వయసు అయిపోయిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ 6 హీరోలు!

టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఈ ప‌రిశ్ర‌మ ఎంతో మందికి అన్నం పెట్టింది. అయితే.. 40 సంవత్సరాలు దాటిన హీరోలు కూడా సినిమా రూల్స్ ప్రకారం యంగ్ క్యారెక్టర్లు చేయడం న్యాయమే. అయితే యంగ్ హీరో ఓల్డ్ క్యారెక్టర్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. అందులోనూ క్రేజ్ లో ఉన్న హీరోలు ఇలాంటి పాత్ర చేయడం అంటే మరింత వింతగానే చెప్పుకోవాలి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఏ. … Read more

జబర్దస్త్ నరేష్ వయసు ఎంతంటే ? అయన జీవితం లో ఉన్న విషాదం అదేనా ?

ఈటీవీ లో ప్రసారమౌతున్నటువంటి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటే తెలియని వారు ఉండరు అని చెప్పవచ్చు. ఈ షో ఎంత పాపులర్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు. అందులో ఒకరు ఫేమస్ కమెడియన్ నరేష్. నరేష్ వేసిన పంచులు కానీ కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. జబర్దస్త్ భాస్కర్ టీమ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో … Read more

వెబ్ సైట్లలో కనిపించే “CAPTCHA” అంటే ఏమిటో మీకు తెలుసా..?

సాధారణంగా మనం ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు కానీ, ఇతరత్రా ఏదైనా సైటు ఓపెన్ చేసినప్పుడు కానీ అందులో కాప్చా కోడ్ అడుగుతూ ఉంటుంది. ఆ కాప్చా కోడ్ ను అందులో ఎంటర్ చేస్తేనే ఆ సైట్ లోకి మనం ఎంటర్ అవుతాం.. మరి కాప్చా కోడ్ అంటే ఏమిటో .. ఒకసారి చూద్దాం.. ఫేస్ బుక్, జిమెయిల్, ట్రాఫిక్ చలాన్ మరే ఇతర వెబ్ సైట్ లలో చూసిన captcha code కనిపిస్తూ ఉంటుంది. ఈ … Read more

ఇప్ప‌టి వ‌ర‌కు డ్యూయల్ రోల్ చేయని 10 మంది టాలీవుడ్ హీరోలు !

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యూయల్ రోల్స్ సినిమాకి కొదవలేదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం మారిపోయింది. డ్యుయల్ రోల్ సినిమాలు రావడం చాలా తగ్గిపోయాయి. అయినా సరే కొందరు హీరోలు చేస్తున్నారు. అయితే…ఇప్ప‌టి వ‌ర‌కు డ్యూయల్ రోల్స్ చేయని టాలీవుడ్‌ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. #1 మహేష్ బాబు మహేష్ గారు కూడా డ్యూయల్ రోల్ కి దూరంగా ఉన్నారు. కానీ ఆయన నాని సినిమాలో లాస్ట్ లో చిన్న బిట్లు డ్యూయల్ రోల్ చేశాడు. … Read more

కృష్ణ వదిలేసిన ఈ సినిమా.. చిరంజీవికి లైఫ్ ఇచ్చింది!

ఇండస్ట్రీలో చిరంజీవి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. అంతేకాదు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అయితే ప్రస్తుతం మెగా హీరోలు రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. 1985 లో పీటర్ వేర్ దర్శకత్వంలో హరిసన్ పోర్టు హీరోగా వెట్ నెస్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాను మన దేశానికి తగినట్టు మార్పులు చేసి ముమ్ముట్టి, నదియా జంటగా … Read more

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన 15 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే!

స్టూడెంట్ నెంబర్ వన్ నుండి RRR వరకు అపజయం ఎరుగకుండా డజన్ కి పైగా సినిమాలతో బాక్సాఫీస్ పైన దండయాత్ర చేశాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే ఈ సినిమాల హిట్ కి కెప్టెన్ గా రాజమౌళికి 100% క్రెడిట్ ఇవ్వాలి కానీ ఒక్క ఈ సినిమాలకు రాజమౌళితో పాటుగా క్రెడిట్ ఇవ్వాల్సిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఆయన మరెవరో కాదు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు. రాజమౌళి సినిమా పట్టాలు ఎక్కేది విజయేంద్ర … Read more

జూనియర్ ఎన్టీఆర్ & మంచు మనోజ్ ల మధ్య ఉన్న 5 పోలికలు ఇవే!

జూనియర్ ఎన్టీఆర్ & మంచు మనోజ్ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జూనియర్ ఎన్టీఆర్ & మంచు మనోజ్ లు ఇద్దరు కూడా బలమైన సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసులే. టాలీవుడ్ లో బలమైన పిల్లర్ అయిన నందమూరి వంశంలో మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాతను పోలిన రూపంతో పాటు తాత లాగానే చిన్న వయస్సు నుంచే పౌరాణికం, సాంఘికంతో పాటు ఫ్యాక్షనిజం ఇలా ఏ … Read more

చైతు విషయంలో నాగార్జున తప్పిదం వల్ల.. ఆ సూపర్ హిట్ సినిమా మిస్సయిందా..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం ఊహించడం కష్టం. ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం కామన్. అయితే మూవీ హిట్ అయితే మాత్రం హీరో దురదృష్టమని అంటారు. ఒకవేళ ఫ్లాప్ అయితే ఆ హీరోలకు లక్కు లేదు అని భావిస్తారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే అక్కినేని నాగార్జున ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఆ సమయంలో … Read more

టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ సినిమాలు ఇవే!

ఒక తెలుగు సినిమా 1000కోట్ల కలెక్షన్ను సంపాదిస్తుంది అని ఎవరైనా ఊహించి ఉంటారా! కానీ రాజమౌళి తన సినిమాలతో బాక్సాఫీస్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు, రాజమౌళి ఇచ్చిన నమ్మకంతో ఇంకా ఎంతోమంది ఫిలిం మేకర్స్ భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. చాలా వరకు రాజమౌళి అంతా బడ్జెట్ పెడుతున్నారు కానీ రాజమౌళి గారు సంపాదించినంత ఫలితం మాత్రం ఎవరూ సంపాదించట్లేదు. కానీ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో 1000కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మిగతా భారీ … Read more

మనిషి మరణించే ముందు వచ్చే సంకేతాలు ఇవే..!

ఈ భూమ్మీదికి వచ్చిన ప్రతి జీవి తన జీవితకాలం ముగియగానే చనిపోక తప్పదు. కానీ ఆ జీవుడు చేసిన కర్మలను అనుసరించి చావు అనేది కొంచెం ముందు వెనక ఉంటుంది అంతే.మరి అంత భయంకరమైన చావు గురించి శివపురణంలో ఏం చెప్పారు? మరణం సంభవించే టప్పుడు ఏ ఏ సంకేతాలు కనిపిస్తాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు పార్వతి శివున్ని మరణానికి ముందు ఏవైనా సంకేతాలు కనిపిస్తాయా అని అడుగుతుంది. అప్పుడు పార్వతికి శివుడు మరణం సంభవించే … Read more