టాలీవుడ్ స్టార్ హీరోలకు మళ్లీ బ్రేక్ ఇచ్చిన మూవీస్ ఇవే!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాఫ్స్ కామన్. అయితే, ఒకేసారి పది ఫ్లాపులు వచ్చాయంటే కనీసం ప్రేక్షకులు గుర్తుంచుకుంటారా. కానీ అలాంటి హీరోలు కూడా ఉన్నారు మన ఇండస్ట్రీలో. వరుసగా ఫ్లాపులు ఇచ్చి మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయిన సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా హిట్ ఇచ్చి పైకి లేచిన హీరోలు మన దగ్గర చాలామంది ఉన్నారు. వద్దురా బాబు ఈయన సినిమాలు అనే స్టేజ్ నుంచి భలే చేస్తున్నాడురా సినిమాలు అనే స్థాయి అందుకున్నారు హీరోలు. … Read more









