హాలీవుడ్ ద‌ర్శ‌కులు ఎన్టీఆర్‌ని సంప్ర‌దిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ 30వ చిత్రం ఇటీవల గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ … Read more